Sunday, 29 Nov, 2026

ఇంత తినడం సాధ్యమేనా?

ప్రపంచంలో ఏదైనా సక్సెస్ అయిటే వెంటనే వ్యాపారులు దాన్ని బ్రాండ్ గా మార్చుకొంటారు. బహుబలి సినిమా రిలీజ్ అయ్యాక ఆ పేరుపైన దుస్తులు, నగలు, బొమ్మలు హడావుడి చేసాయి. ఇప్పుడీ క్రేజ్ హాటల్లలోకి కుడా పాకింది. బాహుబలి బిర్యానీ భాల్లాలదేవ చికెన్ 65, దేవసేన దోస, అవంతిక ఆలూఫ్రై దేశవ్యాప్తంగా ఎన్నో హోటళ్ళలో బాహుబలి మెనూ నడుస్తుంది. ఇక బాహుబలి ధీలీ అయితే పది రకాల పరాటాలు, ఆరు రకాల డిజర్టులు, మూడు అన్నం వెరిటీలు 13 […]

గర్భిణిగా ఉంటే.

గర్భం ధరించిన తోలి నెలల్లో ఉదయం వేల వికారం తో గర్భిణీలు బాధపడతారు. ఇందుకు మందుల కంటే హామ్ రెమిడీలు మంచి ఫలితం చూపిస్తాయి. మంచం దిగి దిగాక ముందే ఒక అరటి పండు తింటే ఇందులోని బి6 వికారాన్ని ఎదుర్కోవటంలో సహకరిస్తుంది. దీని వల్ల ఉదర ఆమ్లాలు పైకి రావు. వికారం వల్ల మంచి నీళ్ళు తగబుద్ది కాకపొతే ఐస్ క్యూబ్ ఒకటి నోట్లో వేసుకుంటే నోరు తడిగా వుంది దాహం వేయదు. నీళ్ళు నెమ్మదిగా […]

ముందు మనం తల్చుకొంటే.

నీహారికా, పిల్లలకి మంచి అలవాట్లు కావాలంటే ఏం చేయాలని ప్రతి తల్లిదండ్రులు తలకిందలవ్వుతుంటారు. పిల్లలకు పాటల రూపం లోను, కదల రూపంలోను, వాళ్ళకు నచ్చే ఇంకే ఆటల రూపంలో కుడా చెప్పవచ్చు. పూర్వం ఒక రోజు పిల్లలతో వారికి ఎంతో సమస్యగా ఉండేదిట. ఆయన పిల్లాల్ను ఎలా దారికి తీసుకు రావాలో తెలియక విష్ణు శర్మా అనే పండితులకి అప్పగించారు. విష్ణు శర్మ ఆ పిల్లల మనస్సు ఆకట్టుకొని వాళ్ళలో  దయాదాక్షిణ్యం, మంచితనం, ప్రపంచం పట్ల ప్రేమా, […]

తామర గింజల్లో పోషకాలు.

పూల్ మఖాన్ అనేవి తామర పువ్వుల నుంచి వచ్చే గింజలు. ఇవి వనతకాల్లో విరివిరిగా వాడుతారు. ఉడకబెట్టి వేయించి కూరల్లో వాడతారు. వీటిలో సోడియం, తక్కువ పోటాషియం ఎక్కువ వుండటం వల్ల రక్త పోటు నియంత్రణలో వుంటుంది. ముదురు గోధుమ తెలుపు రంగుల్లో వుండే ఇవి చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటాయి. ఉత్తర భారత దేశంలో వీటి తో స్వీట్లు తయ్యారు చేస్తారు. ఎండిన వాటి కంటే పచ్చిగా ఉన్నప్పుడే పోషకాలు ఎక్కువ. డయాబెటిక్ రోగులకు ఇవి మంచి […]

పాలతో పూత మంచిదే.

పాలు తాగితే మంచిది. బలంగా అరిగ్యంగా ఉండటంలో సందేహం లేదు. అలాగే పాలు చర్మాన్ని కాంతివంతం చేయడంలో కుడా బాగా ఉపయోగపడతాయి. కప్పు పచ్చి పాలు, తేనె, నాలుగు చుక్కలు కొబ్బరి నూనె కలిపిస్నానం చేస్తే, అదీ గోరువెచ్చగా వున్న నీటిలో ఈ మిశ్రమం కలిపి వారానికి రెండు సార్లు స్నానం చేస్తే, చర్మం మెత్తగ, మెరుపుతో వుంటుంది. చలికి పగుళ్ళు రాకుండా వుంటుంది. పాలలో విటమిన్ ఎ ఎక్కువ మోతాదులో వుంటుంది. ఇది చర్మాన్ని పొడిబార […]

పెసల తో ఆరోగ్యం.

పెసలలో పోషకాలకు నిధి లాంటివి. అందుకే వీటిని గోల్డెన్  గ్రామ్ అంటారు. వీటిలో బలమైన కండరాలు రక్త నాళాలకు కావలసిన పోషకాలున్నాయి. ఇందులో పీచు వాళ్ళ జీర్ణ వ్యవస్ధ బాగా పనిచేస్తుంది. రక్తంలో చక్కర పరిమాణాన్ని సమతులం చేస్తుంది. వీటిలో పుశాకల్మ్గా ఆరోగ్యకరమైన ఖనిజాలు, విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్స్ వున్నాయి. వీటితో చేయదగిన వంటకాల లిస్టుకు అంటే లేదు. ముందుగా పెసరట్టు రుచికి రారాజె. గుగ్గిళ్ళ బూరెలు, గారెలు, నీళ్ళలో నానా బెట్టి మొలకలు వచ్చాక చేసే […]

చలికి అవసరం.

చల్లగాలి తో ఈ సీజన్ లో అందరికీ ముక్కులు పట్టేస్తాయి. పగలు చల్లగానే వుంటుంది. ముక్కుదిబ్బడ చేస్తే నోటితో గాలి పీల్చుకొవలసి వస్తుంది. అప్పుడు గొంతు మంటగా పొడిగా అయిపోటుంది. దీనికి వేడి నీళ్ళు  మరిగించి, ఈ మరిగే నీళ్ళలో తులసి ఆకులు, వెల్లుల్లి పొట్టు, రెండు చుక్కల యుకలిప్టస్ ఆయిల్ వేసి ఈ ఆవిరిని పీలిస్తే ఉపసమనం కలుగుతుంది. ముక్కు దిబ్బడకి ఇది మంచి హామ్ రెమిడీ. ఈ ఆవిరి పట్టం వల్ల మొహం పై […]

అందం తెచ్చే పరికిణీలు.

గాగ్రా చోళీ అంటే మన దగ్గర పరికిణీనే ఉత్తరాదిలో దండియా దుస్తుల కోసం కాటన్ ని వాడతారు. అలాంటి పరికిణీలు పట్టు తో కుట్టించుకుంటే కొత్తగా చక్కగా ఉంటాయి. బెనారస్, రాసిల్క్, నెట్ వంటి పరికిణీలు చూసేందుకు ట్రెండీ గా అచ్చం ఎదో పండక్కి కట్టుకోన్నంత శోభగా ఉంటాయి. దుపట్టా, బ్లావుజు, గాగ్రా మూడింటిణీ ఒక దానికంటే మరొకటి భిన్నంగా వుండాలి. చోళీ అయిటే, టీనేజ్ అమ్మాయిలు హాల్డెడ్ నెక్ తో చక్కగా ఉంటాయి. దుపట్టాకి బ్లావుజుకి […]

తెలుగమ్మాయి.

నిజంగా బాణం వంటి అమ్మాయే వెన్నం జ్యోతి సురేఖ. అంతర్జాతీయ స్ధాయిలో ఆర్చరీలో ఏ తకాలతో విజ్రుంభిస్తున్న అమ్మాయి సురేఖ. ఇప్పటి వరకు 30 అంతర్జాతీయ పోటీలలో పల్గొంన్న ఆర్చర్. దేశంలో కాంపౌండర్ విభాఓ అర్జున్ అవార్డ్ సాధించిన తోలి ఆర్చర్ సురేఖానే. విదేశాల్లోఆమెకు  శిక్షణ  ఇప్పించేందుకు చుముల్ని అమ్ముకొన్నారు ఆమె తల్లిదండ్రులు ఖరీదైన విల్లు, భనాలు కనిపెట్టారు. వాళ్ళ త్యాగానికి తగిన ప్రతి ఫలం చూపించిందివెన్నం జ్యోతి సురేఖ ప్రపంచ చాంపియన్ షిప్, ప్రపంచ విద్యాలయాల చాంపియన్ […]

తెర ముందు జాన్వీ.

జగదేక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీపూర్ తెరఉ వస్తుంది. ఆమె కధానాయికగా నటిస్తున్న చిత్రం ‘ధడక్’ మొదలైంది. షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కట్టర్ హీరోగా కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రం మరాఠీ లోఅణా విజయం సాధించిన  సైరాట్ కి రీమేక్. ఈ సినిమా ప్రారంభం కోసం శ్రీదేవి స్వయంగా    మొదటి రోజు  షూటింగ్ చూసేందుకు వచ్చి, జాన్వీతో కాలిసి సెల్ఫీలు  దిగి తన ఆనందాన్ని వ్యక్తం చేసారు. శ్రీదేవి ఎంత అద్భుతంగా తెరపైన నటించి కోట్ల […]

ఎక్స్ పోజింగ్ అస్సలోద్దు.

ఎల్లాంటి పరిస్ధితి లోను గ్లామర్ ఎక్స్ పోజింగ్ ల తో రాజీ పదాన్ని చెపుతుంది కీర్తీ సురేష్. ఏ పాత్ర చేసినా భవిష్యత్తు లో భర్త తో కుటుంబంతో కలిసి ఆ సినిమా చూసేలా వుండాలి. మా అమ్మా తన కెరీర్లో ఏ నాడు ఎక్స్ పోజింగ్ చేయలేదు. మితిమీరిన గ్లామర్ ప్రదర్శించ లేదు. తన పాట సినిమాలు ఇవాళ మేంమంటా కలిసి చూస్తాం. రేపు నేను నాపిల్లలకు అలా కనిపించాలి అంటుంది కీర్తీ సురేష్. సినిమాలో […]

ఈ పుస్తకం పిల్లలకు.

మంచి కధలు చెప్పాలి. ఎదిగే పిల్లలకి స్ఫూర్తి ఇవ్వాలి. కష్టంలో వున్నా మనిషి దుఖంలో మునిగిపోయి నశించి పోకుండా ఎలా జయించుకు రావాలో ఉదాహరణ చూపించాలి. అప్పుడే మన్యుషులకు ఏదైనా సాధించవచ్చుననే కోరిక కలుగుతుంది. ఇన్ఫోసిన్ అధిపాటి నారాయణ మూర్తి భార్య సుధామూర్తి రచించిన మ్యాన్ ఫ్రమ్ ది ఎగ్ మార్కెట్లోకి వచ్చింది. కస్వపుడికి ఇద్దరు భార్యలు, కద్రువ, వనిత వారికి ఒక రోజు ఏడు తాతలున్న గుర్రం కనిపిస్తుంది. దీనిలోక ఏ రంగు తేలిక ఇద్దరికీ […]

ఎంతో కొంత పొదుపు.

నీహారికా, కొత్తగా ఉద్యోగంలో కల్యాణి తన ఫస్ట్ నెలసరి చెక్ ని ఎంతో సంతోషంగా నాకు చూపించడం చూసాను. ఆ అమ్మాయి మోహంలో ఎంత ఆనందం. మీరిద్దరూ ఆ రోజుని సెలబ్రేట్ చేసుకున్నారు కదా. ఎవరెవరికి ఎం కొనాలో కుడా గంటల కొద్దీ చర్చించారు. కల్యానికి అడ్వయిజ్ చేసేదేమిటంటే మొట్టమొదట ఖర్చు పై నిషేధం విధించుకోమని. భవిష్యత్తు లో ఆ ఆర్ధిక క్రమశిక్షణ ఎంతో తోడ్పడుతుంది. సంపాదన మొదలు పెట్టిన మొదటి రోజు నుంచి ఎంతో కొంత […]

నానాటికి పెరుగుతున్న హింస.

జాతీయ నెర పరిశోధనా విభాగం 2౦16 గు గానూ వువరాలు విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై పెరుగుతున్న నేరాలు కలవార పరిచే దిశగా వున్నాయి. మహిళలను అగౌరవ పరచడంలో మహిళల అక్రమ రవాణాల్లో  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో మొత్తం అధికనేరాల్లోకేసులు పెరుగుతూనే వున్నాయి దేశంలోని 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2016 కు సంబంధించి వివరాలను కేంద్ర హోం మంత్రి రాజ్ నాద్ సింగ్ గురువారం విడుదల చేసారు. ఈ నివేదిక […]

చర్మాన్ని మెరిపించే పండ్లు.

ఎన్ని మాయిశ్చురైజర్స్ రాసుకున్నా, ఎన్ని క్రీములు ఉపయోగించినా చలి పెరిగిన కొద్దీ చర్మం పోదిబారుతూనే వుంటుంది. నిర్జీవంగా కనిపించడం సాధారణంగా జరుగుతుంది. ఈ క్రీమ్స్ కంటే కొన్ని రకాల పండ్లతో చర్మం సహజమైన తేమతో మెరుపుతో వుంటుంది. యాపిల్ లో రోగనిరోధక శక్తి ఎక్కువే. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువే. ఈ పండు రోజు తీసుకుంటే చర్మానికి హాని కలుగనివ్వడు. బొప్పాయిలో వుండే విటమిన్ఎ తో పాటు ఏ పెయిన్ అనే పోషకం చర్మాన్ని ఆరోగ్యంగా […]

చక్కర వినియోగం ఎక్కువే.

ప్రపంచ ఆరోగ్య సంస్ధ గణాంకాల ప్రకారం మన దేశంలో ఒక వ్యక్తి చక్కర వినియోగం 58 గ్రాములుగా వుంది. అదే చైనా లో అయితే 33 గ్రాములు, పాకిస్తాన్, అమెరికా, ఇండోనేషియాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్ధ సూచించింన 25 గ్రాముల పరిమితి కంటే ఎక్కువే. చక్కెరా ఒక కార్బోహైడ్రేడ్. శరీరానికి తక్షణమే శక్తిని ఇస్తుంది. ఇది చాలా మొక్కల్లో సహజ సిద్దంగా వుంటుంది.మొక్కలు సూర్య రశ్మిని ఆహారంగా మార్చుకునే పోటో సింతసిస్ ప్రక్రియకు తోడ్పడేదే సుక్రోజ్. చెరుకులో […]

దీని శక్తి అద్భుతం.

విటమిన్ ‘ఇ’ ఉపయోగాన్ని ఒక తాజా పరిశోధనా అద్భుతమని చెప్పుతుంది. రోగ నిరోధక వ్యవస్ధను పెంపొందించడంలో యంటీ ఆక్సిడెంట్ విటమిన్’ఇ’ ఎంతో బాగా పనిచేస్తుంది. ఫ్లూ వ్యాక్సిన్ కు మానవ శరీరం స్పందనను కుడా విటమిన్ ‘ఇ’ మెరుగు పరుస్తుందని పరిశోధనలు చెప్పుతున్నాయి. అలాగే అప్పర్ రేస్పిరేటరీ ఇన్ ఫెక్షన్ లను కుడా విటమిన్ ఇ తగ్గించగలదు. నట్స్, పొద్దుతిరుగుడు గింజలు, ఆకుకూరలు, ఆలివ్ ఆయిల్, వెజిటేబుల్ ఆయిల్స్ లో విటమిన్ ఇ పుష్కలంగా దొరుకుతుంది.

కొన్ని అలవాట్లు మార్చుకుంటే మేలు.

పండగలకు, దేవుళ్ళ  పేరు తోను  సాధారణముగా  చాలా  మంది ఉపవాసం  చేస్తారు. అలవాటు  కొద్దీ  వయస్సు పెరుగుతున్నా  ఉపవాసాలు  మానరు. ఇలాంటి  అలవాటు  మానుకోమంటున్నాఋ  ఎక్స్  పర్ట్స్. ఉపవాసం  పేరుతో  రోజంతా  ఏమీ తినకుండా  వుండి పోయి  ఆకలి తో సాయంత్రం వేళా  అధికమైన  ఆహారం  తీసుకోవడం  ఏంటో  నష్టం అంటున్నా ఋ . వయస్సు  తగ్గా  పోషక పదార్ధాలు  శరీరానికి  అందివ్వాలి . అలాగే  క్యాల రీ లు  వున్న  ఆహారం  తీసుకోవడం  తగ్గించాలి. తీపి  […]

కొత్త పుస్తకం రాబోతుంది.

యోగా సిడి లలో సినిమా నటి కంటే ఎక్కువ పాప్యులారిటీ సంపాదించింది శిల్పాశెట్టి. వ్యాయామ విసేషాలలో శిల్పా శెట్టి చానల్ విజయవంతంగా యూట్యూబ్ లో నడుస్తుంది. 2015 నుంచి రచయిత్రిగా ఆరోగ్యానికి శారీరక సౌష్టవానికి అవసరమైన పోషకాహారం గురించి రాస్తోంది శిల్పాశెట్టి. ఆ వ్యాసాలన్నీ ది గ్రేట్ ఇండియన్ డైట్ పేరుతో పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ పుస్తకంగా తెచ్చింది. అమెజాన్ లో ఎక్కువగా అమ్ముడైన ఆరోగ్య చిట్కాలు పుస్తకం ఇదే. ఇప్పుడో కొత్త పుస్తకం పూర్తి చేసింది […]

చీరే అందం.

చీరకట్టు లో వున్న అందం తంటా ఇంతా కాదు. సాధారణంగా సన్నగా వుంటే చీరలు అందం ఇస్తాయి అంటారు. కాటన్ చీరలు అందరికీ బావుండవు, పెద్దవాళ్ళలా కనిపిస్తారు అనుకుంటారు. అసలు చేనేత చీరలు ఎవరికైనా ఎప్పుదైనా హుందాతనాన్ని తెచ్చిపెడతాయి. ప్రేత్యేకంగా కనిపించాలంటే బ్లాక్ అండ్ వైట్ మంచి కాంబినేషన్. తెల్లని నల్లంచు చీర ఎప్పుడూ అందమే. ఇక కంచి చీరలు ఎంత గ్రాండ్ లుక్ ఇస్తాయో చూస్తూనే ఉన్నాం. పెద్ద అంచులున్న సాదా చీరకు సెల్ఫ్ బ్లవుజ్ […]