regional mangoes
ఎన్ని రకాలా? దేని రుచి దానిదే
ఇప్పుడు రోడ్లన్నీ మామిడి పండ్ల రసాలతో, నిండిపోయి ఉంటాయి ఎన్నో రకాలు. ఏది కావాలి. అల్ఫోంసో అని పిలిచే మామిడి రుచులు అద్భుతం. ఇది మహారాష్ట్రాలోని రత్నగిరి ప్రాంతానిది. ఆమ్రపాలి అనే ఎరుపు రంగు పండు ఉత్తర్ ప్రదేశ్ ది. బంగిన పల్లి ఆంధ్రప్రదేశ్ సైజు, తీపిలో దీన్ని దాటే పాండే లేదు. చిన్న సైజులో వుండే చేసా ముల్సన్ ప్రాంతానిది. వాసన రుచి కలిగిన రసం పండు ఇది. టెంకె చిన్నదిగా వుండే దుస్సేహ్రీ మంచి […]
