Sunday, 29 Nov, 2026

ఇవి ఉత్తమ ఆవిష్కరణలు.

లిప్స్తిక్స్ అన్ని రంగులు, పసిమి చాయకు లేదా చామన చాయకు తగ్గాటే ఉంటాయి. అంత కంటే రంగు తక్కువైన వాళ్ళు ఎదో ఒకటి తీసుకుని రాజీ పడాలి. ఈ సందర్భన్ని అర్ధం చేసుకుని అమెరికా పాప్ గాయిని రిహానా ఛాయ తక్కువగా వున్న వారి కోసం లిప్స్టిక్ లు తీసుకొచ్చింది. రిహానా నల్ల జాతీయురాలు. తాను నేరుగా ఎలాంటి వివక్ష ఎదుర్కోకపోయినా తమ లాంటి వాళ్ళను తక్కువ చేస్తారని భావన తోనే కొత్త శ్రేణి ఉత్పత్తులు తీసుకోవచ్చు. […]

సైకిల్ వాడచ్చు కదా.

జిమ్, వాకింగ్ ఇంకా ఇతర ఏ వ్యాయామం కుడా అందుబాటులో లేదా అవకాశం లేక చేయలేకపోతే సైకిల్ వాడటం అలవాటు చేసుకోమంటున్నారు శిక్షకులు. కేలరీలు, కొవ్వులు అధికంగా వుండే ఆహారం తీసుకొంటున్నారు కనుకనే బరువు పెరుగుతున్నారు. ఇక వ్యాయామం లేదనుకుంటే జీర్నక్రియలు మండగిస్తాయి కనుక రాత్రి వేల అయినా సరే ఇంటి బయటనే రోడ్డు పైన ఓ గంట పాటు సైకిల్ పైన చక్కర్లు కొట్టండి దీనితో అదనపు బరువు తగ్గుతుంది మంచి నిద్ర పడుతుందిఅంటున్నారు ఎక్స్ […]

ఇది ఎంతో ప్రమాదం.

నీహారికా, ఏవరేనా, ఎప్పుడైనా సెల్ఫ్ పిటి వలలో ఇరుక్కున్నారంటే ఇంకెప్పటికీ ఆ ఊబి లోంచి బయట పడలేదు. నిజంగానే సెల్ఫ్ పిటి ఆత్మహత్య చేసుకోవడం లాంటిది. ఎలాంటి పరిస్థితినయినా సమర్ధించుకొ గలిగిన వారు. ఈ ఆత్మన్యుత వేదించదు, భరించదు. ఎవరి జీవితాన్ని వాళ్ళ అవకాశాల మేరకు నడిపించుకోవాలి. గానీ అనుక్షణం సామాజిక అంచనాల గురించి వెంపర్లాడకూడదు. మన జీవితంలో మనం నేట్టుకెల్తున్న ఈ నిరాశ అందరికీ పాకిపోయి ప్రతి వాళ్ళ సానుభూతినీ ఎదుర్కోవలసి వస్తుంది. ఇదొక అంటువ్యాధి, […]

ఈ ఉప్పు గుర్తుందా?

సముద్రపు ఉప్పు ఇప్పుడు ఏ ఇంట్లోనూ కనిపించదు. దీన్ని ప్రత్యేకంగా ఆయుర్వేదం మందుల లాగా కొనుకుని తెచ్చుకోవలసి వచ్చే ప్రమాదం లో ఉన్నాం.  ఎందుకంటే మనం అయోడైజ్డ్  సాల్ట్ కు అలవాటు పదిపోయాం. ఈ అయోడిన్ అన్న పదం చెవిన పడుతుంది కానీ దాని ఉపయోగం ఆలోచించాము. అయోడిన్ లోపం తో హైపో ధైరాయిడిజం సమస్య వస్తుంది. పెద్ద వాళ్ళకు రోజుకు 150 మైక్రో గ్రామ్స్ అయోడిన్ కావాలి. పావు టీ స్పూన్ అయోడైజ్డ్ సాల్ట్ లో […]

అందమైన వర్ణం.

రంగులమయంగా  వుండే ప్రపంచంలో ఉంటున్నాం మనం. చుట్టూ వర్ణ శోభ, అలంకరించే ప్రకృతి అయినా ఇంకో కొత్త వర్ణం పుట్టుకొస్తూనే వుంది. ఇప్పుడు వచ్చిన షెడ్ మిలెన్యల్ పింక్. గులాబీ వర్ణంలో ఇంకో కొత్త ప్రశాంతమైన రంగు. ఈ రంగుకి ఇప్పుడు ఎంత డిమాండ్ వుందంటే ఇంటీరియార్ డిజైన్ ల దగ్గర నుంచి సోఫాసెట్  కవర్ల వరకు ఇదే చక్కని రంగు. ఇక ఈ మిలెన్నియల్ పింక్ ఫుడ్ ఫ్యాషన్ లో కుడా భాగం అయిపోయింది. బిస్కెట్లు, […]

ఇవెప్పుడూ ఫ్యాషనే.

ముత్యాల నగలు ఎలాంటి దుస్తులకైన సరైన మాచింగ్ అంటున్నారు ఎక్స్ పర్ట్స్. అయితే దుస్తులకు తగిన మాచింగ్ నగలు ఎంచుకోగాలగాలని ఫ్యాషన్ స్టయిలిస్టులు సజస్ట్ చేస్తున్నారు. మరీ లావు పాటివీ, మరీ సన్నటివీ కాకుండా సమమైన సైజులు వున్న ముత్యాల సెట్ తీసుకోవాలి. ఇప్పుడు గోల్డ్ పర్ల్ కు చక్కని డిమాండ్ వుంది. సెలబ్రెటీలు వీటినే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇక కుందన్ లతో కలిపిన ముత్యాల సెట్ లు పట్టు, బెనారస్  చీరాల పైకి పొడవుగా వేలాడే […]

పోషకాహారం తో జుట్టుకు పోషణ.

జుట్టు పెరిగేందుకు విటమిన్ కాప్యుల్స్ వాడటం రకరకాల షాంపూలు, ఆయిల్స్ ఇవన్నీ షార్ట్ కట్స్ లాంటివే. జుట్టు ఎదుగుదల వారసత్వంపై ఆధార పది వుంటుంది. మంచి ప్రొటీన్లు ఐరన్ అత్యధికంగా వుండే పోషకాహారం వల్ల జుట్టు ఆరోగ్యంగా వుంటుంది కానీ ఎక్కువగా పెరగటం ఏమీ వుండటం శాఖాహారులు పాలు, పాల ఉత్పత్తులు టోపు సోయా పన్నీర్ వంటివి ఆహారంలో భాగంగా తీసుకోవాలి. మాంసం  తినేవాళ్ళయితే  ఫౌల్ట్రీ, చేపలు, గుడ్లు అత్యధికంగా తీసుకోవాలి. సప్లిమెంట్స్ గనుక తీసుకుంటూ వుంటే […]

ప్రింటెడ్ బ్లవుజులు గొప్ప ఆకర్షణ.

ఇప్పుడు ఒత్టగా ప్రింటెడ్ బ్లవుజులు సందడి చేస్తున్నాయి చక్కని సాదా చీర పైకి ఏ ప్రింట్ బ్లావుజు అయినా అందంగానే వుంటుంది. సంప్రదాయ దుస్తుల పైకే కాదు. సాధారణ చీరలకు కుడా బ్లవుజులతో నే కొత్త అందం వస్తుంది. ఏ తరహా చీరైనా పర్లేదు ట్రెండీ గా వుండే బ్లవుజును ఎంచుకోవాలి. జార్జేట్, కాటన్, సిల్క్, క్రేప్, నెట్, పట్టు దేనికైనా సరే బొట్ నెక్ ఆఫ్ షోల్డర్, చైనీస్ కాలర్ నెక్ ఏదయినా సరే డిజైనర్ […]

అమీర్ ఖాన్ సినిమా అయితేనే.

మిస్ వరల్డ్ గెలిచినా మానుషి మీడియా అడిగిన పశ్నలకు అందమైన సమధానాలే ఇచ్చింది. కిరీటం గెలుచుకున్నాక ఇంకేం చేస్తున్నారు అని అడిగిన ప్రశ్నకు ఇప్పటికైతే, నాతో పాటు మిస్ వరల్డ్ అక్కా చెళ్ళెళ్ళతో కలిసి మెన్ట్రువల్ హైజాన్ పై అవగాహన పెంచేందుకు ప్రపంచం తీరుగుతున్నాం  అవి చెప్పింది   చిల్లర్. ఆ తర్వాత బాలివుడ్  కి వస్తారా అని అడిగితె ఆమె, అమీర్  ఖాన్ పాత్రల్లో ఒక చాలెంజ్ వుందని,  ప్రియాంకా  చోప్రా  నా ఫేవరేట్  అని చెప్పుతుంది  […]

నిద్ర తక్కువైతే ఈ సమస్య.

నిద్రకు మోకాలి నొప్పులకు సంబంధం ఉందంటున్నారు ఎక్స్ పర్ట్స్. నిద్ర చాలినంతగా లేకపోతె మోకాలి నొప్పులు ఎక్కువై పోతాయని కొత్త పరిశోధనలు తెలుపుతున్నాయి. ఎక్కువసేపు నిద్ర లేకుండా మెలకువగా వుంటే మోకాలి దగ్గర ఎక్కువ కణజాలం చేరుతుంది. నిద్రించే సమయంలో ఉత్పత్తు అయ్యే కొన్ని హార్మోన్లు వాటిని కరిగిస్తాయి. సరైన నిద్ర లేకపోతె ఈ అవకాశం వుండదు. ఎక్కువ బరువులు ఎత్తినా మోకాలికి సమస్య వస్తుంది. అలాగే అధిక బరువు కుడా మోకాలి పై ప్రభావం చెఉపెదుతున్ది. […]

స్మార్ట్ ఫోన్ లతో నిద్ర సమస్య.

రోజులో రెండు గంటలకు పైగా స్మార్ట్ ఫోన్ల, టాబ్లెట్లు వాడుతుంటే యుక్త వయస్సులో వున్న వారికి నిద్ర సమస్యలు చుట్టూ ముడుతున్నాయని తాజా అద్యాయినాలు చెప్పుతున్నాయి. అమెరికాలో శాండిగో యూనివర్సిటీ వారి అద్యాయినం ప్రకారం 2015 లో 40 శాతానికి పైగా విద్యారదులు రాత్రి పూట ఏడు గంటల కంటే తక్కువ సేపు నిద్రపోయినట్లు వెలుగు లోకి వచ్చింద. వారు రాత్రి పూత నిద్ర పోయే ముందుగా కనీసం రెండు గంటలు ఆన్ లైన్ లో గడిపేవారే. […]

ప్రశాంతత ముఖ్యం.

గర్భధారణ కోసం ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ముందుగా జీవనశైలి, ఆహారపు అలవాట్లు కొంత మార్చుకోవాలి. ఇంట్లో పని ప్రదేశాలలో, రసాయినాలు నిండిన వాషింగ్, క్లీనింగ్ ఉత్పత్తులు కుడా ఒక రకంగా హానికరమే. అధిక బరువు వుంటే వ్యాయామాలు సమతులాహారం తీసుకుని బరువు తగ్గించుకోవాలి. సరైన బరువుంటే గుండెకు సంబందించిన సమస్యలు రక్త పోతూ పెరగడం వంటివి వుండవు. వ్యాయామాలు చేస్తే గర్భం ధరించాక సాధారణంగా వచ్చే వెన్ను నొప్పి నీరసం ఇబ్బంది పెట్టవు. అలాగే తల్లి, బిడ్డ ఆరోగ్యానికి […]

మనస్సు నిండే పని చేయాలి.

నీహారికా, ఇవ్వాల్టి రోజుల్లో చాలా మంది స్త్రీలు ఉద్యోగాల్లో ఉన్నారు. కాణీ చాలా కొద్ది కాలం పని చేసాక, ఇటు ఇంటిపని, జాబ్ రెండు బర్డెన్ గా ఫీలవ్వుతూ వుంటారు కానీ వాళ్ళకు బోర్ కొట్టేది పనుక భారం కాదు, ఇంకే రంగం లోనూఅడుగు పెట్టకుండా, కేవలం రెండు పనుల తోనే సరిపెట్టుకోవడం వల్ల అలా చిరాకు వస్తుంది అంటారు ఎక్స్ పర్ట్స్. మరి ఈ రెండూ కాక ఇంకేం రంగం అంటే మనసుకి ఇష్టమైన పని. […]

విలువైన ఆలివ్ నూనె.

ప్రకృతి మన కెప్పుడు అపురూపమైన వస్తువులనే ఇస్తుంది. కొన్నింటి ఉపయోగం మన దృష్టికి వచ్చేవరకు దాని విలువ తెలుసుకోలేక పోతాం. మసాజ్ ఆయిల్ గా ప్రసిద్ధి కెక్కిన ఆలివ్ ఆయిల్ ఆరోగ్య పరంగా ఎంతో విలువైంది. ఎన్నో ఔషద విలువలున్న ఆలివ్ ఆయిల్ ని వంటల్లో ఉపయోగించడం వల్ల షుగర్ కంట్రోల్ లో ఉంటుందని అద్యాయినాలు చెప్పుతున్నాయి. ఆరోగ్యం, రుచి ని ఇచ్చే ఈ ఆలివ్ ఆయిల్ తో గుండె జబ్బులు, రక్త పోటు సమస్య నుంచి […]

జిమ్ జాగ్రత్తలు.

జిమ్ కు వెళ్ళి వ్యాయామం చేయడం మంచిదే కానీ ముందుగా డాక్టర్ పరీక్షా చాలా అవసరం. శరీరం లో విటమిన్ల లోపం వుంటే జిమ్ లో గాయాల పాలవ్వుతాయి అంటున్నారు డాక్టర్లు విటమిన్ సి, డి ల లోపం వుంటే చాలా నష్టం. అలాగే మెగ్నీషియం లోపం ఉన్నా త్వరలో శక్తిని పోగొట్టమంటూ వుంటారు. కొన్ని రకాల ఆహార, విటమిన్ల లోపాన్ని భర్తీ చేస్తుంది. పలు, గుడ్డు, చేప, పుల్లటి పండ్లు తింటే విటమిన్ల లోపం వుండదు. […]

ఈమె మల్టీ టాలెంటెడ్.

ఆలియాభట్ తండ్రి మహేష్ భట్ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్  పరమనాస్తికుడు. కూతురూ అంటే. అంత పెద్ద ఫిల్మ్  మేకర్ కూతురు అయినంత మాత్రాన ఆలియాకు అవకాశాలు వెతుక్కుంటూ రాలేదు. ముందుగా శరీర బరువు తగ్గించుకోవలసి వచ్చింది. హైవే సినిమాతో స్టార్ గా నిలబడ్డ ఆలిఆ మల్టి టాలెంటెడ్. చక్కగా పాడుతుంది. పాటలతో షోలు కండెక్ట్ చేస్తుంది. ఇస్తామిన క్లాతింగ్ ఫీల్డ్ లోకి వచ్చి ఆ బిజినెస్ లో నిలబడింది. ఎన్ని పనులు చేస్తున్నా నాకు యాక్టింగే ఇష్టమంటుంది […]

మనసు అందమే.

విశ్వ సుందరి పోటీల్లో 91 మంది అందమైన వాళ్ళలో దక్షిణాఫ్రికా అందాల యువతి డెమీలేనెల్  పీటర్స్ 2017 కిరీటం దక్కించుకుంది. ఈ మధ్యనే బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీ అందుకున్న నెల్ పీటర్స్ ఒకే ఏడాదిలో మిస్ సౌత్ ఆఫ్రికా, మిస్ యునివర్స్ కిరీటాలు దక్కించుకుంది. ఆమె మొదలు పెట్టిన ‘అన్ బ్రోకబుల్’ కాంపెయిన్ లు ఆమె ప్రపంచ సుందరి అయ్యేందుకు మార్గం సుగమం చేసాయి. ” ఒకే రకంగా కష్టం చేసే స్త్రీ పురుషుల మద్యని వేతనాల్లో […]

ఫ్యాషాన్ కి వయసేమిటి?

ఫ్యాషన్ అంటే పాతికేళ్ళ అమ్మాయి  వరకే పరిమళం అనుకుంటాం కానీ అరవై ఏళ్ళు దాటినా లేస్ల క్రాఫోర్డ్, SBS టివీ నెట్ వర్క్ కి స్టయిలిస్టు గా  పనిచేస్తుంది. వుద్తోగా రిత్యా నే కాకుండా ఈమెకు అందంగా తయారవ్వడం చాలా ఇష్టం. రోజుకు కలర్ ఫుల్ డ్రెస్ తో అందంగా రెడీ అవ్వుతుందామె. ఈమె ఫోటోలు ఇంస్టాగ్రామ్  లో చాలా పాప్యులర్. సంవత్సరం పొడవునా, వేసినా డ్రెస్ వేయకుండా దుస్తులకి తగ్గ మేకప్, నగలు ఏదీ వదిలే […]

బలికలను రేప్ చేస్తే ఉరి.

మధ్యప్రదేశ్ కేబినేట్ సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళల పై అత్యాచారాలు లైంగిక వేధింపులు పెరిగి పోతున్న నేపధ్యంలో ప్రభుత్వం కఠిన నిర్ణయానికి ఉపక్రమించింది. 12 ఏళ్ళ కంటే తక్కువ వయస్సు వున్నా బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితులకు మరణ శిక్ష విధించాలన్న తీర్మానానికి ఆ రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. మహిళల పై సాముహిక అత్యాచారం చేసే నిందితులకు కుడా మరణ శిక్ష విధించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. . ఇందుకు సంబందించి ఈ శీతాకాల సమావేసాల్లో […]

ఒక్కసారే వండేయచ్చు.

వంట రుచిగా వుండాలి. ఆరోగ్యం ఇవ్వాలి. చిటికెలో  అయిపోవాలి. ఇన్ని కోరికలు ఎలా తీరాలి అంటారా? వచ్చేసింది మరి. ఎక్స్ ట్రా లార్జ్ ఫ్యామిలీ సైజ్ నాన్ స్టిక్ గ్రిల్. పేరులోనే ఎక్స్ ట్రా లార్జ్ వుంది కదా. అందుకే ఒకే సారి దీనిపైన దోసెలు, రొట్టెలు , ఆమ్లెట్లు వేసుకోవాచు. చికెన్, మతాన్, ఫిష్ వంటి నాన్ వెజ్ ఐటమ్స్ గ్రిల్ చేసుకోవచ్చు. కట్లెట్స్ బ్రెడ్ టోస్ట్ లు ఎన్నో చేసుకోవచ్చు. మెషీన్  కు రెండు […]