lotus seeds
తామర గింజల్లో పోషకాలు.
పూల్ మఖాన్ అనేవి తామర పువ్వుల నుంచి వచ్చే గింజలు. ఇవి వనతకాల్లో విరివిరిగా వాడుతారు. ఉడకబెట్టి వేయించి కూరల్లో వాడతారు. వీటిలో సోడియం, తక్కువ పోటాషియం ఎక్కువ వుండటం వల్ల రక్త పోటు నియంత్రణలో వుంటుంది. ముదురు గోధుమ తెలుపు రంగుల్లో వుండే ఇవి చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటాయి. ఉత్తర భారత దేశంలో వీటి తో స్వీట్లు తయ్యారు చేస్తారు. ఎండిన వాటి కంటే పచ్చిగా ఉన్నప్పుడే పోషకాలు ఎక్కువ. డయాబెటిక్ రోగులకు ఇవి మంచి […]
తామర గింజల్లో పోషకాలు.
కొన్ని సెలయేళ్ళు తామర పువ్వులతో నిండి వున్నాయి. వెడల్పాటి ఆకులతో తామర మొగ్గలు, పువ్వులు చూడటం అద్భుతమైన అనుభవం. అందం మాత్రమేనా, ఈ తామర పూల గింజల్లో బోలెడన్ని పోశాకాలుంటాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. వీటిని వేయించ, ఉడగబెట్టి కూరల్లో వాడుతుంటారు, కొందరు పచ్చిగానే తింటారు. ఉత్తర భారత దేశంలో పండగలలో వీటితో స్వీట్స్ తయ్యారు చేస్తారు. సోడియం తక్కువ పొటాషియం ఎక్కువ. కీళ్ళ నొప్పులను తగ్గించే శక్తి గలవి ఈ గింజలు. ఇవి బ్లాడ్ షుగర్ […]
