Sunday, 28 Jun, 2026

నీళ్ళు వేడెక్కాయంటే ప్రమాదమే

వేసవిలో వాతావరణం లోని వేడి కారణంగా ప్లాస్టిక్ బాటిల్స్ లో గోరు వెచ్చగా అయిపోయిన నీటిని తాగొద్దని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరీకొ ఇన్ స్టిట్యుట్ అఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సైన్స్ కు చెందిన పరిసోధకులు చేఅపుతున్నారు. ఇందుకోసం ఎన్నో బ్రాండెడ్ వాటర్ బాటిళ్ళనే పరిశోధించారట. వేడి వాతావరణంలో వున్న బాటిళ్ళలోని నీళ్ళు అంటిముని, బైసెఫినాల్ అనే రసాయినాలు వున్నట్లు గుర్తించారు. సాధారణంగా వాటర్ బాటిళ్ళు పాలీ ఇధిలీన్ టెరిప్తాలేట్ తో తయ్యారు చేస్తారు. అవి వేడెక్కినప్పుడు […]

కమిలిన చర్మం మెరుస్తుంది

ఎండలు మాడ్చేస్తుంన్నాయి. సహజంగానే చర్మం కమిలిపోయి వాడిపోయి కనిపిస్తుంది. ఈ నలుపు తగ్గి కాంతి వంతంగా ఉండాలంటే ఇంట్లో అందుబాటులో వుండే పదార్ధాలతో బ్యూటీ ప్యాక్ తాయారు చేసుకోవచ్చు. బాదాం నూనె లో ఇ-విటమిన్ వుంటుంది. ఇది చర్మం ముడతలు పడనీయదు. ఇందుకోసం రోజ్ వాటర్, గ్లిజరిన్, బాదాంనూనె కలిపి ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు. రోజ్ వాటర్ తయారీ కోసం ఎండిన గులాబీ రేకుల్ని గిన్నెలో వేసి మరిగించిన నీళ్ళు అందులో పోసి రాత్రంతా అలా వుంచి […]

సమ్మర్ కూల్ సింపుల్ స్మార్ట్ ఫ్యాషన్

ఫ్యాషన్ డిజైనర్లు ఎన్నో కాంబినేషన్స్ తయ్యారు చెస్తారు. దాదాపు ప్రతి డ్రెస్ మార్కెట్ అయిపోయి వుంటుంది. ఇదెలా సాధ్యం అంటే వాళ్ళు ఒక్క డ్రెస్ ని కొందరిని, ఏజ్ దృష్ట్యా, వాళ్ళ వృత్తి, ఉద్యోగం దృష్ట్యా, కొందరి అభిరుచిని కలగలిసి డిజైన్ చేస్తారు. ఇప్పుడు సమ్మర్ స్పెషల్స్ డిజైన్ చేయాలంటే కూల్ గా, సింపుల్ గా, స్టైల్ గా, స్మార్ట్ గా వుండాలి. ఫస్ట్ కంఫర్ట్ ద్రుష్టిలో తర్వాత రంగు కలయిక అటు తర్వాత ఫలానా వయస్సు […]

ఆ భరీ ఆ డ్రెస్సులు ఎంత కష్టమో తెలుసా!

హీరోయిన్ల డ్రెస్సుల గురించి ఇప్పుడు విమర్శలు వస్తాయి. కానీ వాళ్ళు ధరించే దుస్తులు డిజైనింగ్, సెలక్షన్స్ లో అంత చిట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుని ఎలా వుంటారు? అని కాజల్ అగర్వాల్ ను అడిగితే, వచ్చిన సమాధానం మాత్రం పాపం అనిపిస్తుంది. ‘లోకేషన్ మేం తప్ప అంటే హీరోయిన్స్ తప్పా అందరూ ఫుల్ కావర్డ్ గా వుంటారు. వాళ్ళను చూసి ఒక నిట్టూర్పు వదలాలి. మన పోఫెషన్ ఇలాగే వుంటుంది అనుకోని ప్రేపేర్ అవ్వాలి. అస్సలు సినిమాల్లోకి […]

అతికించే కుండీలు

మొక్కలు పెంచటం అందరకి ఇష్టం. కుండీలు పెట్టుకునే సౌకర్యం లేని ఇళ్ళు. అపార్ట్మెంట్ లో వున్న చిన్న సిటవుట్ లో కుండీలు పెట్టలేము. ఒక వేళ పెట్టినా ఆకాశమంటే ఇళ్ళ మధ్యకి ఎండ ఎక్కడ నుంచి వస్తుంది. ఇలాంటి అలా సరదా వుండీ, చోటు లేక అయ్యో అనుకొనే వాళ్ళకోసం లివి, ఈడెన్ సక్షన్ ప్లాంటర్లు వచ్చాయి. ఈ కుండీల వెనక వుండే రబ్బరు నిర్మాణం సయం తో వీటిని నునుపుగా వుండే అద్దాల గోడలు టైల్స్ […]

ఈ సింక్ పిల్లలక్కూడా

ఎన్నో మంచి కార్పోరేట్ భవనాలు, స్టార్ హోటళ్ళు ఎన్నో వచ్చాయి మన దేశంలో. కానీ పిల్లలతో ఎక్కడికైనా వెళితే పిల్లల కోసం వుండే ప్రత్యేకమైన సౌకర్యాలు ఏవీ వుండవు. భోజనం చేసే బల్ల అందుకు తల్లులు, పిల్లలు కంఫర్టబుల్ గా కూర్చునే అవకాశాలు ఏవీ వుండవు. అలాగే సింకులు ఎత్తుగా ఉంటాయి. పిల్లలు చేతులు కడుక్కోవాలి అంటే ఎత్తు పీట వేయాలి.లేదా అమ్మలు ఎత్తుకుని కడగాలి. ఇకమీదట ఆ ఇబ్బంది లేకుండా స్విజ్జర్ ల్యాండ్ కు చెందిన […]

రంగు ఒక్కటే కనిపించేవి రెండు

నెయిల్ ఆర్ట్. అమ్మాయిల ఫ్యాషన్ లు ఎప్పుడు ముందు వరుసలో పిథం వేసుకున్న బ్యూటీ ఫుల్ ట్రెండ్. ఏళ్ళు గడుస్తున్నా దీనికున్న డిమాండ్ పెరగటమే కానీ తగ్గిందే లేదు. ఇప్పుడు గోళ్ళకు ఒక రంగు వేయగానే రెండు, మూడు షేడ్ లు వచ్చేలాగ కలర్ షిప్టింగ్ మల్టీ క్రోమ్. నెయిల్ పాలిష్ లు వస్తున్నాయి. ఈ రంగు వేసుకుంటే ఒకే గోరు పైన రెండు రకాల గోళ్ళరంగు కళాత్మకంగా వేసినట్లే అనిపిస్తుంది. అంతేనా లైట్ పడితే చాలు […]

ఇవ్వండి! ఆ ఇచ్చింది తిరిగివస్తుంది

నీహారికా, ఇవ్వలొక కథ చెపుతాను. సమాజంలో పది మందితో కలిసి జీవించడం వల్ల కలిగే లాభం గురించిన కథ. ఒక ఇంజనీరు ఫ్యాక్టరీలో పనిచేస్తూ సమయం చూసుకోలేదు. ఏదో యంత్రం బాగుచేసే పనిలోవుండి. దాన్ని పూర్తిచేసి చూస్తే ఎవళ్ళూ లేరు. బయట తాళాలు వేయడం, లైట్లు తీయడం తెలుస్తూనే ఉన్నాయి. ఇక ఈ రాత్రికి ఈ వేడిలో మంచినీళ్ళు, భోజనం లేకుండా గడవాలి కాబోలు అనుకొంటూ వుంటే, కొన్ని గంటల తర్వాత ఎవరో తాళం తీసి లోపలకు […]

వాళ్ళ ఆరోగ్యానికి మూలం ఇదే

నిమ్మకాయలు వాడుతూనే వున్నాం. ఎప్పుడూ కోశాక ఒక్క అరముక్క మిగిలిపోతూ వుంటుంది. దాన్ని అలా వదిలేయకుండా బూట్లలో పడేయండి. దుర్వాసన రాకుండా వుంటుంది. బీట్ రూట్, స్ట్రాబెర్రీలు, నేరేడు వంటివి చేతులకి మరకలు అంటే లా చేస్తాయి. ఈ మరకలు పోయేందుకు నిమ్మచాక్క రుద్దాలి. ఒక బంగాళ దుంప పేస్టులా చేసి ముఖానికి అప్లయ్ చేసి పది నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం సహజంగా బ్లీచ్ అవుతుంది. టేబుల్ స్పూన్ పసుపు, కొబ్బరి నూనె లేదా ఆలివ్ […]

సంతోషం సంపద ఇచ్చే మొక్కలు

ఇంట్లోకి సంతోషం సంపదను తెచ్చే మొక్కలట పైగా ఇంట్లోనే పెరిగే మొక్కలిని. తులసి మొక్క ఇంటి ముందు వుంటే క్రిమి కీటకాలు రావు. తులసి ఆకులు యాంటీ బాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటాయి. హానీ సకేల్ మొక్క సంపదతో పాటు ఇంటిని రక్షిస్తుందిట. ఈ చెట్టు పువ్వులు రాత్రి సమయంలో తలకింద పెట్టుకుని నిద్రపొతే శారీరక మానసిక ధృడత్వం పొందుతారని విశ్వాసం. ఈ మొక్క గోదావారుగా పెంచితే గోడ ఆలంబనగా చేసుకుని ఎదుగుతుంది. ఇక మల్లె పువ్వులు […]

జీవితం పర్ ఫెక్ట్ ప్రణాళికతొనే సక్సెస్

ఎంతో మంది ఉపవాస్యాలు వింటూ వుంటాం. కొన్ని కొంత మంది చెప్పే పద్దతిలో, దాన్ని ఆచరించే పద్దతితో ఆకర్షణ వుంటుంది. అలా చక్కగా చెప్పే వాళ్ళతో ప్రియాంకా చోప్రా కూడా ఒకరు. ఆమె ఏం చెప్పుతున్నారంటే, నాకు ప్రేమ పైన నమ్మకం లేదు. జీవితం గెలవాలంటే ఒక ప్రణాళిక వుండాలి. జీవితాన్ని అలా ప్రణాళికా బద్దంగానే తీర్చిదిద్దుకొన్నా. నాకు నచ్చిన దారిలో వెళ్లేందుకు మా అమ్మానాన్నలు ఎంతో ప్రోత్సహించారు. తర్వాత మనం ఎవరి కోసమో మారాల్సిన అవసరం […]

సేవింగ్స్ మొదలు పెట్టారా లేదా?

ఇవాల్టి తరం అమ్మాయిలకు పెద్దగా ఆర్ధిక ప్రణాళికలు వేసుకోవడం రానట్లేనని, ఉద్యోగినులు ఇప్పటికీ పి.పి.ఎఫ్, ఫిక్సడ్ డిపాజిట్ల బంగారం వంటి సంప్రదాయ పద్ధతులకే ప్రాధాన్యత ఇస్తారని ఒక సర్వే చెపుతుంది. ఎక్కువ రాబడి ఇచ్చే మ్యుచువల్ ఫండ్స్, ఇతర మదుపు పధకాలు ఎన్నో వున్నాయి. పొడుపు, మదుపు రెండు ఉద్యోగ ప్రారంభంలో మొదట పెట్టాలి. పాతికేళ్ళ వయస్సులో నెలనెలా మూడు వేళ రూపాయిలు కడితే పదవీ విరమణ వయస్సు వచ్చేసరికి మూడు కోట్ల రూపాయిల పెన్షన్ ఇచ్చే […]

ఎన్ని రకాలా? దేని రుచి దానిదే

ఇప్పుడు రోడ్లన్నీ మామిడి పండ్ల రసాలతో, నిండిపోయి ఉంటాయి ఎన్నో రకాలు. ఏది కావాలి. అల్ఫోంసో అని పిలిచే మామిడి రుచులు అద్భుతం. ఇది మహారాష్ట్రాలోని రత్నగిరి ప్రాంతానిది. ఆమ్రపాలి అనే ఎరుపు రంగు పండు ఉత్తర్ ప్రదేశ్ ది. బంగిన పల్లి ఆంధ్రప్రదేశ్ సైజు, తీపిలో దీన్ని దాటే పాండే లేదు. చిన్న సైజులో వుండే చేసా ముల్సన్ ప్రాంతానిది. వాసన రుచి కలిగిన రసం పండు ఇది. టెంకె చిన్నదిగా వుండే దుస్సేహ్రీ  మంచి […]

ఏ యాంగిల్ లో బావుంటారు?

ఇది సెల్ఫీల యుగం. ఏ ప్రదేశమైనా, షాపింగ్ సినిమా హాల్, పళ్ళ మార్కెట్ , రోడ్డు పక్కని ఛాట్ తింటున్నా సరే సెల్ఫి లేకుండా పని జరగదు. మనం ఎప్పుడూ ఎక్కడ ఏం చేస్తున్నామో, ఎంతగా సంతోష పడిపోతున్నామో అవతలి వాళ్ళకు తెలియాలి. అందుకే సెల్ఫి, ఇప్పుడీ ఫోటో తీసేటప్పుడు తగిన వెలుతురు ఉండేలా చూడాలి. అప్పుడే ఆ జ్ఞాపకంతో పాటు ముఖం కుడా చెక్కగా వుంటుంది. శరీర చాయ కూడా బాగుంటుంది. వెలుతురుకు దూరంగా వుండే […]

ఇది నూనె లేని బెస్ట్ ఫుడ్

బిల్ క్లింటన్ ఆరోగ్యం కోసం డాక్టర్ ఎసెల్ స్టీన్ సూచించిన ఆహారం తిసుకుంటారట. ఈ డాక్టర్ గారు ఏం తినమంతున్నాడో ఏం వద్దంటున్నాడో చూడండి. ఇదిగో ఇవి మాంసం, చేపలు, గుడ్లు, ఆలివ్ నూనె, వారి పస్తా ఇవి కాక ఇంకా ఏమన్నా తినొచ్చా అంటే తినొచ్చు అన్నవి- ఆకు కూరలు, అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు, బీన్స్ వంటి అన్ని రకాల ధాన్యాలు, పొట్టు తీయని ధాన్యాలు, అందులోనుంచి తయారైన బ్రెడ్ తీసుకోవచ్చు. పండ్లు అన్నిరకాల […]

ఒంటి రంగు, లావణ్యం మెరుగు పరిచే జ్యూస్ లు

ఇప్పుడీ ఎండల్లో చల్లదనం కోసం, అలాగే బరువు తగ్గిపోవటం కోసం ఈ పళ్ళ రసాల వైపే చూడాలి. దీర్ఘకాలం ప్రయోజనం పొందాలంటే ఈ జ్యూస్ లు తాగాలి. పుచ్చకాయలో 80 శాతం వరకు నీరు వుంటుంది. ఇందులో ప్రోటిన్లు కొలెస్ట్రోల్ కొవ్వు తక్కువగా ఉంటాయి. డైట్ ప్లాన్ కోసం అయితే రోజుకి మూడు గ్లాసుల జ్యూస్ తాగొచ్చు. పైనాపిల్ జ్యూస్ శక్తినిచ్చేందుకు మంచి జ్యూస్. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేసి బరువు తగ్గిస్తుంది. అవకాడో జ్యూస్ కొంచం […]

పరగడుపున వ్యయామం బెస్ట్

కొన్ని రిపోర్ట్స్ బావుంటాయి. వీటిని అనుసరిస్తే బావుంటుంది అనిపిస్తుంది. అలాంటిదే ఇది. వ్యాయామం ఎప్పుడూ చేస్తే బెస్టు అన్న విషయం పైన ఎప్పుడూ సందేహలుంటాయి. ఈ విషయం గురించి, వ్యాయామం వల్ల కణజాలంలో జరిగే మార్పుల మీద అద్యాయినం చేసాక, ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల ఫలితం ఎక్కువగా ఉంటుందని తేల్చారు. అధిక బరువున్న వాళ్ళని ఖాలీ కడుపుతో 60 నిముషాలు, బ్రేక్ ఫాస్ట్ తీసుకున్న రెండు గంటల తర్వాత 60 నిమిషాలు వాకింగ్ వంటి […]

మన కంప్లయిట్స్ ఎదుటి వాళ్ళ పైనా?

నీహరికా, చక్కని ప్రశ్న, మనల్ని మనం అర్ధం చేసుకోకుండా ఎదుటి వాళ్ళదే తప్పు అని నిర్ణయానికి నిమిషంలో వచ్చేస్తున్నారు. ఇదెంత వరకు సబబు అన్నావు. అస్సలు కానే కాదు. మాన్ దగ్గర, మన స్నేహంతో వుండేవాళ్ళని నీదే తప్పులే అని తేల్చేసే ముందర ఎవరికీ వాళ్ళు పరిశీలించుకోవాలి. ఇది కొంచం అసౌకర్యమే ఎవరి తప్పులు వాళ్ళు ఎంచుకోగలమా? మన ఆలోచనే తప్పనుకోగలమా అంటే స్వీయ విశ్లేషణ అన్నది కీలకమైనదే కదా? మనలోని ఫీలింగ్స్ ప్రతిసారి క్లియర్ కట్ […]

కేరింగ్ యాటిట్యూడ్ చాలా అవసరం

ప్రతి మనిషి ఈ ప్రపంచంలో కేరింగ్ యాటిట్యూడ్ తో వుంటే మనుషులు సుఖశాంతులతో జీవిస్తారు. ప్రతి ఒక్కరికి ఈ యాటిట్యూడ్ చాలా అవసరం. మన పట్ల మనవారి పట్ల చూపించే ఓ దృక్పదం చేసే వాళ్ళకి ఆ జాగ్రత్త పొందిన వాళ్ళకి ఎంతో భద్రత అనిపిస్తుంది. మనుష్యుల మధ్య ఆప్యాయత అనురాగాలు పెరుగుతాయి. ఈ దృక్పధాన్ని కుటుంబ సభ్యులు స్నేహితుల జీవితంలో స్నేహితులందరికీ చర్య తో మాటలతో ప్రదర్శించగలగాలి. ఇంట్లో సంతోషంగా ఉండకపొతే బయటా ఉండలేం. మనస్పూర్తిగా […]

మల్లెల ప్యాక్ తో మోహంలో కాంతి

ఇది మల్లెల మాసం. ఎండల్లో దొరికే అద్భుతమైన పూలు ఇవి ఈ సువాసనల మల్లెలలో సౌందర్య పోషణ చాలా ఈజీ, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ లు రావు కూడా మల్లెలు ఎండబెట్టి పొడి చేయాలి. అందులో పాలు ముల్తాని మట్టి, ఓట్స్ కలపాలి. దీన్ని ముఖానికి రాసి మర్దనా చేస్తే మృతకణాలు తొలగిపోతాయి. అలాగే కొన్ని బంతి రేకులు, గులాబీ పువ్వులు కలిపి ముద్దగా చేసి అందులో కాస్త పెరుగు కలిపి పుతలా వేసుకోవచ్చు. దీని వల్ల […]