కాన్సర్ ఒక బిజినెస్.
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు కాన్సర్ ఒక పీడకల ఎలాంటి వైద్యానికి అందని ఒక మృత్యువల. ప్రపంచంలోని అన్ని వైద్య శాలలో ఇది కాసులు కురిపించే అనారోగ్యం. వయస్సు భేదం లేకుండా అందరినీ కబళిస్తున్న ఈ వ్యాధి నిజంగా వ్యాధే కాదంటున్నాయి అద్యాయినాలు. World with out cancer అనే అద్భుతమైన పుస్తకం వచ్చింది. ప్రపంచ భాషలన్నింటిలోనూ దీన్ని అనువాదం చేసారు. అసలు కాన్సర్ ఒక్క వ్యాధే కాదంటారు రచయిత. విటమిన్ బి12 లోపం ఇది. కోట్ల కొద్దీ […]
ఎంతో ఉపయోగం ఈ యాప్.
ఇప్పుడు వస్తున్న కొన్ని ఆవిష్కరణలు నిజంగా ఎంతో ఉపకారం చేసేవి. కష్టాల్లో పడిపోకుండా మన్యుషులను ముందే ఆదుకునేవి. అలాంటి ప్రయోజనం ఇచ్చే ‘ మేక్ యాప్’ అనే కొత్త యాప్ ను రష్యాకి చెందిన అషాట్ యాబ్రావోల్ అనే యాప్ డెవలపర్ సృస్టించాడు. ఈ Make App ను ఆటను చాలా శ్రద్ధతో ఆడపిల్లల అక్రమ రవాణా అరికట్టే దిశగా ఉపయోగ పడేందుకు గానూ తయారు చేశాడు. అక్రమ రవాణాలో ఆడపిల్లలను గుర్తు పట్టలేని విధంగా మేకప్ […]
మానవ సంబంధాలు ఎంతో ముఖ్యం.
నీహారికా, మనుష్యులం కదా సహజంగా మనకు నచ్చని పని చేసి నచ్చిన విషయాలున్న ఎదుటి వాళ్ళపై కోపం వస్తుంది. కానీ వెంటనే వాళ్ళ పై కోపం తో తిట్టడం, అరవడం ముందుగా మన ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. ఒక స్నేహాన్ని, బందుత్వాన్ని బలంగా తయ్యారు చేసుకోవటానికి, ఎంతో సమయం పడుడుతుంది. దాన్ని తున్చేసుకోవడానికి నిమిషం కుడా ఎక్కువే. అందుకే కోపాన్ని అదుపులో పెట్టుకోవడం గురించి మనం మళ్ళీ మళ్ళీ ఆలోచించుకోవాలి. ఏ తుఫాన్ కొ లేదా వర్శానికో ఏ […]
ఈ వాసనకి దోమలు పరార్.
ఇంట్లో కష్ట స్ధలం వుంటే కేనీసం వాకిటి ముందయినా నాలుగైదు కుండీలలో బంతి మొక్కలను పెంచామంటున్నారు ఎక్స్ పర్ట్స్. కాంతి వంటమిన రంగుల్లో రకరకాల ఆకృతుల్లో పూసే ఈ బంతి పూలతో వాకిళ్ళు కళ కళలాడటమే కాకుండా ఇవి దోమల్ని పారద్రోలుతాయి అంటున్నారు. ఆకులు పువ్వుల్లో వుండే పైరేత్రిం అనే సమ్మేళనం దోమల్ని దగ్గరకు రానివ్వడం నర్సరీల్లో చిన్ని కుండీలలో తెచ్చి పెట్టుకొన్నా సరే ఈ సీజన్ అయ్యేంత వరకు అంటే మార్చి, ఏప్రిల్ వరకు సాధ్యమైనన్ని […]
వాళ్ళ సౌందర్య రహస్యం ఇది.
లండన్ కు దాదాపుగా 600 కిలో మీటర్ల దూరంలో ఉంది ఐర్లాండ్. అక్కడ ముఖ్యమైన పంట బార్లీ, రాగులు అక్కడి ఆడవాళ్ళు వీటినే సౌందర్య పోశాకాలుగా మలుచుకున్నారు. ఇక్కడి ఆడవాళ్ళు బార్లీ నీళ్ళు తాగుతారు. బార్లీ గింజల్ని వేయంచి పొడి చేసి నీళ్ళలో ఈ పొడిని కలిపి మరిగిస్తారు. తర్వాత నిమ్మరసం పిండుతారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, సెలీనియం వంటి పోషకాలు చర్మాన్ని బిగుతుగా చేసి వృద్దాప్యా ఛాయల్ని రానివ్వవు. అలాగే ఈ పొదిలో తేనె నిమ్మరసం […]
బ్యాగు కో కవర్.
ఫ్యాషన్ అంటే వేసుకునే డ్రెస్, నగలు, చెప్పులు బ్యాగులు అణీ ఒకే రకంగా వుండాలి. ఎప్పటికప్పుడు ఫ్యాషన్ మారాలి. డ్రెస్సు లు సరే, పోనీ నగలు పర్లేదు చివరికి ప్రతి డ్రెస్సు పైకి కొత్త బ్యాగు కావాలంట, మళ్ళీ పాత బ్యాగ్ లో వన్నీ కొత్త బ్యాగ్ లో పొందిగ్గా సర్దుకోవాలంటే ఎంత టైమ్ వేస్ట్, అందుకే అమెరికాకి చెందిన మిషెల్ రోమెరో అన్నాలిడ్ ‘మీచ్’ పేరుతో ఇంటర్ చేంజబుల్ హ్యాండ్ బ్యాగ్ షెల్ఫ్ ను డిజైన్ […]
వలయాలిలా మాయం.
మొహాన్ని వెలుగుతో నింపేవి కళ్ళే. పెదవులు పలకనివన్నీ కళ్ళే మాట్లాడుతాయి.అలాంటి కళ్ళ చుట్టూ వలుయాలు వచ్చి కలాహీనంగా అయితే ఏం చేయాలి? కళ్ళ అలసట పోగొట్టాలి. కీరా, బంగాళా దుంప ముక్కల్ని చక్రాల్లా కోసి కళ్ళపై పెట్టుకుని కొంత సేపు విశ్రాంతిగా వుంది చల్లని నీళ్ళతో కడిగేయాలి. ఇలా రోజుకు ఒక సారి చేస్తూ వుంటే చాలు కళ్ళ చుట్టూ వలయాలు మాయం అవుతాయి. అలాగే రోజ్ వాటర్ లో దూదిని ముంచి కాళ్ళపై పెట్టుకున్నా అలసట […]
జుంకీల్లో భలే నృత్యం.
బంతి పువ్వు వంటి అమ్మాయి మేహానికి అందం ఇచ్చేది చక్కని జుంకీలు పొట్టిగా బుట్ట లోలాకులు, రింగులు వేలాడే జుంకీలు అందానికే అందం ఇంకా మరి అందులో కొత్త దానం కోసం వెతుకులాట సహజమే కదా. తల తిప్పగానే చమక్ మంటూ మెరిసే జుంకీల్లో వందల వేల రకాలున్నాయి. ఇప్పుడు ఆ వరసలో చేరాయి డాన్సింగ్ డాల్స్ జ్యూవెలరీ సెట్. బాలెట్ నెక్ లెస్ లు, ఇయర్ రింగ్స్ ఇమేజస్ చుస్తే చాలు. ఇవి అమ్మాయిలకు తప్పని […]
తెలివి తేటలు పెంచేస్తాయి.
కాల్ఖేపం బఠాణీలు, వేరు సెనగలు అంటూ తీసి పారేయనక్కర లేదు. అవెం టైమ్ పాస్ టిఫిన్ లు కావు వాటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని అద్యాయినాలు చెప్పుతున్నాయి. వేరు సెనగ కాయలను బ్రెయిన్ ఫుడ్ అని పిలుస్తారు. వేరు సేనగాల్లో వుండే విటమిన్ బి3 పోశాకమే ఇందుకు కారణం. ఈ పోషకం మెదడుకు చురుకుదనం ఇస్తుంది. జ్ఞాపక శక్తి మెరుగు పరుస్తుంది. మెదడులో స్రవించే సెరటోనిన్ అనే రాసాయినం వల్ల మూడ్స్ బావుంటాయి. వేరు సెనగ కాయల్లో […]
కొత్త పాపాయి బొమ్మ.
కొత్త బార్బీ బొమ్మ దుకాణాల్లోకి నిన్ననే విడుదల అయింది. ఈ బొమ్మ పేరు జీజీహాదాద్ ను ఈ బార్బడాల్ కి మోడల్ గా తేసుకున్నారు. కొన్నేళ్ళ క్రితం ఐశ్వర్యా రాయ్ మోడల్ గా బార్బీ బొమ్మలు లాంచ్ చేసారు. కొన్ని దేశాల్లో అందమైన వాళ్ళ ఫాలోయింగ్ ను బట్టి బార్బీ డాల్ మోడల్ గా తెసుకోంటారు. ఇంటింటా అందరు పాపాయిలు ఇష్టపడే ఈ బార్బీ డాల్ కు రూత్ హ్యాండ్లర్ అనే అమెరికన్ మహిళ 1959 లో […]
నేను దీపికా వైపే.
మై సపోర్ట్ ఈజ్ ఆల్వేస్ ఫర్ దీపికా అంటూనే కంగనా షబ్నా ఆజ్మీ తయారు చేసిన పిటీషన్ పైన సంతకం చేయను పొమ్మంది. దీపికా పాడుకొనే పద్మావతి సినిమా గురించి వచ్చిన బెదిరింపులకు నిరసనగా ‘దీపికా బచావ్’ అన్న పిటిషన్ షబ్నా ఆజ్మీ తయ్యారు చేస్తే దాని పైన అనుష్క, విధ్యాబాలన్, కత్రీనా కైఫ్ తో సహా అందరు సంతకాలు చేసారు. కంగనా మటుకు షబ్నా ఆజ్మీ గతంలో ఓ సారి మగాళ్ళంతా విరుచుకు పడితే నాకారక్టర్ కరక్ట్ కాదనేసింది. […]
190 నూతులు తవ్వేసారు.
కేరళ, పాలిక్కాడ జిల్లాలో పూక్కోట్టుకావు గ్రామంలో ఎన్నో ఏళ్ళుగా తాగు నీటికి ఇబ్బంది పడేవాళ్ళు. నీటి సౌకర్యం లేక అన్నో కుటుంబాలు ఇంకో ప్రాంతానికి వలస పోయాయి. అలాంటి సమయంలో పంచాయితీ నేతృత్వంలో ఉపాది హామీ పధకం కింద మంచి నీటి నుతులు తవ్వించే ఆలోచన వచ్చింది. 18 వేల మంది వున్న గ్రామం లో రెండువేల మంది బావులు తవ్వేందుకు ముందుకు వస్తే అందులో 1౩౦౦ మంది మహిళలే. అయితే ఆ గ్రామ మహిళలు మొత్తం […]
మూఢనమ్మకాలను ఖండిద్దాం!
నీహారికా, చాలా మందితో మనం మాట్లాడేటప్పుడు కొన్ని నమ్మకాల గురించి కబుర్లు వింటాం. ఫలానా రోజు మంచి రోజు కాదనీ, డిస్టి తగిలిందన, ముడుపు కడితే అనారోగ్యం పోయిందణీ, ఎవరో ఎదురొస్తే లేదా తుమ్మితే అనుకున్న పని కాలేదనీ విన్నపుడు మనకు విచారంగా వుంటుంది. మనుషులు మూఢనమ్మకాలకు ఎంత బానిసలా అనిపిస్తుంది. ఇవన్నీ అర్ధం లేని ఆలోచనలని మనకు తెలుసు. మొహమాటానికి వింటాం, చూస్తూ వురుకుంటాం, ఇప్పుడు ఆలోచిస్తేఅంటి మూఢనమ్మకాలని ప్రశ్నించడం గానీ, హేతువు తోఆడించడం గానీ మానేసి తప్పు చేసామనిపిస్తుంది. […]
స్వీట్ గా వుంటారు కుడా.
తీపి ఇష్టమైన వారికి ఈ పరిశోధనా సారాంశం చాలా ఇష్టమై పోతుంది. చాలా కరెక్ట్ ఎసెస్ మెంట్ అనిపిస్తుంది. తాజా పరిశోధన ఏం చెప్పుతుంది అంటే తియ్యని పదార్ధాలు ఇష్టంగా తినే వారిలో ఓ చక్కని సుగుణం ఉంటుందిట. అదే స్నేహం తియ్యని పదార్ధం చూడగానే తినకుండా ఉండలేమానుకునే వాళ్ళు, అంట తియ్యగాను స్నేహం ఇస్తారు. ప్రవర్తన లో మధురమైన మాటలు మాట్లాడటం లోను ముందుంటుందిట. స్వీట్లు ఇష్టమైన వాళ్ళు నవ్వుతూ పలకరిస్తారట. కొత్త వాళ్ళతో స్నేహం […]
ఇది మంచి బహుమతి.
పిల్లల పుట్టిన రోజులు వస్తే ఎదో ఒక్కటి ప్రేత్యేకంగా చేయాలనిపిస్తుంది. పిల్లల చిత్రాలు ముద్రించి ఇవ్వడం అన్న ఆలోచన నుంచే మొదలయ్యింది. పరికిణీ గాజు పాత్రలు ఇందుకు అనువుగా ఉంటాయి. చూడ ముచ్చటగా తక్కువ ధరలో దోరుకుతాయి. తమ పిల్లల బొమ్మలే కాకుండా పిల్లాల కిష్టం అయిన మిక్కీ మౌస్, డోనాల్డ్ డక్ సీనరీలు వాటి పై ముద్రించి ఆ శుభ కార్యానికి వచ్చిన వాళ్ళకు గిఫ్ట్ గా ఇవ్వడం రివాజుగా వుంటుంది. పైగా ఈ పింగాణీ కప్పులు […]
అన్నింటా ముందే.
ప్రాజెక్ట్, ప్లాన్, వ్యాపారం పట్ల ఇష్టం వున్న స్టార్టప్స్ కు ఎందఱో పెట్టుబడి పెట్టేందుకు వస్తున్నారు. సెలబ్రెటీలు సినిమా స్టార్లు ఇందుకు మినహాయింపు కాలేదు. తమ సంపాదనలో కొంత స్టార్టప్స్ కు పెట్టుబడి పెడుతున్నారు. తామే బ్రాండ్ అంబాసిడర్స్ గా సాయం చేస్తున్నారు కుడా. మాధురీ దీక్షిత్ కాలిఫోర్నియా కు చెందిన గోకి అనే కామర్స్ సైట్ లో పార్టనర్ గా వుంది. ఈ సైట్ లో ఫిట్నెస్ గాడ్జెట్స్ అమ్ముతారు. పిల్లల ఉత్పత్తులు అందించే ఈ […]
అందానికి అందం ఇచ్చింది వీళ్ళే.
మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న మానుషీ చిల్లర్, అందమైన పొడవాటి జిలతారు గౌను వేసుకుంది. సామంత, చైతు పెళ్ళి రిసెప్షన్ లో సామంత ఎంతో అందమైన గౌను ధరించింది. అలాగే బాలీవుడ్ తారలు సోనాక్షీ సిన్హా, ఆలియాభట్, శ్రీయా చరణ్, కరిష్మా కపూర్, శ్రుతిహాసన్ వీళ్ళంతా పీకాక్ గౌన్లతోనే మెరిసిపోతారు. ఇంత అద్భుతమైన గౌన్ల సృష్టికర్తలు పీకాక్ బ్రాండ్, ఫల్గుణీ -షాన్ లు భారతీయ ఫ్యాషన్ డిజైనింగ్ ను హాలీవుడ్ స్ధాయికి చేర్చారు. ఈ ఇద్దరు మిస్ […]
జుట్టు ఆరోగ్యం కోసం ఈ మందు.
జుట్టు రాలిపోతుంటే ఇంట్లోనే ఈ పదార్ధాలతో చక్కని మందు తయారు చేసుకోవచ్చు. సల్ఫర్ ఎక్కువగా వుండే ఉల్లి, సహజమైన మాయిశ్చురైజర్ తేనె, ఔషధ గునలుంటే ఎస్సెంషియల్ ఆయిల్స్ తో జుట్టుకు రక్షణా కవచం వంటి మంచి మందు తయ్యారవ్వుతుంది. ఐదు ఉల్లిపాయలు గుజ్జు చేసి రసం తీయాలి. ఈ గుజ్జు వడకట్టి వచ్చిన రసంతో అరకప్పు తేనె వేసి కలపాలి. ఇది బాగా కలిసాక, ఎసెంషియల్ ఆయిల్ ఓ పది చుక్కలు వేసి బాగా కలిపితే మందు […]
ఈ అలవాట్లతో సమస్య.
కొన్ని ఆహారపు అలవాట్లలో అనారోగ్యం దాక్కుని వుంటుంది. కొందరు రాత్రివేళ ఆలస్యంగా భోజనం చేసి తిన్న వెంటన్ నిద్రకు ఉపక్రమిస్తారు. భోజనం పూర్తి అయిన గంటలోగా విశ్రాంతి తీసుకుంటే షుగర్, కొవ్వు రక్త పోటు పెరిగే అవకాశం వుంది. అలాగే భోజనం పోర్ర్తి అవ్వుతునే టీ తాగటం కుడా నష్టమే ఈ టీ వంటి ద్రవాలు ఐరన్ గ్రహించకుండా అడ్డుపడతాయి. ఇంకో చిన్ని పొరపాటు భోజనం చేసిన వెంటనే వ్యాయామానికి ఉపక్రమించడం అటు వ్యాయామం చురుగ్గా సాగదు. […]
జీరో సైజ్ తో ఇబ్బందే.
నాజూకు తనం మీదే సగం ప్రపంచపు ఆలోచనలు నడుస్తున్నాయి. ఎంతో బిజినెస్ నడుస్తుంది. ఎన్నో జిమ్ సెంటర్స్ బతుకుతున్నాయి. అసలు ప్రపంచం కుడా జీరో సైజ్ చుట్టూ ప్రదక్షణం చేస్తుంది. ఎంత నాజుగ్గా వుంటే అంట అందం అన్న ధియరీ ఏనాడో సక్సెస్ అయింది. కానీ ఈ సన్నని జీరో సైజు నడుము ఆకర్షణీయమె కానీ మధ్య వయస్సుకు వచ్చాక మాటకు ఇబ్బంది అంటున్నాయి అద్యాయినాలు. సన్నగా వున్నవాలు తల్లి కావడం కష్టం ఇందుకు కీలకపాత్ర పోషించే […]
