make app
ఎంతో ఉపయోగం ఈ యాప్.
ఇప్పుడు వస్తున్న కొన్ని ఆవిష్కరణలు నిజంగా ఎంతో ఉపకారం చేసేవి. కష్టాల్లో పడిపోకుండా మన్యుషులను ముందే ఆదుకునేవి. అలాంటి ప్రయోజనం ఇచ్చే ‘ మేక్ యాప్’ అనే కొత్త యాప్ ను రష్యాకి చెందిన అషాట్ యాబ్రావోల్ అనే యాప్ డెవలపర్ సృస్టించాడు. ఈ Make App ను ఆటను చాలా శ్రద్ధతో ఆడపిల్లల అక్రమ రవాణా అరికట్టే దిశగా ఉపయోగ పడేందుకు గానూ తయారు చేశాడు. అక్రమ రవాణాలో ఆడపిల్లలను గుర్తు పట్టలేని విధంగా మేకప్ […]
