juices for good colour
ఒంటి రంగు, లావణ్యం మెరుగు పరిచే జ్యూస్ లు
ఇప్పుడీ ఎండల్లో చల్లదనం కోసం, అలాగే బరువు తగ్గిపోవటం కోసం ఈ పళ్ళ రసాల వైపే చూడాలి. దీర్ఘకాలం ప్రయోజనం పొందాలంటే ఈ జ్యూస్ లు తాగాలి. పుచ్చకాయలో 80 శాతం వరకు నీరు వుంటుంది. ఇందులో ప్రోటిన్లు కొలెస్ట్రోల్ కొవ్వు తక్కువగా ఉంటాయి. డైట్ ప్లాన్ కోసం అయితే రోజుకి మూడు గ్లాసుల జ్యూస్ తాగొచ్చు. పైనాపిల్ జ్యూస్ శక్తినిచ్చేందుకు మంచి జ్యూస్. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేసి బరువు తగ్గిస్తుంది. అవకాడో జ్యూస్ కొంచం […]
