Saturday, 08 Aug, 2026

కాటుక కళ్ళ కోసం.

కంటికి కాటుక ఎంతో అందం ఇస్తుంది అయితే చెమటకు ఈ కాజల్ జారిపోతూ మొహం అంటా నలుపు పులుము కొ వచ్చు ఇలా జారకుండా ఇన్నర్ ల్యాష్ లైన్ కు కాజల్ అప్లయ్ చేసి ట్రాన్పరెంట్ షెడర్ లేదా ఫౌండేషన్ పౌడర్ కాళ్ళకింద అప్లయ్ చేయాలి. సరిగ్గా బ్లెండ్ అయిండో లేదో సారి చూసుకుని తిరిగి కాజల్ టచప్ ఇవ్వాలి. దీని వల్ల కంటి కింద భాగం ఆయిలీ గా లేదా మాయిస్చగా వుండదు. అవసర అయినంత […]