teen age children
పిల్లలు స్వేచ్ఛ కోరటం చాలా సహజం
ఎదిగే వయసు పిల్లల్ని డీల్ చేయటం అంత ఈజీ టాస్క్ కానే కాదు. అప్పటిదాకా అల్లరిగా ముందుగా గోల చేస్తూ అమ్మని నాన్నని గారాబంగా అడుగులు ఏడ్చే పిల్లలు 16 ఏళ్ళు వచ్చేసరికి కామ్ గా అయిపోతారు. వాళ్ళు పర్సనల్ గా ఉండాలనుకుంటారు ఇక తమ నుంచి ఎదో దాస్తున్నారని భావన కొంత మంది తల్లితండ్రుల్లో కలుగుతుంది. ఏమడిగినా సరిగా సమాధానం లేకుండా దాటేస్తూ వెళ్ళటం ఇందుకు కారణం. అస్తమానం పిల్లల్ని కనిపెట్టుకుంటూ ప్రతి విషయాన్నీ నిశితంగా […]
