Miche cover hand Bags
బ్యాగు కో కవర్.
ఫ్యాషన్ అంటే వేసుకునే డ్రెస్, నగలు, చెప్పులు బ్యాగులు అణీ ఒకే రకంగా వుండాలి. ఎప్పటికప్పుడు ఫ్యాషన్ మారాలి. డ్రెస్సు లు సరే, పోనీ నగలు పర్లేదు చివరికి ప్రతి డ్రెస్సు పైకి కొత్త బ్యాగు కావాలంట, మళ్ళీ పాత బ్యాగ్ లో వన్నీ కొత్త బ్యాగ్ లో పొందిగ్గా సర్దుకోవాలంటే ఎంత టైమ్ వేస్ట్, అందుకే అమెరికాకి చెందిన మిషెల్ రోమెరో అన్నాలిడ్ ‘మీచ్’ పేరుతో ఇంటర్ చేంజబుల్ హ్యాండ్ బ్యాగ్ షెల్ఫ్ ను డిజైన్ […]
