Sunday, 29 Nov, 2026

రెండు రకాల శబ్దాలతో చిక్కు.

సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని హెచ్చరికలు చేస్తారు. దీని వెనుక మంచి రిసెర్చ్ రిపోర్ట్ వుంది. ఎక్కువ సేపు సెల్ లో మాట్లాడే వారికీ ఇతర శబ్దాలు వినిపించటం నెమ్మదిగా తగ్గుతాయి. రెండవది, మెదడు ఒకే సారి రెండు పనుల పైన ద్రుష్టి పెట్టలేకపోతుంది. అంచేత మాట్లాడటం, రోడ్డు పైన ద్రుష్టి కేంద్రీకరించడం రెండు ఒకేసారి సమర్ధవంతంగా జరగవనే కారణంతో సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దంటారు. ఒక వైపు సెల్ ఫోన్ లో […]

వ్యాయామంగా డాన్స్.

వ్యాయామం రోటీన్గా చేయడం బోర్ గా వుంటే వయస్సు ఏదయినా పర్లేదు ఇప్పటికైనా డాన్స్ నేర్చుకోవడం మొదలు పెట్టండి  అంటున్నారు వ్యాయామ గురువులు మెచ్చిన శాస్త్రీయ, పాశ్చాత్య, సినిమా నృత్యం ఏదయినా సరే ఓ గంట పాటు ప్రాక్టీస్ చేస్తే శరీరానికి ఎంతో శ్రమ అందుతుంది. డాన్స్ వల్ల మనస్సు ఉల్లాసంగా వుంటుంది. ఇది కొత్త అభిరుచి మాత్రమే కాదు కండరాళ్ళకు మంచి కదలిక, శరీరాన్ని సాగదీసే ప్రక్రియ కూడా. డాన్స్ ఏకాగ్రత పెంచుతుంది. శరీరానికి మెదడుకు […]

స్వభావంలో మార్పు కావాలి.

నీహారికా. లైఫ్ పట్ల అనుకూల దృక్పదం గలవారు ఆరోగ్యంగా వుంటారనే విషయం శాస్త్రీయంగా రుజువైంది. మనం హాయిగా నవ్వినప్పుడుడల్లా మెదడు మంచి భావాలను ఇచ్చే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇలాగే జీవితం కాస్తంత సంతోషంగా చైతన్యంగా వుంచుకోగాలిగితే చాలు మిగతా అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మనం ఇంట్లోనుంచి కాలు బయట పెట్టినప్పుటి నుంచి, సమూహాల మద్యని ఉంటాం. ప్రతి నిమిషం మన్యుషుల తో ఇంటరాక్షన్ తో వుండాలి. అదే చాలా కష్టమైన సమస్య. మన పని […]

ప్లేట్ లో కలర్ ఫుల్ ఫుడ్.

అందమైన రంగున్న ఆహార పదార్ధాలు మనం భోజనం ప్లేటు లో ఉండాలంటున్నారు ఎక్స్ పర్ట్స్. కొన్ని లక్షణాలు వాటి రంగు కాలిడి ఆరోగ్యాన్ని ప్లేట్ నిండా పెట్టుకున్నట్లు చేస్తాయి. క్యారేట్స్, స్ట్రాబెర్రీలు వంటి వాటిలో బీటాకెరోన్ ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి కణాల్లోని డ్యామేజింగ్ ఇన్ ఫ్లమేషన్ తో పోరాడతాయి. డార్క్ గ్రీన్, యాంటీ ఆక్సిడెంట్స్  కు మంచి ఆధారం. ఫైబర్, కాల్షియం, విటమిన్ సి, కె లాభిస్తాయి. వైట్ గ్రూప్ ని వెల్లుల్లి ఇమ్యునిటీని […]

ఇవి వుంటే చాలు.

నిరంతరం ఉరుకులు పరుగుల తో తీరిక లేని పరుగులతో లైఫ్ నడుస్తుంది. ఇలాంటి సమయంలో శరీరాల్ని  కూల్ చేసే ఆహారం తెసుకుంటే మంచిది. మార్కెట్ లో వచ్చి సీజనల్ ఫ్రూట్స్ ని వదలకుండా వుంటే చాలు. పుచ్చకాయ వంటివి ఇప్పుడు అన్ని రకాల సీజన్లోను వస్తూనే ఉంటాయి. ఒక బౌల్ ముక్కలతో ఉదయాన్నే ప్రారంభించవచ్చు. పూర్తిగా ఆకుల్లో హీలింగ్ గుణాలే కాదు శరీరాన్ని చల్లబరిచే గుణాలున్నాయి. సలాడ్స్, ఇతర పానీయాల పైన పుదీనా జల్లుకొని తీసుకోవాలి. నిమ్మరసం, […]

పుదీనా పేస్టుతో మంచి ఫలితం.

కార్పోరేట్ వుద్యోగాల్లో వారాంతాల్లో సెలవుకు ముందురోజు అర్ధరాత్రుల దాకా పని వుండటం అందరికి అనుభవమే నిద్రలేమి, ఒత్తిడి కలిపి కంటి చుట్టూ నీరు పెరుకునేందుకు దారి తీస్తాయి. ఇది జీవనశైలి సమస్య. త్వరితంగా ఎదుర్కునేందుకు ఇంటి వైద్యమే చాలు. బంగాల దుంపలోని బ్లీచింగ్ గుణం నల్లని వలయాలు ఇట్టే తగ్గిస్తుంది. గుజ్జు నిమ్మరసం కలిపి అప్లయ్ చేస్తే మేలు. టీ బ్యాగ్స్ ఫ్రిజ్ లో వుంచి కళ్ళపై ఐడు నిమిషాలు ఉంచుకోవడం ఏ నాటికొ ఒక పారిష్కారం. […]

హ్యాపీ మూడ్ తెచ్చే పుస్తకాలు.

ఎలా ఎప్పుడు మనస్సు నిండా సంతోషాన్ని నింపుకుని వుండాలా అన్న ప్రశ్నలు వస్తే సమాధానం పుస్తకాలే . పుస్తకాలు ఖచ్చితంగా ఆనందం ఇస్తాయి. ఏ పార్కులోకొ ఒక పుస్తకం పట్టుకుని వెళ్లి కూర్చుంటే చాలు. అలాగే కాఫీ తాగుతూ బుక్ చదువుతుంటే సంతోషమే సంతోషం తాజా గాలి, స్వాంతన కలిగించే కొన్ని పదాలు లేదా విషయాలు బాడ్ మూడ్ నుంచి బయట పడేస్తాయి. చిన్నప్పుడు ఇష్టపడ్డ పుస్తకం మళ్ళి మళ్ళి చదువుకున్నా సరే ఆనాటి జ్ఞాపకాలు చుట్టూ […]

తేలిక పాటి షాడో కలర్స్ బెస్ట్.

అనుభవం వున్న మేకప్ మెజీషియన్స్ ఇస్తున్న టిప్స్ ఇప్పుడు దృష్టిలో వుంచుకుంటే మంచిది. మృదువైన చర్మం కోసం, సూర్యకిరనాలాల్ నుంచి పరిరక్షణ కోసం అత్యధిక ఎస్.పిఎఫ్ గల మాయిశ్చురైజర్ లేదా ఫౌండేషన్ వాడాలి. ఇది 30 నుంచి 50 ఏళ్ళ వయస్సులో ఉన్నవాళ్ళ కోసం ఇచ్చిన సలహా చెమటతో మేకప్ అటుక్కుపోకుండా క్రీమ్ ఫౌండేషన్స్ లైక్విడ్ రకాలు వాడకుండా టెంటెడ్  ఆయిల్ ఫ్రీ మాయిశ్చురైజర్లు వాడాలి. ఐలైనర్లు హ్యుమిడిటీ కి గడ్డకట్టి పోతాయి కళ్ళ లైనింగ్ కోసం […]

సరైన ఫిల్టర్ ఎంచుకోవాలి.

ఈ రోజుల్లో చెరువులు కాలువలు, చివరకు పట్టణాలు కుడా వర్షం నీటి తో పొంగి ప్రవహిస్తున్నాయి. తాగే నీరు పరిశుభ్రంగా ఉంటుందన్న నమ్మకం లేదు. తప్పని సరిగా కాచి చల్లార్చిన వో ఫిల్టరింగ్ విధానం తోనో నీటిని శుబ్రం చేసుకుని తాగాలి. నన్యమైన ఫిల్టర్స్ దొరుకుతున్నాయి. సాధారణంగా నీటిలో వుండే అన్ని రకాల మలినాలు ఫిల్టర్స్ తొలగిస్తాయి. అయితే అన్ని ప్రాంతాల్లో నీటి నాణ్యత ఒకేలా వుండదు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా నీటిలో ఉంటుంది. ప్రాంతానికి […]

బ్యాగ్ లో ఉండేవి.

మంచి అందమైన బ్యాగ్ కొనుక్కుంటాం. ఏ డ్రెస్సు కైనా పర్ ఫెక్ట్ గా మ్యాచ్ అవ్వుతుంది సరే కానీ అందులో ఉంచుకోవలసిన లిస్టు సంగతి చూసుకోవాలి. ముందుగా మంచి సం స్క్రీన్ వుండాలి. కొన్ని ఫేషియల్ విపస్ వుంచుకోవాలి. త్వరగా ఫ్రెష్ అయ్యేందుకు పనికి వస్తాయి. మినీ యాంటీ పరిస్పరెంట్ డియోడరెంట్ హ్యాండీ గా వుంచుకోవాలి. మంచి సం గ్లాసెస్, టెంటెడ్ లిప్ బామ్, లేదా గ్లాస్, తప్పని సారి అవసరం. చేతులను శుబ్రం చేసుకునే సానితైజర్, […]

తేమ వుంటే అనారోగ్యం.

వర్షాలు బాగా పడుతూ వున్నాయి. ఇంటికి సంబంధించి ఈ సీజన్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో తేమ హ్యుమిడిటి అరికట్టేందుకు లీకింగ్ ట్యాప్స్ పైప్స్ వంటివి వుంటే రిపేరు చేయించాలి. ఇంట్లో తేమ వ్వుండదు. ఆస్మా వంటి అనారొగ్యాలు రాకుండా ఉంటాయి. మాయిశ్చర్ చెక్క పర్నీచర్ కు హాని కలిగిస్తుంది. కొన్నాళ్ళు వాటిని వాడకుండా పక్కన పెట్టేయడం మంచిది. లెదర్ సోఫాలు క్లీన్ గా వుంచుకోవాలి. గాలిలో తేమ వాటి పై బుజు మాదిరి ఏర్పడటానికి దారి […]

శిరోజాలు జాగ్రత్త.

వర్షాకాలంలో చినుకులు పడే సమయంలో సిరోజాల గురించి తప్పని సరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. తేలికపాటి షాంపూతో శుబ్రం చేసుకుని సాఫ్ట్ కండీషనర్ వాడాలి. గోరు వెచ్చని నీటి తో స్నానం చేస్తే మాడు పైన జిడ్డు పోయి శుబ్రంగా వుంటుంది. కెమికల్ హెయిర్ కలర్స్ వాడకపోవడం మంచిది. హెయిర్ డ్రయ్యర్లు హాట్ హెడ్ లో వాడటం వల్ల స్ట్రెయిట నింగ్ వల్ల వర్షాకాలంలో జుట్టు పాడైపోతుంది. వర్షంలో ఇంటికి రాగానే తలస్నానం చేయాలి. వాన జల్లుల్లో టాక్సిన్స్ […]

శ్రద్దగా వినడం మంచి లక్షణం.

నీహారికా, మనం ప్రతి రోజు ఎక్కువసమయం గడిపేదో ఆఫీసులోనే. ఇక్కడ తోటి ఉద్యోగులతో సామరస్యంగా కలిసి పోక పొతే చాలా సమస్యలు వస్తాయి. పని ప్రదేశంలో ఉరుకులు పరుగుల తో పని చేయాలి. ఎన్నో ఒత్తిళ్ళు , ఎన్నో డిమాండ్స్ అలాంటప్పుడు మన చుట్టూ స్నేహపూరిత వాతావరణం లేకపోతే ఎంత నష్టం. ఇప్పుడు తోటి వారి సాయం తీసుకోకపోవడం లో మొహమాటం వద్దు.ఎవరి మాట వినవలిసి వచ్చినా శ్రద్దగా వినాలి. చేసే పనిలో పూర్తిగా నిమగ్నం కావాలి. […]

రోజంతా మూడ్ బావుందాలంటే.

ఉదయం నిద్ర లేవగానే ఎం చేస్తున్నాం అన్నదాని పైన ఆ రోజంతా వుండే మూడ్ అధ్హరపది వుంటుందంటున్నారు. ఎక్స్ పర్ట్స్. ఉదయాన్నే లేవగానే సూర్యుని వెలుతురులో కాసేపు నడిస్తే, లేదా సూర్య నమస్కారాలు చేస్తే లేదా యోగా చేస్తే, ఆ వెలుగు ద్వారా శరీరానికి అందే డి విటమిన్, వ్యాయామం ద్వారా కలిగే ఉల్లాసం రెండు కలిపి మంచి మూడ్ క్రియేట్ చేస్తాయి. అలాగే ఉదయాన్నే పళ్ళతో మొదలెట్టి వాడిలో వుండే న్యుట్రీషన్స్ వ్యాధి నిరోధక శక్తిని […]

ఓ కమలా పండు తిన్నాచాలు.

ఏ కార్పోరేట్ హాస్పిటల్ లోనైనా వైద్యం చేయించుకుంటూ వుంటే ముందు బాంతాడంత పోరావున్న మందుల లిస్టు  వుంటుంది. అలాగే నీరసంగా ఉందన్నా సరే బోలెడన్ని విటమిన్ టాబ్లెట్లుంటాయి లిస్టులో కానీ ఎన్నెన్నో సహజమైన పదార్దాలు వుండగా వాటి ద్వారానే పోషకాలు అందుకోవాలి గానీ విటమిన్ లతో పనేమిటని అంటున్నారు ఎక్స్ పర్ట్స్.  ఇప్పుడు ‘సి’ విటమిన్ తో రోగనిరోధక శక్తి పెరుగుతుందిఅంటే ఓ కప్పు స్ట్రాబెర్రీలు, ఓ ఎరుపు లేదా పసుపు కాప్సికం,  ఓ కివీ పండు, […]

ముఖ సౌందర్యానికి తులసి.

తులసి తో ఎన్నో ప్రయోజనాలున్నాయి కానీ అన్నింటికంటే ప్రముఖమైనదితులసి ఒక ఔషదంలో మంచి మేదికేటెడ్ క్రీమ్ లాగా మొహం పై మొటిమలు, దద్దుర్లు, నల్ల మచ్చలను మాయం చేస్తుంది. ఈ మందు తయ్యారు చాలా సింపుల్. తులసి ఆకులను పేస్టూ లా చేసి అందుల టమాటో గుజ్జు కలిపి దాన్ని పేస్ మాస్క్ లా వేసుకోవాలి. పది, పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్ళతో శుబ్రం చేస్తే చాలు. అలాగే తులసి ఆకు గుజ్జు, పాలు కలిపి […]

ట్రెండీ ఎంపిక ధోతీ సల్వార్.

అందమైన కుర్తీలు అనార్కలీలు ఎంబ్రాయిడరీ టాప్ లు, క్రాప్ టాప్ లు, ఎసె మెట్రికల్ ట్యూనిక్ లో ఎన్నెన్నో వెరైటీలు అద్భుతమైన ప్రింట్స్, ప్లెయిన్ రకాలకు సరైన ఎంపిక ధోతీ సల్వార్. ఆధునిక డిజైనర్ దుస్తుల మీదకి కుడా ఇది సరైన ఎంపిక. కష్ట లూజ్ గా కుచ్చిళ్ళు దగరగా చేసేందుకు ధోతీలా వుండటం వల్ల దీన్ని ధోతీ సల్వార్ అంటున్నారు. చక్కగా చిన్ని పార్టీలకు , కాలేజీ ఫంక్షన్లు, పెళ్ళిళ్ళకు కుడా ధోతీ సల్వార్ చాలా […]

కొత్త బ్యాగులా మారుతుంది.

చాలా కొద్ది రోజులు వాడే సరికే బ్యాగ్ పాతగా అనిపిస్తూ వుంటుంది. తెలుపు, గోధుమ, చాక్లెట్, గులాబీ వంటి తెలిక రంగుల బ్యాగుల పైన రోజు వాడతాం కనుక రకరకాల మరకలు పడిపోయి సగం పాటగా అనిపిస్తాయి. ఈ మరకలు పోగోడితే బ్యాగ్ కొత్తగా అయిపోతుంది. గోళ్ళ రంగు తొలగించే రిమూవార్ లో కాటన్ ముంచి దానిలో బ్యాగ్ పై మారక వున్నా చూట శ్రద్దగా అద్దితే చాలు అయిపోతాయి. ఇంకా మరకలున్నా సరే వాటిని రుద్దకూడదు […]

కిచెన్ క్లెన్ గా వుందా?

అందమైన డ్రాయింగ్ రూమ్స్ బెడ్ రూమ్స్  చూస్తూ వుంటాం. అంట చక్కని ఇంట్లో కిచెన్ చుస్తే ఉసురుమనిపిస్తుంది. ఎందుకు చాలా మందికి కిచెన్ శుబ్రత పట్టదా. వాడిన గిన్నెలు సింక్ నిండా, వంట పూర్తియినా క్లీన్ చేయని వాడిన గచ్చు. అలాగే  కనిపిస్తూ ఉంటాయి. ఇక ఆ ఇంట్లో కప్పు కాఫీ ఇచ్చినా ఎందుకులే అనిపిస్తుంది. ఆరోగ్యం మొత్తం వంటింటి పైనే ఆధారపడి వుంటుంది.  కిచెన్ శుబ్రత విషయంలో ఇంట్లో అందరికీ శ్రద్ధ వుండాలి. ఫ్రిజ్ ఎప్పటికప్పుడు […]

కొత్తవిగా కనిపిస్తాయి.

పిల్లలు బ్యాగుల్లో తప్పని సరిగా వాటర్ బాటిల్ ఉంచాలి. కొద్ది రోజులకే ఏ పువ్వులో ముద్రించిన ఆ బాటిల్స్ మురిగ్గా కనిపిస్తాయి. గోధుమ రంగులోకి దిగిపోతాయి. వీటిని కాస్త శ్రద్దగా శుబ్రం చేస్తే కొత్తవిలా అయిపోతాయి. బాటిల్ పైన డిష్ వాషర్ సెఫ్ సింబల్ వుంటే ఆ బాతిల్లను డిష్ వాషర్ తో శుబ్రం చేయవచ్చు లేకపోతె పాత్రలు తోమెందుకు వాడే లిక్విడ్ లో కాసిన్ని వేడి నీళ్ళు కలిపి బాటిల్లో పోసి ముతా బిగించి కాసేపు […]