Vanitha Blog
  • Home
  • Facebook
  • X
  • Instagram
  • YouTube

Tag: no use with energy drinks

Home >>

no use with energy drinks

  • నేతి బీరకాయల్లో నెయ్యి ఎంత ఉంటుందో ఎనర్జీ డ్రింకుల్లో అంత శక్తి ఉంటుందంటున్నారు కెనడా పరిశోధకులు. మినరల్ వాటర్ ఎనర్జీ డ్రింక్ లు తాగటం వలన శరీరానికి ఎంత మేలు చేస్తాయని యువత పైన పరిశోధనలు నిర్వహించారు. ఎనర్జీ విటమిన్ పానీయాల్లో ఎలాంటి శక్తి లేదనీ వాటివల్ల శారీరిక మానసిక ఆరోగ్యం మెరుగుపడదనీ పరిశోధనల్లో వెల్లడైంది. ఎనర్జీ డ్రింక్ లు తాగి మిగతా పౌష్టికాహారం ఏమీ తీసుకోకుండా ఒక నెలరోజులపాటు ఉన్నా ఆరోగ్యంలో గణనీయమైన మార్పు వచ్చిందన్నారు. ఎంతో బరువు తగ్గిపోయి శరీరం శక్తిహీనమై పోవటం గమనించమన్నారు. కొద్ది రోజుల పాటు రెగ్యులర్ గా తినే ఆహారం తినకపోతేనే తేడా తెలిసిందన్నారు. వాస్తవానికి మనం తినే ఆహారంలో విటమిన్లు పోషకాలు వుంటాయని కొద్ది పాటి మార్పులు చేర్పుల వల్ల శరీరానికి ఎంతో శక్తి సమకూరుతుందని ఈ ఎనర్జీ డ్రింక్స్ వల్ల ఒక్క అణువంత కూడా లాభం లేదని తేల్చారు. విటమిన్లు మినీరల్సు నేరుగా లేదా ద్రవంగా తీసుకున్న పెద్దగా ఒరిగేదేమీలేదని వెల్లడైంది.
    WhatsApp

    ఎనర్జీ డ్రింక్స్ పరమ వేస్ట్

    నేతి బీరకాయల్లో నెయ్యి ఎంత ఉంటుందో ఎనర్జీ డ్రింకుల్లో అంత శక్తి ఉంటుందంటున్నారు కెనడా పరిశోధకులు. మినరల్ వాటర్ ఎనర్జీ డ్రింక్ లు తాగటం వలన శరీరానికి…

    admin

    December 3, 2016
  • సంగీతం తో కొత్త జీవితం
  • ‘ఇంత సీరియస్ అనుకోలేదు’
  • ఫైనాన్షియల్ మెంటార్ నందిని
  • సైకిల్ పై ఎవరెస్ట్ ప్రయాణం
  • గ్రామాల అభివృద్ధికి వంద కోట్లు
  • కలల తీరానికి అబోలి
  • పాత్రకు రూపం పొసే ప్రీతి
  • చేపల వేట సరదా
  • ఫ్యాషన్ ప్రపంచంలో మెరుపు 
  • శారీరక లోపాన్ని జయించి…
Vanitha Blog

Vanitha TV is a dedicated Telugu satellite channel that brings inspiring, informative, and entertaining content specially curated for today’s women and families. From health and wellness shows, exclusive interviews, devotional specials, to cooking, fashion, and social awareness programs — Vanitha TV connects tradition with modernity, reflecting the strength, grace, and spirit of women everywhere.

Tags

beauty care beauty tips child care glowing skin hair care health care Health tips healthy food healthy life style healthy living Nemalika parent care skin care stress weight loss నెమలీక

Latest Posts

  • సంగీతం తో కొత్త జీవితం

    సంగీతం తో కొత్త జీవితం

  • ‘ఇంత సీరియస్ అనుకోలేదు’

    ‘ఇంత సీరియస్ అనుకోలేదు’

  • ఫైనాన్షియల్ మెంటార్ నందిని

    ఫైనాన్షియల్ మెంటార్ నందిని

Copyright © 2025 | All Rights Reserved.