Sunday, 29 Nov, 2026

బేకింగ్ సోడా తో వాసనలు మాయం.

ఫ్రిజ్ లో ఎన్నో రకాల వస్తువులు పెట్టేస్తాం. పాలు, పెరుగు, కూరలు కాకుండా మిగిలిన ఆహార పదార్ధాలు, ఫ్రోజన్ ఫుడ్ తో ఫ్రిజ్ ను నింపేసి దాన్ని సాధారణంగా అలా వదిలేస్తాం. దాంన్తో ఫ్రిజ్ తెరవగానే గుప్పుమంటూ వాసనా వచ్చేస్తూ వుంటుంది. ఫ్రిజ్ లో కంటెయినర్లు పాత్రలు చాలా జాగ్రత్తగా సర్దుకోవాలి. వండిన పదార్ధాలు, పాలు, పెరుగు గిన్నెల పైన మూతలు తప్పనిసరిగా పెట్టాలి. పండ్లు, రకరకాల కాయగూరలు విడివిడిగా కవర్లలో ఉంచాలి. మరీ వాసనగా అనిపిస్తే […]

అబ్బాయిలకు అందం గురించే తెలిదు.

నీహారికా, నీకు సరదాగా ఒక రిపోర్ట్ సంగతి చెప్తా. చదువుతుంటే నవ్వొచింది కాని అది ఫ్యాక్ట్. నిజం అసలు భార్య భర్తల మద్య తగవులు రావడానికి ముఖ్య కారణం ఏమిటి అన్న విషయంలో ఒక సర్వే చేసి మరి తెలుసుకొన్న రిపోర్ట్ ఏమిటంటే మీ భార్యలో ఎం చూసి మీరు పెళ్లి చేసుకున్నారు అని ప్రశ్న అడిగితే 95 శాతం సర్వే లో పాల్గొన్న యువకులు అసలు సమాధానం చెప్పలేకపోయారట. అందానికి ప్రాముఖ్యత ఇచ్చారని చెప్పారు కానేఎ […]

చర్మానికి మేలు చేసే పువ్వులు.

ఎందుకు చర్మం నల్లగా అయిపోటే ఈ పువ్వుల  పాక్ తో చర్మం యధా స్దితికి వచ్చేస్తుంది. మల్లె పువ్వులను మెత్తగా ముద్దగా చేసి పచ్చిపాలు కలిపి ముఖానికి పట్టించి పది, పదిహేను నిమిషాలు అలా వుంచి కడిగేసినా చర్మం చక్కగా అయిపోతుంది. అలాగే గులాబీ రేకులు గుజ్జుగా చేసి పాలు గ్లిజరిన్ కలిపి ముఖానికి మెడకు పట్టించి పూర్తిగా ఆరాక కడిగేస్తే చాలు అలాగే బంతి పూలు ఎండబెట్టి మెత్తని పొడిగా చేసి ఆ పొడి లో […]

చందనం కలిపి రాస్తే మంచిది.

కొబ్బరిని వాడవలసిన పద్దతిలో వాడితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుతున్నారు ఎక్స్ పర్ట్స్. వారి సలహా ప్రకారం వర్జిన్ కోకోనట్  ఆయిల్ ఎంతో ఆరోగ్యకరమైనది. ఇది వంట అవసరాలకే  కాకుండా  పొడి చర్మం గలవారికి మసాజ్ ఆయిల్ గా కుడా చాలా ఉపయోగం. పొడి చర్మం గలవారికి మసాజ్ ఆయిల్ గా కుడా  చాలా ఉపయోగం. పొడిగా దళసరిగా వున్న చర్మం పైన అప్పుడే ఫ్రెష్ గా తీసేసిన కొబ్బరి పాలలో కొంచెం చందనం కలిపి  అప్లయ్ […]

సంప్రదాయంగా ఉండటం కూడా ఫ్యాషనే.

కాలేజిల్లో చాల వేడుకలు జరుగుతాయి. ప్రతి వేడుకలో ఒక మరపు రాని జ్ఞాపకంగా మలుచుకోవచ్చు. ఇప్పుడు పుట్టిన రోజులో ధీమ్ బెస్ట్ వేడుకల్లా జరుపుకోన్నట్లే కాలేజ్ ఫంక్షన్స్ కూడా జరుపుకోవచ్చు. అందరూ ఒకే లాంటి డ్రెస్ వేసుకోవచ్చు. వైరైటీ డ్రెస్ లు ట్రైయ్ చేయవచ్చు. మొత్తం స్నేహ బృందంతో కలిసి రెట్రో బాలీవుడ్ ధీమ్ లు  ఎంచుకోవచ్చు. అప్పుడు అందరు ఒకేలా ఉంటారు. లేదా పది మందిలో ప్రత్యేకంగా కనిపించాలి అనుకొంటే చక్కని అనార్కలి గౌన్ లు, […]

కుంకుమ లో సీసం.

స్టిక్కర్లు కుంకుమ వాడకం తగిపోతుంది కానీ పెళ్ళిళ్ళు శుభాకార్యాలు పండగలలో కుంకుమ వాడకం వుంటుంది. సంప్రదాయకంగా వాడే కుంకుమలో రసాయిన వాడకం మితి మీరి ఉండవని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. న్యుజెర్సీ లో ఆసియా దేశాలకు చెందిన దుకాణాల్లోని నమూనాలు, ఢిల్లీ ముంబాయ్ నుంచి తెప్పించిన నమూనాలు మొత్తం 120 వరకు  సేకరించి పరీక్షలు చేయిస్తే వీటిలో 80 శాతం సీసం వాడకం పరిమితికి మించి వుందని తేలింది. కుంకుమ ఎర్రగా కనిపించేందుకు లెడ్ టెట్రాక్సైడ్ ఎక్కువగా వాడుతున్నారని […]

పర్ ఫెక్ట్ షాపింగ్ కు ఇదే సమయం.

బెస్ట్ షాపింగ్ చేసేందుకు ఒక వయస్సు రావాలంటున్నారు ఎక్స్ పార్ట్స్ సాధారణంగా 25 నుంచి 30 ఏళ్ల వయస్సులో వున్న వాళ్ళకి తమకి ఏవి అవసరమో ఏవినప్పుతాయో తెలియదు. ఇతరులు కొన్నారని, సినిమా తారలు కట్టుకొన్నారని తాము షాపింగ్ చేస్తారు. అవి తమకు నప్పుతాయినే అనుకొంటారు. తీరా షాపింగ్ అయ్యాక అవి నచ్చకుండా పోతాయి. చాలా వస్తువులు నిరుపయోగంగానే ఉంటాయి. అందుకే 50 ఏళ్ళు దాటాక ఒక పరిణితి అనుభవం వస్తుంది. డబ్బు విలువ తెలుస్తుంది. అప్పుడు […]

పాదాలు నొచ్చుకుంటాయి.

కాలు బయట పెడితే దుస్తులను సందర్భానికి తగ్గట్టు రకరకాల ఫ్యాషన్ మారుస్తుంటారు అమ్మాయిలు సాధారణంగా పాయింటెడ్ హైహీల్స్ పైకే వాళ్ళ దృష్టి పోతా వుంటుంది. అయితే ఇంట్లో వేసుకునేందుకు మాత్రం హవాయి చెప్పులు వాడండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. అయితే వాకింగ్ కు ఎక్కువ దూరం నడిచేందుకు మాత్రం ఈ చెప్పులు తగినవి కావు. ఈ హవాయి చెప్పుల పట్టీల వాళ్ళ పాదాలకు, కాలి వేళ్ళకు రాపిడి తగిలితే బొబ్బలు వస్తాయి. బొటన వేలు దాని పక్కన వేలు […]

వర్షాల్లో జాగ్రత్త.

వర్షాలు కురిస్తే ఇల్లంతా తేమగా, తడిగా వుంటుంది. ఇప్పుడు తలుపులు వేసి వుండే బీరువాలు, అరల్లో పెట్టుకొనే నగలు, దుస్తులు, పుస్తకాలు, చెప్పులు అన్నింటికి సమస్య చెమ్మ చేరితే చెద పురుగులు పడతాయి. పుస్తకాల బీరువాలో బుక్స్ బయటకు తీసి లోపల కిరోసిన్ రాసి తలుపులు తీసి ఉంచితే కొద్ది సేపటికి వాసన పోతుంది. అప్పుడు పుస్తకాలు సర్డుకుంటే చెదలు సమస్య రాదు. ఇక ప్లాటినం బంగారు నగలు వర్షంలో గనుక తడిస్తే వెంటనే వాటిని పొడి […]

ఎలర్జీలు రావు.

మనం ఇచ్చే ఆహారంలోనే ఆరోగ్యం దాగి వుంటుంది పిల్లల్లో ఎలర్జీలు ఆస్మా వంటివి రాకుండా ఉండాలంటే వారికి చిన్నతనం నుంచి తాజా కూరగాయలు పెట్టాలి. బీన్స్, టమాటో, దోసకాయ వంటి కూరగాయలు బాగా తీసుకుంటే పిల్లల్లో ఎలర్జీలు వచ్చే అవకాశం 50 శాతం తక్కువగా వుంటుంది. వాళ్ళకి అన్ని రకాల రుచులు అలవాటు చేయాలి. అన్ని రకాల కూరగాయలు, ఆకు కూరలు తినిపించడం ద్వారా పిల్లలకు ఆరోగ్యవంతమైన పోషకాలు అందుతాయి. వారికి సీజనల్ గా వచ్చే జలుబు, […]

ఆత్మహత్య ఆలోచనలు ఇందుకే.

మూడు లక్షల మంది పై పదమూడు సంవత్సరాల పాటు ఒక సుదీర్ఘమైన పరిశోధన చేసి, నిద్ర తక్కువై నందువల్లనే ఆత్మహత్య  చేసుకోవాలన్న  ఆలోచనలు వారిలో వస్తున్నాయని పరిశోధకులు తేల్చారు. పరిశోధనల విషయం ఆత్మహత్యలకు పురికొల్పే  కారణాలు, మాములు వ్యాధులు, మెదడు సంబంధమైన వ్యాధులు, ముఖ్యంగా నిద్ర లేమి కారణాలు ఆత్మహత్య  లకు పురికోల్పే విగా వీరు కనుగొన్నారు. అంచేత నిద్ర గురించి పట్టించుకోమంటున్నారు పరిశోధకులు. పరిపూర్ణమైన ఆహారం, స్ధిరమైన పని గంటలు, అలాగే సరైన నిద్ర వెలలు […]

వాళ్లకి స్నేహితులు అవసరం.

నీహారికా, ఇప్పుడు పెద్దవాళ్ళే కాదు, పసివాళ్ళు కూడా చాల బిజీ షెడ్యూల్ లో ఉంటున్నారు. వాళ్ళకి సాయం కాలం ఇంటికి రాగానే తోటి పిల్లలతో కాసేపు గడిపే అవకాశం బంద్. అయితే ధృడమైన స్నేహలుంటేనే పిల్లల మానసిక ఆరోగ్యం బాగుంటుంది. వారికి యంగ్సైయిటీ, డిప్రెషన్ వంటి జబ్బులు దగ్గరకు రావు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. వారు పెంచుకొనే స్నేహాలు వారిని ధృడంగా చేస్తాయట. మంచి స్నేహలున్న హైస్కూల్ విద్యార్దులు  మానసిక పరమైన అంశాల్లో ఎంతో పెరుగుదల చూపిస్తారు. […]

ఉల్లి కాడల్లో ఖనిజాలు.

సూప్ లు ఫ్రైడ్ రైస్ లు మంచూరియాల్లో వాడే ఉల్లికడల్ని అన్ని కురల్లోనుకలిపి వాడటం అలవాటు చేసుకోమ్మంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఈ వుల్లికడల్లో ఎన్నో ఖనిజాలు వున్నాయి. రాగి మెగ్నీషియం, పోటాషియం, క్రోమియం, మాంగనీస్ తో పాటు బి విటమిన్ కుడా సమృద్దిగా ఉందీ వుల్లికడల్లో ఇందులోని సల్ఫర్ అధిక రక్త పోటు సమస్య అరికడుతుంది. ఉల్లి కాడలతో చేసిన వంటలు తింటే దగ్గు, జలుబు తగ్గిపోతుంది. మధుమేహం వున్నవాళ్ళు ఈ ఉల్లికాడలతో చేసిన వంటలు తింటే […]

ఈ పీచు సౌందర్య పోషకం.

ప్లాస్టిక్ స్క్రబ్ లు, స్పాంజ్ ల కన్నా బీరకాయి పీచు మంచిదని దీన్ని ప్రాసెస్స్ చేసి రంగుల్లో అందంగా  చేసి మరీ విక్రయిస్తున్నారు. ఆధునిక స్పాల లో వీటి వాడకం పెరిగింది. పర్యావరణానికి హాని చేయని ఈ బీరకాయ పీచుతో సబ్బులు, సౌందర్య లేపనాలు లోషన్లు తయారుచేస్తున్నారు. సంచులు, పరుపులు, దిండ్లు, చెప్పులు ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నారు. సాధారణ బీరకాయ కన్నా నేతి బీర పీచుతో చేసే స్పాంజి, స్క్రబ్ లేక్ డిమాండ్ ఉంది. కాయని […]

చెత్త పేరుకుంటుంది.

ఒక రిపోర్టు ప్రకారం ఏడాదికి ఒక వ్యక్తి ఉత్పత్తి చేసే చెత్త 271 కిలోలుగా గుర్తించారు. మన దేశ జనాబా నుంచి పరిశ్రమల నుంచి పోగయ్యే చెత్త ఆరు కోట్ల తన్నులని ఒక అంచనా ప్రపంచంలో అతి ఎక్కువ వ్యర్ధాలను ఉత్పత్తి చేసే దేశాల్లో చైనా, అమెరికా, భారత వరసగ్గా వున్నాయి. ఈ చెత్త రీసైకిల్ చేయకపోతే మట్టిలో కలిసిపోరు. కూల్ డ్రింక్ డబ్బాలు, ప్లాస్టిక్ బాటిళ్ళు బ్యాటరీలు, గాజు వస్తువులు, అల్యూమినియం పాయిల్స్ వంటివి మట్టిలో […]

అద్దాల గోళ్ళు.

అందంగా మెరిసిపోవడం అంట ఆషామాషీ కాదు. దీనికెంతో హోమ్ వర్క్ వుంటుంది. అదే సినిమా నటులు కాసేపు ఏ సినిమా ఫంక్షన్ కు వెళ్ళినా ముందర ముడేసి గంటల మేకప్ వేసుకుంటూ గడిపేస్తున్నారు. ఇప్పుడు గొల్లకు రంగు ఫ్యాషన్ అయితే అందులో ఎన్నో డిజైన్లు, బోలెడు అలంకారాలు వచ్చాయి. అలాగే అద్దాల గోర్లు వచ్చాయి. ఈ మెటాలిక్ నెయిల్ ఫాయిల్స్ లో వెండి బంగారు రంగులతో పాటు ఇంకెన్నో రంగుల కాయితాలున్నాయి. ఈ కాయితాల్ని ఎక్కడా ముడతలు […]

షాంపూలు సువాసన భరితం.

సువాసనలకోసం తరాలనుంచి తపిస్తూనే వున్నారు. స్నానం చేసే వాళ్ళంతా ఘుమ ఘుమ లాడాలి. అగరబత్తి వెలిగిస్తే ఇల్లు వాసన రావాలి. సాంబ్రాణి వేస్తారు. అత్తరు పన్నీరు రాస్తారు. సువాసన పట్ల మనిషికుండే ఇష్టం తీరిపోలేదు. ఇప్పుడు తలస్నానం కోసం వాడే షాంపుల్లో రోజంతా నిలిచి వుండే పరిమళం కోసం పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే షాంపూల్లో తలకి పట్టి ఉండేలా కొన్ని అడవి పూల వాసనలు, పండ్ల వాసనలు చాలా వున్నాయి. ఇప్పుడు పారిస్ లోని నిపుణులు షాంపూల్లోని […]

రాత్రి వేళ భోజనం చర్మానికి సమస్య.

నైట్ డ్యూటీలతో రాత్రీ పగలు నిద్ర వేళలు మారిపోతున్నాయి. రాత్రంతా మేలుకోవడం, ఏ మధ్య రాత్రో తినడం సర్వ సాధారణం అయిపోతుంది. దీని వల్ల చర్మం దెబ్బ తినే సమస్య వస్తుందిట. అంటే రాత్రి వేళ భోజనం చేసే అలవాటు పెంచుకుంటే, పగటి సమయంలో అతి నీలలోహిత కాంతి నుంచి చర్మాన్ని సంరక్షించే ఎంజైమ్ పని తీరు తగ్గిపోతుంది. ఫలితంగా చర్మం లోని డి.ఎన్.ఎ దెబ్బ తిని కాన్సర్లు రావడం, చర్మం ముడతలు పడటం వంటివి జరిగే […]

వయస్సుకు తగ్గట్టు.

వయసుకి తగ్గట్టు వ్యాయామం వుండాలి. ఎన్ని వయస్సుల్లోనూ వారానికి ఇన్ని గంటల వ్యాయామం అంటే ప్రమాదకరమే. 20ల్లో ఉన్నవాళ్ళు వారానికి 45 నిమిషాల పరుగు, నడక, సైకిల్ తొక్కడం అప్పుడప్పుడు దంబెల్స్ ఎత్తడం కుడా చేయాలి. ఇక 30ల్లో కొచ్చేస్తే వారంలో రోజు మార్చి రోజు, రోజుకు ఇరవై ఐదు నిమిషాలు చేసే వ్యాయామం చాలు. పావు గత వేగామగా నడవడం తప్పనిసరిగా వుండాలి. బుజాలు బలంగా వుండే వ్యాయామం చేయాలి. నడవచ్చు కానీ అరగంట చాలు. […]

పండ్ల తొక్కలతో వాసనా మాయం.

చమటకు తడిసి బూట్లలో దుర్వాసన వస్తు వుంటుంది. చిన్ని చిట్కాలతో సమస్యను పోగొట్టొచ్చు. బూట్లు వాసనగా వుంటే వాటిలో వంట సోడా చల్లి అలా రాత్రంతా వదిలేస్తే అది చమటను దుర్వాసనను పిల్చుకుంటుంది. కాఫీ పొడి, వంట సోడా కలిపీ పొట్లం కత్తి బూట్లలో వేసి ఉంచితే తెల్లారే సరికి దుర్వాసన పోతుంది. నిమ్మరసంలో రోజ్ వాటర్ కలిపి బూట్ల పై చల్లినా దుర్వాసన పోతుంది. బూట్లలో తేమ చేరినా దుర్వాసన కావచ్చు. వాటిలో కాగితం వుండాలని […]