Tuesday, 21 Jul, 2026

తన ప్రతిభ తోనే ఇతరులకు చేయూత

ఇవాళ్టి తరం అమ్మాయిలకు కెరీర్ పైన ఉన్న శ్రద్ధ  సమాజం పైన కూడా వుంది. అందుకు నిదర్శనం న్యూయార్క్ లో వుండే అంజలీ చంద్రశేఖర్. ఈమె సామజిక సేవకు భారత ప్రభుత్వం నేషనల్ యూత్ అవార్డు ఇచ్చింది. అంజలి స్వస్థలం చెన్నయ్. మంచి ఆర్టిస్ట్ చిన్నపటినుంచి బొమ్మలు గీస్తోంది. తన చిత్రాల ద్వారా బాల కార్మికులు ప్రక్రుతి వైపరీత్యాలు పునరావాస బాధితుల సహాయార్ధం విరాళాలు సేకరిస్తోంది. భారత దేశంలో మధుమేహం తో బాధపడే పసివాళ్ల కోసం ఇన్సులిన్ […]