beauty tips with coconut
చందనం కలిపి రాస్తే మంచిది.
కొబ్బరిని వాడవలసిన పద్దతిలో వాడితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుతున్నారు ఎక్స్ పర్ట్స్. వారి సలహా ప్రకారం వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఎంతో ఆరోగ్యకరమైనది. ఇది వంట అవసరాలకే కాకుండా పొడి చర్మం గలవారికి మసాజ్ ఆయిల్ గా కుడా చాలా ఉపయోగం. పొడి చర్మం గలవారికి మసాజ్ ఆయిల్ గా కుడా చాలా ఉపయోగం. పొడిగా దళసరిగా వున్న చర్మం పైన అప్పుడే ఫ్రెష్ గా తీసేసిన కొబ్బరి పాలలో కొంచెం చందనం కలిపి అప్లయ్ […]
