Thursday, 24 Sep, 2026

ఈ పీచు సౌందర్య పోషకం.

ప్లాస్టిక్ స్క్రబ్ లు, స్పాంజ్ ల కన్నా బీరకాయి పీచు మంచిదని దీన్ని ప్రాసెస్స్ చేసి రంగుల్లో అందంగా  చేసి మరీ విక్రయిస్తున్నారు. ఆధునిక స్పాల లో వీటి వాడకం పెరిగింది. పర్యావరణానికి హాని చేయని ఈ బీరకాయ పీచుతో సబ్బులు, సౌందర్య లేపనాలు లోషన్లు తయారుచేస్తున్నారు. సంచులు, పరుపులు, దిండ్లు, చెప్పులు ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నారు. సాధారణ బీరకాయ కన్నా నేతి బీర పీచుతో చేసే స్పాంజి, స్క్రబ్ లేక్ డిమాండ్ ఉంది. కాయని […]