metallic nails foil
అద్దాల గోళ్ళు.
అందంగా మెరిసిపోవడం అంట ఆషామాషీ కాదు. దీనికెంతో హోమ్ వర్క్ వుంటుంది. అదే సినిమా నటులు కాసేపు ఏ సినిమా ఫంక్షన్ కు వెళ్ళినా ముందర ముడేసి గంటల మేకప్ వేసుకుంటూ గడిపేస్తున్నారు. ఇప్పుడు గొల్లకు రంగు ఫ్యాషన్ అయితే అందులో ఎన్నో డిజైన్లు, బోలెడు అలంకారాలు వచ్చాయి. అలాగే అద్దాల గోర్లు వచ్చాయి. ఈ మెటాలిక్ నెయిల్ ఫాయిల్స్ లో వెండి బంగారు రంగులతో పాటు ఇంకెన్నో రంగుల కాయితాలున్నాయి. ఈ కాయితాల్ని ఎక్కడా ముడతలు […]
