ballet girls fashion jewellery
జుంకీల్లో భలే నృత్యం.
బంతి పువ్వు వంటి అమ్మాయి మేహానికి అందం ఇచ్చేది చక్కని జుంకీలు పొట్టిగా బుట్ట లోలాకులు, రింగులు వేలాడే జుంకీలు అందానికే అందం ఇంకా మరి అందులో కొత్త దానం కోసం వెతుకులాట సహజమే కదా. తల తిప్పగానే చమక్ మంటూ మెరిసే జుంకీల్లో వందల వేల రకాలున్నాయి. ఇప్పుడు ఆ వరసలో చేరాయి డాన్సింగ్ డాల్స్ జ్యూవెలరీ సెట్. బాలెట్ నెక్ లెస్ లు, ఇయర్ రింగ్స్ ఇమేజస్ చుస్తే చాలు. ఇవి అమ్మాయిలకు తప్పని […]
