Sunday, 29 Nov, 2026

చేయి పెడితే ఓపెన్.

మాజిక్ చేసే వాళ్ళు అబ్రక దబ్రా అని మంత్రాలు చదివితే  టోపీలోంచి కుందేలోస్తుంది. హ్యాండ్ స్టిక్ లోంచి పువ్వుఅల గుర్తులోస్తాయి. అలాగే ఇంకో దయ్యాల సినిమా మనిషి అలాఅ వెళుతుంటే ఎవరో చెప్పినట్లు చెత్త డబ్బ ముతా ఇలా తెరుచుకుంటుంది. ఇలా మంత్రాలు, మాయలు మనకు తెలియక పోయినా   కొనుక్కోవచ్చు అనుకుంటే అది ముట్టుకోకుండా దాని పైన ఎత్తుగా చెయి పెడితే చాలు. అది నెమ్మదిగా తెరుచుకుంటుంది. చెత్త పడేస్తే నెమ్మదిగా ముసుకుపోతుంది. ఈ స్మార్ట్ డస్ట్ […]

లేలేత రంగుల సోయగం.

కొత్త స్టయిల్ తో ట్రెండ్ సృష్టించడం అంట తెలికేమీ కాదు. నిరంతరం ఆలోచనలోనే వుండాలి. ఆ వచ్చిన క్రియేటివ్ ఠీట్ అందరి మనసు దోచుకునేలా వుండాలి. నిమిష నిమిషం మారిపోయే ఫ్యాషన్ ప్రపంచంలో నిలబడాలంటే కొత్తదానం అన్వేషించాల్సిందే. హెయిర్ స్టయిలిస్ట్ ల పనీ అదే. సౌందర్యంలో ప్రధాన పాత్ర పోషించే జుట్టుకు చేయగల ఫ్యాషన్ ట్రెండ్ ని సృష్టించాలి. అలా ఇప్పుడు హాలో గ్రాఫిక్ ట్రెండ్ సృష్టించారు. జుట్టుకు లావెండర్, గులాబీ, నీలం రంగుల్లోని లేలేత ఛాయాలని […]

పిల్లలు నమ్మేలా వుండాలి.

నీహారికా, ఇంట్లో టీనేజ్ పిల్లలుంటే వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళ మనస్సు తెలుసుకుని వాళ్ళ సమస్యలకు పరిష్కారం సుచించడం తల్లి దండ్రుల పైనే అంటున్నాయి అద్యాయినాలు వ్యక్తిగత విషయాలు మాట్లాడేందుకు వాళ్ళకు మొహమాటం వుంటుంది. తల్లిదండ్రులు ఈ మొహమాటం పోయేలా వాళ్ళతో సన్నిహితంగా మెలిగి, తమకంటే ఇంకెవ్వరూ వాళ్ళకి దగ్గర కాదని ధైర్యం చెప్పగలగాలి. పిల్లలు ముందుగా తల్లిదండ్రులను నమ్మాలి. అంటే పెద్దవాళ్ళు స్నేహితుల్లా ప్రవర్తించాలి. ఎదినా సమస్య చెవిన పడగానే అరిచి కాపాడటం, ఎదో జరిగిపోయిందాని […]

ఇలాంటి టిప్స్ తో వంటలు ఈజీ.

కొన్ని టిప్స్ తెలుసుకుంటే వంటింట్లో అవలీలగా పని చేసుకోవచ్చు. వంటలో ట్రిక్స్ తెలిస్తే అద్భుతమైన వంట వండవచ్చు. పెద్ద వాళ్ళు పూర్వం ఇంటికి పది మంది చుట్టాలు వచ్చినా చిటికెలో వండి పెట్టే వారు. వాళ్ళకి ఎంతో అనుభవం తో సులువుగా ప్రతి పని చక్కబెట్టడం వచ్చు. కీర దోస, బీరకాయ చేక్కుతీయకుండా మధ్యకు విరిస్తే చేదు ఎక్కకుండా ఉంటాయి. మంచి తేనె అయిటే నీళ్ళ లో వేస్తె కరగకుండా అడుగుకు చేరుతుంది. నీళ్ళలో కూరగాయలు విడికిస్తే […]

ఆహారంలో కలిపితే రుచి ఆరోగ్యం.

మధ్యాహ్నం వుపహరానికి, మద్యాహ్నం భోజనానికి నడుమ, చిరు తిండికి ప్రత్యామ్నాయంగా నట్స్ తీసుకుంటే ఆరోగ్యం అంటున్నారు డాక్టర్స్. ఓట్స్ క్వినోవా వంటి వాటికి నట్స్ జత చేస్తే ఆరోగ్యం, రుచి కుడా . గర్భం దాల్చాలని భావిస్తున్నప్పుడు బాదం పప్పులు  బెల్లం తింటే పోషక ప్రయోజనాలు దక్కుతాయి. డిజర్ట్స్ లో  చక్కర బదులు నట్స్ కలుపుకుంటే తీపి రుచి ఇస్తాయి. పాల ఉత్పత్తులలో నట్స్ కలిపి ఉదయాన్నే లేదా రాత్రి పడుకునే ముందు తిన్నా రోజంతటికీ బాలింతకు […]

మళ్ళీ తెర పైకి లిజీ.

తమిళ, తెలుగు, మళయాళ చిత్రాల్లో నటించిన లిజీ పెళ్ళయ్యాక సినిమాలు మానేసింది. కూతురు లావణ్య, అఖిల్ కలిసి నటిస్తున్న సినిమాలో మళ్ళీ సినిమాల్లోకి అడుగు పెట్టింది లీజీ. అలాగే నితిన్ సినిమాలో హీరొయిన్ తల్లిగా నటిస్తుంది. దీన్ని గురించి ఆమె మాట్లాడుతూ పాతికేళ్ళ తర్వాత కెమెరా ముందుకు వచ్చాను. న్యుయార్క్ లో తోలి సారి షూటింగ్ లో పాల్గొన్నాను. నాది ఈ సినిమాలో చాలా మంచి పాత్ర ప్రేక్షకులు మళ్ళీ ఆదరిస్తారని నాకెంతో నమ్మకం వుంది. నేను […]

సన్నీనే టాప్.

యాహు సెర్చింగ్ లో ఎకువ మంది వెతికినా సెలబ్రెటీల జాబితాలో  2017 కు గానూ సన్నీ లియాన్ మొదటి స్ధానం దక్కించుకుంది. ప్రియాంకా చోప్రా రెండవ స్ధానం, ఐశ్వర్యారాయ్ మూడవ స్ధానంలో వున్నారు. ఆ తర్వాత స్ధానాల్లో వరుసగా కత్రీనాకైఫ్ దీపికా పాడుకొనే , కరీనాకపూర్ లు వున్నారు. నెట్ లో ఎక్కువ సెర్చ్ చేసేది సన్నీ లియానే అన్నది ఇప్పుడు రికార్డు ఇప్పుడు తమిళంలో లీడ్ రోల్ చేస్తుంది. యాహూ మోస్త సెర్చ్ డ్  హీరోయిన్  […]

నిజ జీవితంలో అలా ఉండను.

నా గురించి ఎవ్వరికీ తెలియని నిజ  ఏమిటంటే 2008  ఈ టీవి లో రియాలిటీ డాన్స్ ప్రోగ్రామ్ ‘ఢీ’  పార్టిసిపేట్ చేశాను. 2015  లో ప్రేమమ్ సినిమాలో మలార్ పాత్ర తో సినిమాల్లోకి వచ్చాను.  సినీ ప్రేమికులు,  విమర్శకులు  అందరు  ప్రశంసించారు. తర్వాత ఫిదా లో భానుమతి పాత్రకు నా తత్వానికి అస్సలు సంబంధం లేదు. చేయడం కష్టం అనుకున్నా. తెలంగాణా యాసదా చాలా కష్టపడి  ప్రాక్టీస్  చేసానంటుంది  సాయి పల్లవి. జార్జియాలోని మెడికల్ యూనివర్సిటీ లో […]

ఒక పని మనిషి కధ.

ఎ లైఫ్ లెస్ ఆర్టినరీ బుక్ రాసిన బేబీ హాల్డార్ ఒక పని పనిషి.  ముగ్గురు పిల్లలతో, భర్త తాగుడు తో పెట్టే హింస భరిచలేక ఇల్లు వదిలి ఢిల్లీ చేరిన  బేబీ హాల్డార్  ఇళ్ళల్లో పని వెతుక్కుంటుంది.  గుర్గావ్ లో ఒకే ఇంట్లో ప్రొఫెసర్ ప్రభోద్ కుమార్ సంరక్షకురాలిగా చేరిన  బేబీ హాల్డార్  ఆయన  ప్రోత్సాహం తో రాయడం    మొదలు పెట్టింది.  నాట్ బుక్ మార్జిన్ నుంచి ఆమె రాసిన కధను సరిదిద్ది. పొరపాట్లు చెప్పి.   ఆమెతో  […]

బీహార్ లో తోలి మహిళా బ్యాండ్.

బీహార్ లోని దీబ్రా గ్రామానికి చెందిన నారీ గుంజన్ సంఘం  మహిళా బ్యాండ్ ఇప్పుడొక ప్రత్యేక ఆకర్షణ ఈ బ్యాండ్ లో మొత్తం 10 మంది స్త్రీలున్నారు. వీళ్ళు దళితులూ. కులాధిపత్యం ఎక్కువగా వుండే బీహార్ రాష్ట్రంలో ఎన్నో సామాజిక అవరోధాలు ఎదుర్కొని తమకు వచ్చిన కళను ఆదాయా మార్గంగా మలుచుకున్నారు వీళ్ళు ఈ క్రెడిట్ నతా పద్మశ్రీ గ్రహిత, సామాజిక సేవకురాలు సుధా వర్గీస్ కు చెందుతుంది. మహిళా చైతన్యం కోసం వర్గీస్ బీహార్ లో […]

ఉప్పు నీళ్ళతో జుట్టుకు ముప్పు.

జుట్టు వుడి పోవడం అన్న కాంప్లెయింట్ పది మంది లో తొమ్మిది మంది చేస్తూ ఉంటారు. పోషకాహార లోపం, వాడే ఉత్పత్తులు ఇవన్నీ కారణాలుగా చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు ఎక్స్ పర్ట్స్ మీరు వాడే నీరు ఉప్పు నీరేమో చూసుకోండి అంటున్నారు. ఆ నీటి తో స్నానం చేయడం వల్లనే జుట్టు బలహీన పది ఊడిపోతుంది అంటున్నారు. ఈ నీటి లో వుండే ఖనిజ లవణాలు తలకు హాని చేస్తాయి. వెంట్రుకలు బలహీన పరుస్తాయి. చివర్లు చిట్లి […]

కాటన్ వే అందం.

ఎన్నో పార్టీలు, గెట్ టు గెదర్ లు చిన్న పాటి పుట్టిన రోజులు వస్తు ఉంటాయి. ఏ డ్రెస్ వేసుకోవాలి ప్రతి సారి అమ్మాయిలకు ప్రశ్న. సాధారణంగా ఆధునికంగా కనిపించాలని అనుకుంటారు. కష్ట సంప్రదాయకంగా ఉన్నా మేలే అనిపిస్తుంది. అలాటప్పుడు అనార్కలీలు చక్కని ఎంపిక. ఏవైనా కుర్తీలు బావుంటాయి. ఇప్పుడు చేనేత వస్త్రశ్రేణిలో కుట్టే ఏ డ్రెస్ లయినా హుందాగా ఉంటాయి. అలాగే కాటన్ కుర్తీలు బావుంటాయి. పొడవాటి గౌన్ లు, వాటికి ఎంబ్రాయిడరీ జోడింపులు  ఇటు […]

చదువుకుంటే ఆరోగ్యం.

నీహారికా, పుస్తకాలు చదవడం వాళ్ళ మనస్సు వికసిస్తుందనీ, విజ్ఞత సంపాదించుకొవచ్చణీ, అప్ డేట్ గా ఉండచ్చనీ, అన్నింటికంటే ముఖ్యంగా పుస్తకాలు స్నేహితుల్లాంటి వాణీ ఎన్నో సార్లు చెప్పుకున్నాం. అది అందరి అనుభవం కుడా కానీ ఇప్పుడో తాజా పరిశోధనా పుస్తకం చదవడం వల్ల ఆరోగ్యం మెరుగు అవ్వుతుందంటుంది. ఇది ప్రతి ఒక్కరికీ సంబందించింది. పుస్తకం అంటే సాహిత్యం ఒక్కటే కానక్కరలేదు. ఎదో ఒక దిన పత్రిక, ఎదో వార పత్రిక లేదా అద్యాత్మిక సంబందమైన పుస్తకం అయినా […]

కరక్ట్ గా మాచ్ అయితేనే స్టయిల్.

అందమైన నెక్లెస్ లు షో రూమ్ లో కనువిందు చేస్తాయి. దేన్నీ ఎంచుకుంటే ఏ డ్రెస్ పైకి బావుంటుంది. వెడల్పాటి హాల్డెడ్ నెక్ డ్రెస్ ధరిస్తేనే త్రికోణాకారంలో మెదకిండగా జారినట్లు వుండే నెక్లెస్ బావుంటుంది. నెక్ లైన్ టాప్  వేసుకుంటే మెడను హైలైట్ చేసే నెక్లెస్ ధరించాలి. తర్తిల్ నెక్  లైన్ కు పొడవాటి చెయిన్, అక్కడక్కడా స్టోన్స్ పొడిగినవి వేసుకోవాలి. స్క్వేప్ నెక్ లైన్ కు యాంగులార్ నెక్ లెస్ కరక్టగా సరిపోతుంది. ఇక వి […]

కడుపు నింపే పియర్స్ కాక్టస్.

తినే  తిండికి సమస్య వస్తే ఎడారుల్లో పాండే, ముళ్ళ తో వుండే పియర్స్ కాక్టస్ గురించి ఆలోచించమంటున్నారు శాస్త్రజ్ఞులు. మెక్సికో లో పెరిగే ఈ మొక్క ఆహార పంటగా ఉపయోగ పడుతుందిట. మిక్సికన్స్ ఈ మొక్కలను షాంపులుగా, రకరకాల వ్యాధులకు మందుగా వాడుతున్నారు. తన కుల్లాంటి నిర్మాణాల్లో నీటిని నిల్వ చేయగల ఈ మొక్కలు నెల సారాని పెంచేదుకు పనికి వస్తాయిట. కొంత కాలం క్రితం మెడగాస్కర్ లో కరువు వస్తే ఈ కలబంద మొక్కలే ఆడు […]

కన్నీళ్ళు మంచివే.

ఎవరినీ కనీళ్ళు పెట్టుకుంటుంటే మనస్సు గాయపడి పోతుంది. ఎదవద్దని పడే పడే చెప్పి వాళ్ళను రిలాక్స్ అయ్యేలా చేసేందుకు నానా తంటాలు పడతాం కానీ పరిశోధకులు ఏడిస్తే మంచిదే అంటున్నారు. బాధగా వున్నప్పుడు ఏడిస్తే సానుకూల ఫలితాలు వస్తాయంటున్నాఉ అద్యాయినాలు. ఏడవడం వల్ల శరీరకా మానసిక ఆరోగ్యాలు రెండు దక్కుతాయంటున్నారు పరిశోధకులు. కనుగుడ్లు, కంటి రెప్పలకు కనీళ్ళు లేకుండా యాంటీ బాక్టీరియాల్, యాంటీ వైరల్ గా పని చేస్తాయింటున్నారు పరిశోధకులు. ఏడిస్తే మనస్సు లో భారం దిగి […]

కాబోయే తల్లుల కోసం యాప్.

పాపాయి ఎలా పెరుగుతుందో తెలుసుకోవాలని కాబోయే ప్రతి తల్లి కొత్రుకుంటుంది. అదే మొదటి సారిగా గర్భం ధరిస్తే ఇంకా ఎన్నెన్నో సందేహాలు, భయాలు. ప్రతి సారి డాక్టర్ తో చర్చించాలి అంటే కుదరదు. అలాంటప్పుడు ఎదురయ్యే ప్రై ప్రశ్నకీ సమాధానం చెప్పుతుంది డీవయా ప్రెగ్నెన్సీ ట్రాకర్ అండ్ బేబీ కౌంట్ డౌన్ క్యాలెండర్ యాప్. గర్భాధరణకు సంబంధించి 1500 పైగా వ్యాసాలు సూచనలు ఈ యాప్ లో ఉంటాయి. పాపాయి ఎదుగుదలకు సంబందించి, బిడ్డ ఏ దశలో […]

ఎప్పటికీ సరికొత్తగానే.

ట్రెండ్స్ ఎన్నయినా మారతాయి. సల్వార్ కమీజ్ మాత్రం కొంత అందం మార్చుకుంటూ వస్తుంది కానీ ఎప్పటికీ తిరుగులేని ఫ్యాషనే. వాతావరణం, సీజన్ కు తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. అదీ వేసుకున్న వాళ్ళకు అసౌకర్యం రాకుండా సరికొత్త ఫ్యాబ్రిక, డిజైన్ లను తోడూ చేసుకుని ఎప్పటికప్పుడు ఫ్యాషన్ ప్రపంచం లో తన చోటు మార్చుకోకుండా స్ధిరంగా వుంటూ వస్తున్నాయి సల్వార్కమీజెస్  ఆన్ లైన్ లో ఒక్క సారి చేఉస్తే డిజైన్స్, ఎంబ్రాయిడరీ, చక్కని పువ్వుల ప్రింట్స్ […]

ఎప్పటికీ అర్ధం కాని సమస్యే.

ఫుడ్ పాయిజనింగ్ ఇప్పుడు వినిపిస్తూనే వుంటుంది. ఎంత పరిశుభ్రమైన చోట భోజనం చేసినా ఫుడ్ పాయిజనింగ్ ఎందుకు అవ్వుతుందో కారణాలు వెతుకుతూనే వుండాలి. మొలకెత్తే విత్తనాలు, పండ్లు, ట్యూణీ చేపలు కుడా కడుపులో విషపూరితమైన సమస్యలు తెచ్చి పెడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో, ప్రణాల మీదకు వస్తుంది కుడా. వంట గది పరిశుబ్రత, వ్యక్తిగత పరిశుబ్రత విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాలి. వంట పాత్రలు పరిశుభ్రంగా వుండాలి. వంటకాల్లో వండినవి పచ్చి కూరల్లో కలిపి మళ్ళీ వండటం అస్సలు […]

ఇది అద్భుతాహారం.

కలకాలం ఆరోగ్యంగా జీవించాలి అనుకుంటే ఆహార నియమాలు పాటించి తీరాలి. మధ్య ధరా సముద్ర ప్రాంతంలో వున్న వాళ్ళు పండ్లు, కూరగాయలు, ఆలివ్ నూనె, చేపలు, ఎండు పండ్ల ఆహారంగా తీసుకుంటారు. వారిది ప్రపంచంలో కెల్లా అత్యంత ఆరోగ్యకరమైన ఆహారమని గుర్తించారు. దాదాపు అందరూ దీర్ఘాయుష్మంతులే. అనారోగ్యాలు అక్కడ చాలా తక్కువ . అంతర్గతంగా క్రోమోజములు దెబ్బతిని అనారోగ్యాలు వస్తాయి. గ్ర్రేకు ఆహారం లో అలాంటి ప్రమాదాలు ఏమీ లేవు. అంచేత పూర్తిగా కాకపోయిన, కనీసం వారానికి […]