rainy season
వర్షాల్లో జాగ్రత్త.
వర్షాలు కురిస్తే ఇల్లంతా తేమగా, తడిగా వుంటుంది. ఇప్పుడు తలుపులు వేసి వుండే బీరువాలు, అరల్లో పెట్టుకొనే నగలు, దుస్తులు, పుస్తకాలు, చెప్పులు అన్నింటికి సమస్య చెమ్మ చేరితే చెద పురుగులు పడతాయి. పుస్తకాల బీరువాలో బుక్స్ బయటకు తీసి లోపల కిరోసిన్ రాసి తలుపులు తీసి ఉంచితే కొద్ది సేపటికి వాసన పోతుంది. అప్పుడు పుస్తకాలు సర్డుకుంటే చెదలు సమస్య రాదు. ఇక ప్లాటినం బంగారు నగలు వర్షంలో గనుక తడిస్తే వెంటనే వాటిని పొడి […]
వానా వానా వందనం……
వెండి దారాలు సాగినట్లు వర్షం పడుతూ వుంటుంది. అస్సలు వర్షపు చినుకు పరవశంలో వుంటుంది? చాక్లెట్ బీడ్ ఆకాశంలో ఉంటుందిట లేదా చిన్ని చిన్ని చినుకులు గుండ్రంగా ఉంటాయిట . సాధారణంగా మనం చెట్లకు నీళ్ళు పోస్తే పచ్చగా ఉంటాయి కదా అదే వర్షం నీళ్ళకు ఇంకెక్కువ పచ్చగా కనిపించటమే కాక వాన నీటిలో వుండే నైట్రోజిన్ మొక్కకు, ఆకులకు సహజమైన ఎరుపుగా పని చేసి మొక్కను ఆరోగ్యంగా ఉంచుతుంది. వర్షం పాడినప్పుడు ఓ చక్కని వాసనా […]
