Sunday, 29 Nov, 2026

మెదడుకు ఎక్సర్ సైజ్.

మెదడు ఒక వ్యాయామం ఇస్తే చురుగ్గా పని చేస్తుంది, దీని వల్ల జ్ఞాపక శక్తి  మేరుగావ్వుతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఏదైనా కొత్త విషయాన్ని చూడగానే మనసులోని మాటి మాటికి మననం చేసుకోవాలి. ఈ ప్రక్రియ వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈ రోజుల్లో పుస్తకాలు చదివి వార్తా పత్రికల్లో చదివి వంటలు చెస్తుంటారు. వాటిని నోట్ చేసుకుని చూస్తూ వంట చెస్తుంటారు కదా. అలా కాకుండా ఒక సారీ ఒక పదార్ధం గురించి తెలుసుకుని, తిరిగి […]

పెద్ద వాళ్ళ జోక్యం వద్దే వద్దు.

నీహారికా, పెళ్లయిన మూడేల్లలోగానే చాలా సంబంధాలు విచ్చిన్నమౌతున్నాయని ఒక రిపోర్ట్ వచ్చింది. విశ్లేషకులు మాత్రం కేవలం ఆదిపత్య ధోరణి వల్లనే కలహాలు రేగుతున్నాయంటున్నారు. కొంత మంది ఇల్లల్లో ఇప్పటికే పురుషాదిక్యతే. ఆలు మగలు కలసి పని చేస్తూ పిల్లల పెంపకం, ఇంటి పనులు ఆడవాళ్లే చేయాలన్న ఆలోచనతోనే పురుషులు ఉంటారు.  మగవాళ్ళు డబ్బు వ్యవహారాలూ చూడాలనే ధోరణి కూడా కుటుంబాల విచ్చిన్నం కావడం లో మొదటి కారణంగా చెప్తున్నారు. ఇద్దరికీ తరచూ బంధుమిత్రులను ట్రీట్ చేసే విషయంలో […]

ఫాస్ట్ పుడ్ మంచిదేనట.

ఫాస్ట్ పుడ్ వల్ల ఎన్నో నష్టలున్నాయని ఎన్నో అద్యయనాలు తేల్చాయి. అలాగే డాక్టర్స్ హెల్త్ లెక్కలు కూడా ఉన్నాయి. కానీ వీటిని తినడం వల్ల ఆరోగ్య నాశతాలేన్ని ఉన్నా వాటి వల్ల కలిగే ఒక ప్రయోజనం విస్మరించాదానిదని బూస్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెప్తున్నారు. బర్గర్లు, కుకీస్ లో లబించే పామిటిక్ యాసిడ్ ప్రాణాంతకమైన కాన్సర్ ను విజయవంతంగా ఎదుర్కో కలుగుతుందని ఇప్పటి పరిశోధనల సారాంశం. ఫాస్ట్ పుద్ను పరిమితంగా తీసుకొంటే మంచిదంటున్నారు. ఊభాకాయం తో బాధపడేవాళ్ళు, గుండె […]

సేల్ఫీలతో సినిమాల్లోకి వచ్చా.

ఉన్నది ఒక్కటే జిందగీ, కృష్ణార్జున యుర్ధం సినిమాల్లో నటిస్తున్న అనుపమా పరమేశ్వరన్, అ ఆ, శతమానం భవతి తర్వాత తన పాత్రను అభిమానులు బాగా గుర్తు ఉంచుకున్నారని చెప్పుతుంది. తెలుగు, మలయాళం, తమిళ సినిమాలలో నిమిషా కాళీ లేని అనుపమ, సినిమాల్లోకి రాకపోతే వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ని అయ్యి వుండే దాన్ని అంటుంది. పుస్తకాలు పుస్తకాల బట్టి వచ్చ అలవాటు, ఏదైనా డిఫరెంట్ కెరీర్ గురించి అలోచించినపుడు అడవులు, జంతువులే నాకు గుర్తొచ్చాయికానీ అనుకోకుండా సినిమాల్లోకి వచ్చేసాను. […]

బుజ్జి కుక్కకు బుల్లి పోనీ.

పాపం చిన్న కుక్కపిల్లలకు మన ముద్దు ముచ్చటలు తెలియదు గనుక వాళ్ళకి పిలక వేసినా, పైకి జుట్టు పై కెట్టి కొప్పులు పెట్టినా కటింగ్ చేయించినా ఏడుస్తూ కాసేపు నవ్వుతూ సహిస్తారు. ఇప్పుడు కుక్క పిల్లల వంతు వచ్చింది. శునక ప్రేమికులు యార్క్ షైర్ టెరియర్, లాసే అప్సో, ఆఫ్రికన్ హ్యాండ్ వుంది. బొచ్చు పొడవుగా వుండే బుజ్జి కుక్కపిల్లలకు రకరకాల పోనీలు జడలు వేసి ఇన్ స్టాగ్రామ్ లో పేజీలు  సృస్టిస్తున్నారు. కుక్క పిల్లలు హాయిగా […]

శుబ్రత కంటే నష్టం ఎక్కువ.

చేతుల్లో బాక్టీరియా ఉంటుందని, కాబట్టి శుబ్రంగా చేసుకోవాలని చెప్పుతుంటారు కానీ అదే పనిగా యాంటీ బాక్టీరియల్ సోప్స్ లిక్విడ్స్ తో కదిగేస్తూవుంటే పాలిచ్చే తల్లులకు గర్భీణీలకు ఎంతో హాని జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడొచ్చిన ఒక రిపోర్టు ప్రకారం ఈ సబ్బులు, లిక్విడ్స్ తయ్యరీ లో ఉపయోగించే రసాయినాలు హార్మోన్ లను ప్రభావితం చేస్తాయని వీటి వల్ల నష్టమే ఎక్కువ అంటున్నారు. వ్యాధుల నివారణ, ఇన్ ఫెక్షన్ల నిరోధంలో సాధారణ సబ్బుల కంటే ఇవి ఎక్కువగా ప్రభావం […]

రిలాక్స్ అవ్వాలి.

ఎన్నో సందర్భాల్లో కాస్తంత విశ్రాంతి దొరక్క రిలాక్సేషన్ కు దారి లేక కొత్త కొత్త సమస్యలు వస్తాయి. అందుకే ఎంత పనిలో వున్నా మధ్య మధ్యలో కొంత సేపయినా  విశ్రాంతి కావాలి. ఎక్స్ పర్ట్స్ కొన్ని రిలాక్సేషన్ టిప్స్ పాటించ మంటున్నారు. ఎక్కువ సేపు పనిచేస్తుంటే అలసటగా వుంటే తలను కాసేపు అలా పైకెత్తి చుస్తే అప్పుడు బ్లడ్ ప్రజర్ తగ్గుతుంది. దాంతో వత్తిడి నెమ్మదిగా తగ్గిపోతుంది. లేదా అన్నింటికంటే మంచి పద్దతి మనకు ఆందోళన కలిగించే […]

వందడుగులు వేస్తే మంచిది.

పగలంతా పని తీరిక లేని పని, ఇక రాత్రి భోజనం అనగానే వాళ్ళు  తేలిపోయి హాయిగా నిద్ర పోదామనిపిస్తుంది. కానీ ఇలా తినగానే పక్కపైన వాలిపోవడం మంచిది కాదంటున్నారు ఎక్స్ పార్ట్స్. భోజనం చేసాక కనీసం వంద అడుగులైనా లెక్కపెట్టి వేస్తేనే మంచిదట. హాయిగా తినేసి పడుకోవడం అనారోగ్య కరంగా ఈ అడుగులు నెమ్మదిగా వేసినా చాలు. ఇలా కొద్ది దూరం నడవడం వల్ల భుక్తాయాసం వుండదు పైన ఆరోగ్య ప్రయోజనం కుడా సాధారణంగా నడకను ఒక […]

౩౦౦ రకాల ఫ్లేవర్స్.

చాక్లెట్ ఫ్లేవర్ తో కరకరలాడే కిట్ కాట్ తినన వాళ్ళు వుండదు. జపాన్ లో ఏకంగా 300 రకాల ఫ్లేవర్ల కిట్ కాట్ లో వున్నాయట గ్రీన్ టీ, స్ట్రాబెర్రీ, నిమ్మపియర్, ఆపిల్, సోయా, యాలకులు, పుచ్చకాయ, చిలకడ దుంప, గుమ్మడి మొక్కజొన్న, అల్లం ఇలా ఎన్నో రుచులు ఎన్నో ఫ్లేవర్స్ తో తయ్యారయ్యె ఈ కిట్ కాట్స్ తో జపాన్లో ప్రభుత్వానికి 120 కోట్ల రూపాయిల రాబడి వుండట. టోక్యో కు వంద కిలోమీటర్లు దూరంలో […]

ఇప్పుడిదే ఫ్యాషన్.

సినిమాల్లో ఎన్ని సార్లు చూపించినా, మళ్ళి మళ్ళీ మంటల్లో ఫైట్ లు హీరోయిజం చూపించేందుకు మంటల్లోనుంచి దుక్కుంటూ రావడం చూపిస్తూనే వుంటారు. బహుశా మంటలంటే, మనం జయించ లేని దానిపట్ల మనకు క్రేజ్ ఉంటుందనే నమ్మకం తోనే కాబోలు హెయిర్ స్టయిలిస్టులు ఫేషన్ ట్రెండ్ గా ఫైర్ హెయిర్ స్టయిల్ ను సృస్టించేసారు. ఎర్రని ఎరుపు, నారింజ రంగుల కలపోతగా వెంట్రుకలకు రంగు లేస్తే అచ్చంగా నెట్టి మీద జుట్టు మంతల్లాగా మెలికలు తిరిగి కనిపిస్తుంది.  ప్రస్తుతానికి […]

శరీరానికొ మంచి వ్యాయామం.

స్కిప్పింగ్ ను ఎందుకో పెద్దగా పట్టించుకోరు కానీ ఇటు ఆట వ్యాయామం లాగా ఇది చక్కగా పైకొస్తుంది. అందం సొంతం అవ్వుతుంది. ఎదో ఒక సమయంలో ఎదో ఒక వ్యాయామం తో శరీరం అంతటికీ ఒక కదలిక ఇవ్వాలంటే స్కిప్పింగ్ ఎంచుకోవచ్చు. ఇటు వంటి డైట్ ఫాలో అవ్వకుండా కొవ్వు కరిగిపోతుంది. మెదడుకీ గుండెకి మంచి వ్యాయామం. బుజాలు తిప్పుతూ చేయాలి కనుక బుజాలకు చేతి వేళ్ళతో మంచి వ్యాయామం ఇది. ఫిట్నెస్ కోసం అలుపు తెలియని […]

ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉండాలి.

నీహారికా, ఇంట్లో వాళ్ళయినా, పిల్లలయినా, స్నేహితులయినా మనకు నచ్చిన పని చేసినా, మన మాట వినకపోయినా వెంటనే కోపం తెచ్చుకుంటాం. కానీ ముందుగా ఒక్క విషయం గుర్తుకు పెట్టుకోవాలి. కారణాలు ఏవైనా కోపం అనర్థ రహితమే.  ఒక స్నేహం పెంచుకొందుకు చాల కాలం పడుతుంది. కానీ దాన్నీ తెంచుకునేందుకు ఒక్క సెకను చాలు. స్నేహం అచ్చం ఒక చిన్నారి మొక్క లాంటిది. దాన్ని పెంచి పోషించి చక్కగా నవ నవలాడుతూ ఎదుగుతున్నప్పుడు తుంచేస్తే ఏముంది, కష్టం నేల […]

జాగ్రత్తగా వండాలి.

ఆరోగ్యకరమైన ఆహారంలో బాగంగా చేపలు తినాలి అని డాక్టర్స్ గట్టిగా సిపార్స్ చేస్తారు. విటమిన్ డి పుష్కలంగా ఉన్న చేపలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్నో పోషకాలతో పాటు చర్మాన్ని మృదువుగా ఉంచటం మొదలు కళ్ళ యొక్క  ఆరోగ్యాన్ని అభివృద్ధి  చేయటంలో చేపల పాత్ర ఎంతో ఉంటుంది. అయితే వీటిని 145 ఫారన్ హీట్ ఉష్ణోగ్రత ఉడికించే గిన్నె లో ఉండేట్లుగా చూసుకోవాలి. మాంసం ఫోర్క్ తో తెస్తే తేలికగా విడిపోవాలి. చేప మాంసం […]

బలమిచ్చే ఆహారం ఇది.

వర్షాకాలపులోనే మొక్కజొన్న కండెలు బాగా వస్తాయి. వర్షంలో ఇది మంచి టైం పాస్ పుడ్. పైగా చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో డైటరీ ఫైబర్ చాల ఎక్కువ. ఐరన్ లోపాలు తగ్గించి కొత్త రక్త కణాలు పుట్టేందుకు మొక్క జొన్న బాగా సహాయపడుతుంది. దాని పసుపు రంగు కెరటనాయిడ్స్ పుష్కలంగా ఉండటానికి సూచన. ఇందులో విటమిన్ అ ను సమ కూర్చేందుకు అవసరమైన బీటు కెరాటీన్ ఉంటుంది. అందుకే ఈ ఆహారం చూపుని మెరుగుపరిచి […]

ఈ కారెక్టర్ నచ్చింది.

నేను ఎయిర్ హాస్టస్ ట్రయినింగ్ తీసుకుంటున్నాను తెలుసా అంటుంది శ్రీయా శరన్. నారా రోహిత్, సుదీర్ బాబులతో కలిసి వీర భోగ హాసం తరాయిలు సినిమాలో నటిస్తుంది.  ఈ  సినిమాలో శ్రీయ ఎయిర్ హాస్టర్స్ గా నటిస్తుంది. అసలీ సినిమా ప్రపంచ పుట కు అనుభవం. ఇప్పుడు కొత్త వాళ్ళతో కొత్త పాత్రలతో మేకప్ లు పేకప్ ల తో సరదా గా వుంటుంది. మధ్యలో ఇలాంటి పాత్రలోస్తే  ఇంకేం చేస్తాం ఎంతో సరదా అంటుంది శ్రీయ. […]

బాడ్మింటన్ క్లాసు లకు వెళ్తున్నా.

బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్లో నటిస్తున్నా శ్రద్దా కపూర్ ఇప్పుడు సీరియస్ గా బాడ్మింటన్ క్లాసు లకు హాజరవుతోంది. ఈ పాత్రకు పూర్తిగా న్యాయం చేయాలంటే కనీసం తిన్నగా ఆడటం అయినా వచ్చి ఉండాలి. లేకపోతే ఒక క్రీడాకారిణి పాత్రకు న్యాయం చేయలేను. రొటీన్ గ ఫిట్నెస్, సౌందర్య కార్యక్రమాలు, మేకప్ లు తప్పవు. అవి ఎలాగో ఫాలో  అవుతాను కానీ మరి ఒక చాలెంజింగ్ పాత్రను తీసుకొంటే దాన్ని అభానుపాలు చేయకుదాదానుకోన్నాను. న్దుకే ఉదయాన్నే […]

నా అందం రహస్యం.

బావున్నావు, అందంగా వున్నావు….. సన్నగా తీగలా వున్నావాణి పొగడ్తలు అందుకోవడం చాలా బావుంటుంది కానీ నిజంగా నా సౌందర్య రహస్యాలు మూడే మూడు సరైన ఆహారం వ్యాయామం, చాలినంత నిద్ర అంటుంది జాక్విలిన్ ఫెరోండెజ్ . సెలబ్రేటిలు మాత్రమే వర్కవుట్స్ చేస్తారు, చేయాలి అనుకోకండి, ప్రతి వాళ్ళకు ఈ వ్యాయామం అవసరం. అలవాటు గా చేసుకోవాలి. నా ఫిట్ నెస్ ఫార్ములా లో కార్డియో డాన్స్, స్ట్రీంగ్త్ ట్రైనింగ్, యోగా ఉంటాయి. వర్కింగ్ అవుట్ల ను ఆహారం […]

వాసన మంచిదే! కానీ రసాయినాలు.

శరీరం పైన సుగంధ పరిమళాలు వెదజల్లటం సంగతి ఎలా వున్నా డియోడరెంట్ ల తయ్యారీల్లో ఉపయోగించే రసాయినాల వల్ల అనారోగ్యాలు వస్తాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ డియోడరెంట్స్ ఎక్కువ బాహుమూలల్లో ఉపయోగిస్తాం కనుక ఇవి రొమ్ము కణజాతులపై ప్రభావం చూపిస్తాయి, తర్వాత కాన్సర్ వచ్చె ప్రమాదం ఉంటుందంటున్నారు. ఈ రసాయినాల వల్ల చర్మం పై తేమ పోయి దురద రాషేస్ కుడా వచ్చే ప్రమాదం వుంటుంది అంటున్నారు. ఈ డియోడరెంట్ వాడకం, సాయంతరం ఇంటికి వచ్చిన వెంటనే […]

ఇది మంచి ఫేస్ మాస్క్.

కీరదోస తినటం మంచిదే కానీ ఇది చర్మ సౌందర్యాన్ని ఇచ్చే విషయంలో మాత్రం ఓ అడుగు ముందే వుంటుంది. కీర దోస కాయ గ్రయిండ్ చేసి ఆ గుజ్జును ఫేస్ మాస్క్ లా వేసుకుంటే మొటిమలు, నల్ల మచ్చలు, ముడతలు, పొడి చర్మం లాంటివి ఇబ్బంది పెట్టావు. అలాగే రెండు టేబుల్ స్పూన్ ల ఓట్ మీల కీర దోస గుజ్జు పాలు కలిపి మొహం పై అప్లయ్ చేసి ఎరవి నిమిషాల తర్వాత వేడి నీటి […]

మంచి నీళ్ళు ఎక్కువ తాగాలి.

భారత దేశంలో జులై’ నుంచి నవంబర్ మధ్యలో యాంటీ బయోటిక్స్ వాడకం పెరుగుతుందని ఒక నివేదిక చెప్పుతుంది. అనేక రకాల అనారోగ్యాలకు వైద్యులు ఈ మందు సిఫార్సు చేస్తారు. వీటిని వేసుకోవడం లో చిన్ని జాగ్రత్తలు పాటించాలి. ఒకటి, సరైన టైమ్ కి ఇవి వాడాలి. మాత్ర వేసుకున్నాక తప్పని సరిగా నీళ్ళు తాగాలి. ఎక్కువ నీళ్ళు తాగితే ఈ మాత్రాని సులభంగా జీర్ణవ్యవస్థ లోకి చేరేలా చేస్తుంది. కడుపులో వికారం రానివ్వకుండా నీళ్ళు కాపాడతాయి. కొన్ని […]