Bahubali Thali
ఇంత తినడం సాధ్యమేనా?
ప్రపంచంలో ఏదైనా సక్సెస్ అయిటే వెంటనే వ్యాపారులు దాన్ని బ్రాండ్ గా మార్చుకొంటారు. బహుబలి సినిమా రిలీజ్ అయ్యాక ఆ పేరుపైన దుస్తులు, నగలు, బొమ్మలు హడావుడి చేసాయి. ఇప్పుడీ క్రేజ్ హాటల్లలోకి కుడా పాకింది. బాహుబలి బిర్యానీ భాల్లాలదేవ చికెన్ 65, దేవసేన దోస, అవంతిక ఆలూఫ్రై దేశవ్యాప్తంగా ఎన్నో హోటళ్ళలో బాహుబలి మెనూ నడుస్తుంది. ఇక బాహుబలి ధీలీ అయితే పది రకాల పరాటాలు, ఆరు రకాల డిజర్టులు, మూడు అన్నం వెరిటీలు 13 […]
