Stop Hair Loss
జుట్టు ఆరోగ్యం కోసం ఈ మందు.
జుట్టు రాలిపోతుంటే ఇంట్లోనే ఈ పదార్ధాలతో చక్కని మందు తయారు చేసుకోవచ్చు. సల్ఫర్ ఎక్కువగా వుండే ఉల్లి, సహజమైన మాయిశ్చురైజర్ తేనె, ఔషధ గునలుంటే ఎస్సెంషియల్ ఆయిల్స్ తో జుట్టుకు రక్షణా కవచం వంటి మంచి మందు తయ్యారవ్వుతుంది. ఐదు ఉల్లిపాయలు గుజ్జు చేసి రసం తీయాలి. ఈ గుజ్జు వడకట్టి వచ్చిన రసంతో అరకప్పు తేనె వేసి కలపాలి. ఇది బాగా కలిసాక, ఎసెంషియల్ ఆయిల్ ఓ పది చుక్కలు వేసి బాగా కలిపితే మందు […]
