దోమలు తోలేసే టీ వి.
మన కేంటో అన్నీ అలా కలసి వస్తుతూ ఉంటాయి. హాల్లొ టీవీ చూస్తుంటే దోమలు కొట్టేస్తాయి. విసుక్కుంటాము కూడా. ఇప్పుడు ఎల్ జీ టీవీ అనే సరికొత్త అల్ట్రాసోనిక్ డిజైన్ టీవి ని విడుదల చేసింది. దోమల వల్ల వివిధ రకాలైన జబ్బులు వస్తుంన్నాయి కదా. ఈ నేపథ్యంలో ఎల్ జీ టీవీ సంస్ధ వినియోగదారుల ఆర్యోగం దృష్టిలో పెట్టుకుని రూపొందినచారట. దీని తయారీ ఎలాంటి విషపూరిత నిరోధకాలు వాడలేదు. డెమో చుడండి. అన్ని గదుల్లో దోమలు […]
ఇవి ట్రెండీ.
పెర్స ఫెక్సీ హీల్స్ ఇపుడు ట్రెండీ బాగ్స్, గ్లాసెస్ ఆభరణాలతో ఈ పెర్స ఫెక్సీ హీల్స్ కూడా ఫ్యాఅశం హీల్స్. అంతర్జాతీయ డిజైనర్స్ వీటిని తమ ఉత్పత్తుల్లో చేరుస్తున్నారు . ఈ హీల్స్ ను షట్టర్ రెసిస్ట్ మెటీరియల్ తో తయారు చేస్తారు . ఇవి తేలికగా చూసేందుకు గ్లాస్ హీల్స్ లాగా వుంటాయి. వీటిలో ఎన్నో వెరైటీలు వున్నాయి . ఫ్యాషన్ ప్రేమికులు మనసిచ్చే షూస్ ఇవి. ప్రత్యేక మైన పార్టీల్లో మరింత ప్రత్యేకంగా […]
ఎవ్వరికైనా సూట్ అవ్వుతాయి.
నోస్ పిన్స్ ఇప్పుడు ఫ్యాషన్ స్టేట్మెంట్స్ . ఎప్పుడో ఇవీ ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ లో కామం గా ధరించే నాగ. ఇప్పుడు ఇది కాస్త అమెరికా, ఆస్ట్రేలియా , కెనడా, జపాన్, ఆఫ్రికా, యూరోప్ లకు ఫ్యాషన్ అయిపోయింది. ఈ ముక్కుకు పెట్టుకునే నాగ వల్ల స్త్రీలకూ మాతృత్వాన్ని ఇచ్చే అవకాశాలు పెరుగుతున్నాయని వైద్యు శాస్త్రం చెప్పుతుంది. కరెక్ట్ గా ధరిస్తే నోస్ పిన్ అందరికీ బావుంటుంది. ఒవెల్ నోజపిన్ మొహానికి లెంగ్త్ ఇస్తుంది. […]
కొత్త మార్పుకు స్వాగతం.
నీహారికా, చాలా మంది సిస్టామాటిక్ గా వుంటారు. రొటీన్ లో చిన్నపాటి మార్పు కూడా నచ్చదు వాళ్ళకి. లైఫ్ ఒకే రకంగా పద్దతిగా క్రమశిక్షణగా ఉండాలి . కానీ చాలా పొరపాటు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. మార్పును సాదరంగా ఆహ్వానించాలి, జీవిత పరిణామాలను అనుకూలంగా స్పందించాలి, అనుగుణంగా మరి తీరాలి. లైఫ్ మారుతూ వుంది, కాస్త ఇబ్బంది అనిపించినా ఇది అనివార్యం ఎపుడూ ముందుకు సాగే జీవితం లో మార్పులు స్సర్వ సాధారణం. జీవితం లో ప్లెక్సిబిలిటీ […]
ఆయన అందం తో భయం.
ఒక తాజా రిపోర్టు ఏం చెప్పుతుంది అంటే తమ భర్తలు అందంగా ఉంటే, ఆ భర్తల యొక్క భార్యలు తమ ఆహార, పానీయాలు, ఫిట్నెస్, సౌందర్య పోషణ విషయంలో ఎక్కువ జాగ్రత్త, శ్రద్ద చూపిస్తారంట. అదే మొగవాళ్ళు తమ భార్య ఆకర్షణీయంగా వున్నా లేకపోయినా ఆహార ఫిట్నెస్ లకు సంబందించిన విషయాలు ఏం పట్టించుకోరట. భర్త కంటే కాస్త తక్కువ అంతం తో వుండే భార్యలు ఎక్కువ జాగ్రత్తతో ఎక్కువ మోటివేషన్ తో ఉన్నట్లు ఆద్యాయినాలు చెపుతున్నాయి. […]
బరువు తగ్గిస్తుంది.
పెరుగు తింటే బరువు పెరుగుతాం అని కొందరు అమ్మాయిలు పెరుగన్నం తినడమే మానేస్తారు. ఇది అపోహే నాని పెరుగులో వుండే పోషకాలు ఎన్నో విదాలుగా మేలు చేయడమే కాకుండా, బరువు తగ్గించేందుకు దోహద పడుతుందని అధ్యాయినాల రిపోర్టు. అధిక మోతాదు లో కాల్షియం అందించే పెరుగు తీసుకోవడం శరీరం లో మంచి బాక్తీరియా పెరుగుతుంది. జీర్ణ వ్యవస్ధ లో ని ఇన్ఫెక్షన్ ని అదుపు లో ఉంచుతుంది. ఆకలిని […]
ఫైర్ స్టెయిర్ కేస్ అన్న ఆలోచన.
అత్యవసర సమయాల్లో బహుళ అంతస్తుల్లో నివసించే వారిని రక్షించేందుకు ఉపయోగ పడే ఫైర్ స్టెయిర్ కేస్ ను రూపొందించింది అమెరికా కు చెందిన అన్నా కెనిళ్ళీ ఆడవాళ్ళకి ఇళ్లల్లో ఉపయోగ పడే వస్తువుల గురించి ఉపయోగ పడే వస్తువుల గురించిన ఆలోచన వస్తుందని చెప్పేందుకు ఇది మంచి ఉదాహరణ. ఎప్పుడు భద్రతా, సౌకర్యం ,అందరి క్షేమమం గురించి ఆడవాళ్ళే కోరుకుంటారు. అలాంటి ఆలోచనల్లో అన్నా కెళ్ళి రూపొందించిన ఫైర్ స్టెయిర్ కేస్లకు ఆధారం. భవనాల్లో ఎలాంటి ప్రత్యేకమైన […]
నియంత్రించుకోవాలి.
బి. పి పెరుగుతుంది అనిపిస్తే ముందు చేయవలసిన పని ముందు నియంత్రణ లో ఉంచుకోవడం, ఉప్పు తగ్గించుకోవడం మొట్టమొదటిగా చేయవలసిన విషయం. ఇంకా ఆ తర్వాత ఆహార నియంత్రణ పాటించాలి. వెన్న, నెయ్యి, ఫ్యాట్ మిల్క్, కేకులు, బిస్కెట్ లు వదిలేయాలి. ప్రాసెస్డ్ పదార్ధాల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. సరైన బరువులో ఉంటే రక్త పోటు సాధారణ నియంత్రణలో ఉంటుంది. పూర్తి స్దాయి ధాన్యాలు, సహజ ఓట్స్ ఉత్పత్తులు, బార్లీ తప్పనిసరిగా తీసుకోవాలి. […]
ఇక మొదలు.
ఇక చలి వెనక్కి పోతుంది. వేసవి ఫ్యాషన్ మొదలెట్టే సమయం ఇది. హాని చేసే సూర్య కిరణాల నుంచి కాపాడుకునే స్టయిల కోసం స్కార్ప్లు ఎంచుకోవడం మొదలు పెట్టాలి. ఇక ఎన్నో రకాల సాండిల్స్ స్టయిలిష్ ఫ్లిప్-ప్లాప్స్, రంగుల కాన్వాస్ షూస్, బ్రైట్ ఫ్లిపాన్స్ ఏవైనా ఇక రాబోయే వేసవికి అనుకూలం. అలాగే గొడుగులు, కాప్స్ లేదా ఫెడోరాలు ఫ్యాషనే. ఇక అన్నింటికంటే ముందు గుర్తు పెట్టుకోవాల్సింది సం సన్ గ్లాసెస్. ఇవి యాక్ససరీస్ మంచి రంగుల్లో […]
ఇదీ చాకోలెట్టే.
ప్రతీ మనిషికీ వేపకాయంత వెర్రి ఉంటుంది అంటారు పెద్దవాళ్ళు. కానీ ఈ మౌల్డ్ చుస్తే ఇంకాస్త ఎక్కువ ఉంటుంది అనుకోవచ్చు. చాకోలెట్స్ అందరికీ ఇష్టమే కానీ చెప్పుల రూపంలో చాకోలెట్స్ ఎవ్వరు తినాలి అనుకొంటారా? ఈ ప్రశ్నకు సమాధానం ‘షూ చాక్లెట్ మౌల్డ్ ‘. ఆన్ లైన్ లో చుస్తే రకరకాల షూ చాక్లెట్ మౌల్డ్ డిజైన్లు అందమైన ఆకృతుల్లో ఎలా తయ్యారు చేయాలో వీడియోలు ఉన్నయి. చాక్లెట్ ని కరిగించి ఈ […]
చక్కని తల్లి కూతుళ్ళు.
ఈ మధ్య ఐశ్వర్య రాయ్ ఆరాధ్య లీకుండా ఏ ఫంక్షన్ కీ వెళ్లడం లేదు. కాన్సీ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై నడిచిన, ఆస్ట్రేలియాలో ఇండియా జండా ఎగరేసైనా, దుర్గా పూజ చేస్తున్నా ఎప్పుడూ ఆరాధ్య పాప ఆమె వెంటనే ఒకే డ్రెస్సులో ఆరాధ్య పుట్టిన రోజున ఒకే వైట్ పింక్ టూల్ డ్రెస్సులో ఆరాధ్య ఐశ్వర్య మెరిసిపోయారు. ఇటీవల ముంబాయ్ ఎయిర్ పోర్టులో ఇద్దరు పింక్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ లో ఇద్దరు కబుర్లు […]
అద్భుతమైన నిరసన.
ప్రపంచం మొత్తం ద్రుష్టి పెట్టె రెండు సినిమా ప్రోగ్రాములు ఉన్నాయి. ఒకటి ఆస్కార్ రెండు గోల్డెన్ గ్లొబ్. హాలీవుడ్ నిర్మాత హార్వీ వైన్ స్టీన్ లైంగిక వేధింపుల గురించి మీటు ఆన్ లైన్ ఉద్యమం లో ఏంటో మంది తమపై జరిగిన ఎన్నో వేధింపులను బయట పెట్టాక దీన్ని ప్రపంచం దృష్టికి తీసుకు పోదాం అని నిర్ణయించుకున్నారు ప్రముఖులందరూ. హాలీ వుడ్ తో పటు మొత్తం ఎంటర్ టైన్మెంట్, మీడియా రంగంలో జరుగుతున్న అకృత్యాలకు […]
ఇది ముఖ్య కారణమా?
జుట్టు ఎన్నో కారణాలతో ఊడిపోతుంది. వాతావరణం లోని కాలుష్యం ముఖ్య కారణం అంటారు కానీ, గర్భాశయం లో వచ్చే అనేక అనారోగ్యాల వల్ల కనువులు ఏర్పడటం వల్లనూ జుట్టు ఊడిపోవచ్చును అంటున్నాయి అధ్యాయినాలు. ఈ కనువులు కాన్సర్ కు సంబంధించినవే కాకపోవచ్చు. సాధారణంగా అధిక రక్త స్రావం ఉంటే కడుపులో కనువులు ఉన్నట్లు అనుమానిస్తారు. కానీ ఈ కొత్త ఆద్యాయినం ప్రకారం అదేపనిగా జుట్టు ఊడిపోతున్నా, ఊడిన జుట్టు స్ధానంలో మల్లె జుట్టు రాక పోయినా అనుమానియించి […]
సంక్రాంతి శుభాకాంక్షలు.
నీహారికా, సంక్రాంతి అంటేనే ప్రతి ఇల్లు పచ్చ తోరణమై ముగ్గులతో వీధులు కలకలాది, కొత్త పంటలతో , వంటలతో పరిమళించే ఒక ఉత్సవం. ఇది కళ్ళకు కనువిందు చేసే కనిపించే పండగ. పవిత్రమైన ధనుర్మాసంలోనే ప్రతి ఇంటికీ సంక్రాంతి శోభా మొదలవ్వుతుంది. ముంగిట్లో ఇంద్రధనస్సు ను తలపించే రంగ వల్లులు, గిబ్బెమ్మల్, పిల్లల గాలిపటాల పందాలు, కోడి పందాలు, కోడి పందాలు ఇది సందడి సంక్రాంతి. పంట చేతి కొచ్చే తరుణం లో, ఆనందం కోలాహలం తో […]
సంప్రదాయ సంక్రాంతి.
అసలైన పండగ సంక్రాంతి. హరిదాసు పాటలు, గంగిరెద్దుల ఆటలతో ఆహ్లాదంగా మొదలయ్యే రోజు ఉత్తరాయన పుణ్యకాలం లోని. అడుగు పెట్టేది సంక్రానటి రోజునే. ఈ భూమి సముగ్రంలో మునిగి పోయి కోట్ల సంవత్సరాలు నీళ్ళలో ప్రళయ స్ధితిలో వున్నప్పుడు ఉషను మూర్తి ఆదివాహ రూపంలో ఈ భూమిని సుద్దరించింది. ఈ మకర సంక్రాంతి సుభదినాన్నె అంటారు పండితులు. జ్ఞానం కోసం గురువుని దర్శించిన శిష్యుడు తనకు బరహ జ్ఞానం ప్రసాదించమని ప్రార్ధించే సమయమే సంక్రాంతి .అందుకే ఈ […]
ముగ్గుల సంక్రాంతి.
సంక్రాంతి స్పెషల్ పండగ ముగ్గులే. ఈ ముగ్గుల్లో గొప్ప సంకేతాలున్నాయి. కల్లాపి జల్లి శుబ్రం చేసి నెల ఆకాశమైతే ముగ్గుల్లో పెట్టే ప్రతి చుక్క నక్షత్రం. చుక్కల సమూహం తో కలిపిన ముగ్గులు ఒక్కో గ్రహ మండలానికి సంకేతం. ప్రతి ముగ్గు లోనూ మధ్యలో వుండే గది గ్రహ నాయకుడైన సూర్యుని సంకేతం. సాధారణంగా వాకిట్లో వేసే ఐదు చుక్కల ముగ్గు నిలువు ఐదు చుక్కలు, పక్కన ముడేసి, వాటి పక్కన ఒక్కో చుక్క పెట్టే ముగ్గు […]
భోగాన్నిచ్చే భోగి.
సంక్రాంతి పండగ మొదటి రోజు భోగ భాగ్యాల భోగిగా అభివర్ణిస్తారు. ఈ ప్రపంచంలో ప్రజలంతా చక్కని పంటలతో వైభవంగా జీవించాలంటే కోరికతో ఈ భోగి పండుగను చేసుకుంటారు. పండిన పంట ఇంటికొచ్చే బంగారు రోజులు. అందరికీ ఉత్సాహం, ఉల్లాసం. ఆ సందర్భాన్ని భోగి మంటలతో ఆహ్వానిస్తారు పాట వస్తువులను భోగి మంటల తో ఆహ్వానిస్తారు పాత వస్తువులను భోగి మంటల్లో వేసి కొత్త వస్తువులతో నూతన జీవితం ఆరోమ్భించేందుకు గానూ కర్రలు, చెక్కలు వేసి భోగి మంటల […]
ఈ గెస్ట్ మరీ స్పెషల్.
ఇరువురి జీవితాలను కలిపి ముదేసే వివాహ బంధం పట్ల అందరికీ గౌరవమే. దాన్ని ఎంతో ప్రేతేకంగా జీవితంలో గుర్తు ఉంచుకునే అద్భుతమైన పండగా చేసుకోవడం సహజం రష్యాకు చెందిన డెనిస్, నేల్వాలు ప్రేమించుకున్నారు. కొత్తగా ఆలోచించుకుని తామం పెళ్లి పెద్దగా స్టీఫెన్ అనే ఎలుగు బంతిని ఆహ్వానించారు. ఆ అలుగు బంటికి టై కత్తి మర్యాద చేసారు. ఈ వధూ వరులు ఉంగరాలు మార్చుకుంటూ ఉండగా, స్టీఫెన్ దగ్గరుండి ఇద్దరి చేతులు పట్టుకుని దగ్గరుండి మరీ వేడుక […]
ఇది మేరీ ఆలోచన.
ఇవ్వాళ ఆఫీసుల్లో అపార్ట్ మెంట్స్ లో ఇళ్ళల్లో కనిపించే సి.సి టీవి కెమెరాలు కనిపెట్టింది మేరీవాన్ బ్రిట్టన్ బ్రౌన్ వృత్తి రిత్యా నర్స్ భార్త అల్చార్డ్ ఎలక్ట్రీషియన్. ఆమె నివసించే ప్రాంతాల్లో నేరాలు జరిగేవి. వాటి నుంచి తప్పించుకోవడం కోసం మేరీ, ఆమె భర్త కలిసి సిసి టీవి సెక్యూరిటీ సిస్టం కనిపెట్టారు. 1966 లో వారు కనిపెట్టిన సెక్యూరిటీ సిస్టమ్ కు పేటెంట్ లభించింది. ఇది ఎలా వుండాలి? ఎలా తయారు చేయాలి, అన్న ఆలోచన […]
కేబినెట్ బెడ్ కనుకున్న సారా.
మన్యుషులకు అత్యవసరమైన వస్తువుల్ని కొనుకున్నది చాలా మటుకు మహిళలే. వంద సంవత్సరాల క్రితమే ఎన్నో వస్తువుల్ని కనుక్కుని వినియోగం లోకి తెచ్చారు. వాళ్ళు రాత్రి పూల బెడ్ గా పగటి పూట డెస్క్ గా ఉపయోగ పడే కేబినేట్ బెడ్ కనుకున్నది సారా ఇ గూడె 1850 లో స్లావరీ పుట్టిన సారా 1885 లో ఈ కేబినెట్ బెడ్ కి రూప కల్పన చేసింది. ఒక కార్పెంటర్ ని పెళ్ళాడిన సారా చికాగోలో ఫర్నీచర్ షాపు […]
