Tuesday, 24 Nov, 2026

పాదాలకు పసుపు రాయండి ఆరోగ్యం

వాకింగ్‌లు , ఎక్సర్‌సైజులు  లైదా కదలకుండా కూర్చోవడం  తర్వాత కీళ్ల నొప్పులు  వేధించడం మొదలుపెడతాయి . ప్రతీ చిన్న     మందులు అవసరం లేదు .  ఇంట్లో ఈ చిన్నపాటి  సేవలు చేస్తే చాలు  పాదాల నొప్పులు పోతాయి . చక్కగా తయారవుతాయి కూడా . అరబకెట్‌ నీళ్లలో కొన్ని ఐస్‌ ముక్కలు  వేసి కాళ్లకు ఆ చల్లని నీళ్లలో ముంచి ఉంచితే నొప్పులు వాపులూ పోతాయి . పూర్తిగా ఆ చల్లదనం  భరిస్తూ అరగంట […]

పొగలు కక్కే ఐస్ క్రీమ్స్, చిప్స్

ఐస్ క్రీమ్ నోట్లో వేసుకోగానే నోట్లోంచి, ముక్కులోంచి పొగలొస్తే ఎలా వుంటుందీ. అలాగే పాప్ కార్న్ తిన్నా, చాట్ నమిలినా గమ్మత్తుగా పొగలోస్తాయి. పైగా ఫ్రెష్ గా ఈ పదార్ధాలు కరకరలాడతాయి. ఇవి తిన్నాక ఈ పొగలు తెప్పించే అనుభవం కోసం పిల్లలు అక్కడికి వెళ్దాం అంటారా లేదా? ఇదీ వ్యాపారం. ఇలా పుట్టుకొచ్చిందే లిక్విడ్ నైట్రోజన్. ఆహార పదార్ధాల వాడకంలో దీని వాడకం ప్రపంచంలో ఇప్పుడో ఫ్యాషన్ ట్రెండ్. అతి శీతలంగా ఉండే ఈ ద్రవంలో […]

ఓటమి విజయం కంటే విలువైoది

నిహారికా, ఒక ఫెయిల్యూర్ ఏదైనా సరే నన్ను డిస్ట్రబ్ చేస్తుంది. నన్ను నిలువెల్లా నీరసించేలా చేస్తుంది అన్నావు కదా. కానీ అపజయం లోంచి విజయానికి పునాదులు పడతాయి అంటారు ఎక్స్పర్ట్స్. బాలీవుడ్ యాక్టర్ షారుక్ ఖాన్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ నా దృష్టిలో వైఫల్యం ఒక కొలమానం. నా సినిమా బాక్సాఫీసు వద్ద దెబ్బతిన్న ప్రతిసారి నేను కష్టపడటం నేర్చుకొన్నాను. మరింత వైవిధ్యంగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచవలసిన అవసరాన్ని అర్ధం చేసుకొన్నాను. అధికారం, ఆస్తులు సర్వం […]

ఎన్టీఆర్ ఆరోగ్యరక్షకు ఎన్నారై వితరణ

ఇది మంచి పరిణామం. పుట్టిన ఊరికి మంచి చేసేందుకు ప్రవాస భారతీయులు ముందుకొస్తున్నారు. కృష్ణా జిల్లా పెదవుల పాకలో ఈ దిశగా మొదటి అడుగు పడింది. అమెరికాలోని టెక్సాస్ లో ఉంటున్న మేడి మాధవి తన గ్రామం లోని ప్రజలందరికీ ఎన్టీఆర్ ఆరోగ్య భీమా చేయించేందుకు ముందుకొచ్చారు. ఈ భీమా కోసం చెల్లించవలసిన మూడు లక్షల ప్రీమియం ను ఆమె చెల్లించారు. గ్రామంలోని 240 మందికి ఆమె భీమా ప్రీమియం చెల్లించారు. అందరికీ తానే చెల్లిస్తానని మాధవి […]

చర్మ సౌందర్యానికీ, కేశ సంరక్షణకూ!

ఆరోగ్యం కోసం ఆల్మండ్స్ తినమని ఎప్పటినుంచో సిఫార్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ బాదం నూనె కూడా బహుళ ప్రయోజనకారి అని చెపుతున్నాయి పరిశోధనలు. ఆల్మండ్ ఆయిల్ చర్మ సౌన్దార్యానికి, కేశ సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నూనె తీపి, చేదు రెండు రకాలుగా దొరుకుతుంది. బ్యూటీ ప్రొడక్ట్స్ లో తీపి నూనె విరివిగా ఉపయోగిస్తారు. ఆల్మండ్ ఆయిల్ లో ఉండే ఎ, బి, ఇ చర్మ సౌందర్యానికి ఎంతో ఉపయోగపడతాయి. ఈ నూనెతో మర్దన చేస్తే […]

బంగారు రంగు పక్షి రెక్కల్లా

కొత్తగా ఏదైనా చేద్దామనే యువతకు స్పూర్తిగా ఉంటుందని ఈ న్యూస్. ఇలాగే ఏ ఫ్యాషనో, సక్సెస్ ఫుల్ ఈవెంటో ప్లాన్ చేసుకొంటే పేరు తెచ్చుకోవడం ఎంతసేపు. ఇదిగో ఫెదర్ ఐబ్రోస్ ట్రెండ్ అని ముద్దుగా పిలుస్తున్న ఈ కొత్త ఐబ్రోస్ మేకప్ ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. అచ్చు పక్షి ఈకల్లా ఐబ్రోస్ ను తీర్చి దిద్దుకొని స్టెల్లా అనే మేకప్ ఆర్టిస్ట్ ఇలా వెరైటీ కనుబొమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. పోనీ […]

దిశ మార్చి ముందుకు సాగాలి

నీహారికా, ఏదైనా చిన్న సమస్య వచ్చినా అందులోంచి బయట పడలేక పోతున్నాను అన్నావు. నిజమే జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్, అనారోగ్యం, అవమానం వుంటూనే వుంటాయి. అంతమాత్రాన అదే తలుచుకొంటూ కూర్చుంటే సాగుతుందా? ఎంత ఉన్నత స్థాయికి చెందిన మహిళల్లో అయినా వృత్తిగత, వ్యక్తిగత సమస్యలు ఉంటాయి. ఇది సహజం. కష్టం వెంట సుఖం వుంటుంది, కన్నీటి పక్కన సంతోషం వుంటుంది. వాటంతట అవి రావు. మనమే సంతోషం కోసం వెతుక్కుంటూ పోవాలి. […]

గోలీలంత క్యాబేజీలలో బోలెడంత శక్తి

మీనియేచర్ క్యాబేజీల్లాగా కనిపించే బ్రన్సెల్ స్ప్రౌట్లలో విటమైన్లు, ఖనిజాలు, పీచూ, యాంటీ ఆక్సిడెంట్లుపుష్కలంగా వుంటాయి. వీటిని బెంగుళూరు క్యాబేజీ అని కూడా పిలుస్తారు.  ఈ బుల్లి క్యాబేజీల్లో గ్లైనెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. వంద గ్రాముల బెస్సెల్ స్ప్రౌత్స్ అద్భుతమైన యాంటిఆక్సిడెంట్ల నిల్వలు కూడా. వీటిల్లోని డై ఇండాలిన్- మిథెల్ అనే పదార్ధం రోగ నిరోధక శక్తి పెంచుతుంది. ఎన్నో విటమిన్స్ తో నిండి వున్న ఈ బుల్లి క్యాబేజీలు చర్మం, కంటి సమస్యలు రానివ్వవు. జీవక్రియకు తోడ్పడే […]

మట్టి ఉండలతో మొక్కల పెంపకం

క్లే పెబర్స్… అంటే మట్టి ఉండలు. మట్టి రాళ్ళూ అని అంటారు. ఇవి కుండీల్లో పోసి మొక్కలు పెంచుకోవచ్చు. ఇవి కావలసినంత నీరు పీల్చుకుని కుండీల్లో నీరు నిల్వ లేకుండా చేస్తాయి. ఈ మట్టి ఉండలు రంధ్రాలతో ఉంటాయి. మొక్క వేళ్ళు గాలి పోసుకుంటాయి. నీళ్ళు పీల్చుకుని మొక్కకు కావల్సినంత నీటిని ఇస్తాయి. ఇటుకల్ని కాల్చినట్లే వీటిని కూడా భరీ మెషీన్ లో బాగా ప్రాసెస్ చేసి అత్యధిక ఉష్ణోగ్రత 1100 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర తయ్యారు […]

పిల్లలకు ఇట్టే నచ్చేస్తాయి

డైనింగ్ టేబుల్ పైన ఇది వరకు వచ్చిన వాళ్ళు ఆశ్చర్య పోయేందుకు ఏ వెండి సెట్లో, పింగానీ సెట్టో, పింగాణి గిన్నెలు వగైరాలు పెట్టే వాళ్ళు. ఇప్పుడవన్నీ ముందు జాగ్రత్తగా కాపాడు కోవాలి కదా. రెండు మూడు రకాల పచ్చళ్ళు చిన్న చిన్న జాడిలో ఇప్పుడు డిన్నర్ సెట్గా వస్తున్నాయి. అవి ఇప్పుడు గిఫ్ట్ ప్యాక్ రూపంలో కోడిపుంజు లాగానో పిల్లల బర్గర్ లాగానో ఎన్నో ఆకారాల్లో వస్తున్నాయి. ప్లాస్టిక్ లిద్ తో వుండే వీటి ముతలు […]

దేశానికో చిట్కా వైద్యం

మనిషి అన్నాక ఎన్నో అనారోగ్యాలు వస్తాయి. ప్రతి చిన్న దానికీ వైద్యుల దగ్గరకు పరుగు తీయకుండా ఎన్నో చిట్కా వైద్యాలు చేస్తుంటారు. ఒక్కో దేశంలో ఒక్కో చిట్కా పద్ధతులున్నాయి. క్యుబెక్ లో పంటి నొప్పి వస్తే అక్కడ దొరికే ఆకుపచ్చని ఆకులు నములుతారు. మన దగ్గర తులసి ఆకులను నమినట్లు ఉంది కదు. ఎండకి చర్మం కమిలిపోతే టీ ని కమిలిన భాగంపైన చల్లుకొంటారట తైవాన్ వాళ్ళు.టీ లోని టానిక్ ఆసిడ్ చర్మం పైన కమిలిన భాగానికి ఉపశమనం […]

ఈ బొమ్మలు కొని ప్రోత్సహించండి

నిర్మల్ బొమ్మలు ఎక్కడా మిషన్లతో తాయారు చేయడం కుదరని పని. ప్రతి బొమ్మను చేతులతోనే విడివిడిగా తాయారు చేస్తారు. పక్షులు, జంతువులు, పండ్ల సహజత్వం వుట్టి పడేలా చేయడంలో నిర్మల్ నకిషీ కళాకారులే ప్రవీణులు ఎలాంటి ఆధునికమైన ప్రదేశంలో అయినా ఈ సజీవ వర్ణాల బొమ్మలు చక్కగా ఇమిడి పోతాయి. చేత్తో చెక్కి తయారు చేసిన ఈ బొమ్మలకు సహజమైన వనమూలికలు, ఇతర పదార్ధాలు వాడుతారు. బంగారం, వెండి, మట్టి రంగులనే ఎక్కువగా ఉపయోగించి రూపొందించే ఈ […]

అరిటాకు భోజనం చాలా మంచిది

గతంలో ఎప్పుడూ భోజనం చేయడం అంటే కింద కుర్చుని అరిటాకులో వేడి వేడి గా అన్నీ వడ్డిస్తే తినడమే. తర్వాత నెమ్మదిగా డైనింగ్ టేబుల్స్ వెండి స్టీల్ కంచాలోచ్చి అరిటాకు పక్కన పారేసారు కానీ ఆరోగ్య రిత్యా అరిటాకు భోజనం ఎంతో మంచిదంటారు. అరిటాకులో వుండే మెడికల్ వాల్యూస్ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయిట. పచ్చని అరిటాకులో భోజనం చేస్తే ఆహారం త్వరగా జీర్ణం అవ్వుతుంది. అలాగే మోదుగ ఆకుతో కుట్టిన విస్తరి లో భోజనం చేసినా పిల్లల […]

పుచ్చకాయలో ఈ సీక్రెట్ వుంది

వేసవి తాపం తీర్చడం మాత్రమే పుచ్చకాయ పని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. పుచ్చకాయలో బహుళ ప్రయోజనాలున్నాయి. దాహం తీర్చడంలో, బరువు తగ్గించడంలో, రక్త ప్రసరణ మెరుగు పరచడంలో, రక్త పోటు తగ్గించడంలో సహకరిస్తుంది. ఇందులో ప్రత్యేకమైన విశేషం ఇది సహజమైన వయాగ్రా. పుచ్చకాయలోని సిట్రల్లినో ఎమినో యాసిడ్ బ్లడ్ ఫ్లోను మెరుగు పరుస్తుంది. సిట్రల్లినోను మన శరీరం ఉపయోగించుకుని ఆర్గినైన్ అనే మరో ఎమినో యాసిడ్ రూపొందించటానికి పుచ్చకాయ సహకరిస్తుంది. దీనికి వయగ్రా ప్రభావం వుంది. రక్త […]

కాటన్ కి జుకాలందం

సాంప్రదాయ నగరాల్లో జూకాలు చాలా బావుంటాయి. సెలబ్రేషన్ లుక్ రవాలి అంటే అమ్మాయిలు జూకీలు పెట్టుకోవాల్సిందే. అదే అదే బంగారు జూకీలు కాకుండా బ్లాక్ మెటల్ జూకీలు పెట్టుకుంటే ప్రత్యేకమైన ఎధ్నిక్ లుక్ వస్తుంది. ఇప్పటి వాతావరణంలో చేనేత చీరలపై, లేదా నేత, కాటన్ డ్రెస్సుల పైకి ఈ ఎధ్నిక్ డిజైన్ మెటల్ జూకీలు ఎంటో చక్కగా మాచ్ అవ్వుతాయి. ఇది సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్ కూడా, టెంపుల్  జ్యూవెలరీగా ముద్దుగా పిలిచే ఈ జూకీలు రంగు మరే […]

44 వేల కోట్ల రూపాయిల ఆహారం వృధా

నీహారికా, ఒక్క కొత్త నివేదిక వచ్చింది చూడు. భారత్ లో ఏటా 67 మిలియన్ టన్నుల ఆహారం వృధా అవుతుందని అంచనా. మన దేశంలో ఉత్పత్తి అవుతున్న ఆహారంలో అసలు మొత్తం వార్షిక ఉత్పత్తులు 40 శాతం అంటే 8.3 బిలియన్ డాలర్ల మేర ఆహారం వృధా అవ్వుతుంది. ఇప్పుడు ఆ ఆహారం వృధా చేస్తున్న వారి లిస్టులో మనము ఉన్నామా అని చెక్ చేసుకోవాలి. ఎలాగంటే కూరలు, పండ్లు, పచారీ సరుకులు కావలసినంత వరకే కొని […]

మద్యం తాగితే ఎంతో పంచదార నీళ్ళు అంతే ప్రమాదం

మన దేశంలో పంచదార వాడకం గురించి 50 సంవత్సరాలలో విపరీతంగా పెరిగి పోయింది. పంచదార అంటే ఇష్టపాడనీ వారుండరు. 15 శాతం మందికే స్వీట్లు అంటే ఇష్టం వుండదు. మనం ప్రస్తుత అంతర్జాతీయ ఆరోగ్య హెచ్చరికలకు అనుగుణంగా చక్కరకు దూరంగా, వాయిదాల పద్దతిలో మారుతూ రవళి. మెల్లగా తీపి పదార్ధం దాని సాంపుల్ ఎక్కువగా వుండే పదార్ధాల వాడకం తగ్గించాలి. ఆహార వస్తువుల పై వుండే లేబుల్స్ లో మిశ్రమ పదార్ధాలలో చక్కర స్థాయి ఏమిటో చూడాలి. […]

తోడి కోడళ్ళు భావి తవ్వేసారు

మూడు కొవ్వలు కలిపేస్తే పెద్ద యుద్ధం జరుగుతుంది, ఆడవాళ్ళలోనే ఐక్యమత్యం ఉండదనీ దేశమంతా బోల్డు జోకులున్నాయి. ఇప్పుడిది చూడండి. నలుగురు తోడికోడళ్ళు కలిసి ఓ ఏడాదిలో బావి తవ్వి నీళ్ళా కరువు తీర్చారు. అది రాజస్థాన్ రాష్ట్రం ఈ నలుగురు మహిళలు వున్న గ్రామం లామ్ బహాల్డ్. ఇది ఉదయపూర్ కి 130 కిలో మిటర్ల దూరంలో వుంది. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయినా ఈ వ్యక్తికి ఏ మోక్షము లేదు. నీళ్ళు ఇవ్వండి అని […]