Banana Peel Fertilizer
ఎరువుగా మారే అరటి తొక్క.
అరటి తొక్క కదా అని విసిరి పారేస్తా. అలా పారేయాలి ఇది మొక్కలకుఎంతో మేలు చేస్తుంది అంటారు వ్యవసాయ శాస్త్ర వేత్తలు. అరటి పండు తొక్కలు బాగా ఎండ బెట్టి పొడిగా చేసి మొక్కలున్న తొట్టిలో నెలకోసారి కష్ట జల్లుకున్నా చాలు మంచి ఎరువుగా వుపావుగాపడుతుంది. ఒక బాక్స్ లో మట్టి పోసి అందులో అరటి తొక్కలను కలిపేసి పెడితే అందులో వుండే పోషకాలు వారం లోపే మట్టి లో కలుస్తాయి. అందులో విత్తనాలు, మొక్కలు నాతుకోవచ్చు. […]
