Saturday, 27 Jun, 2026

తేనె పాటల తోట సుమన్ కళ్యాణ్‌పూర్

సుప్రసిద్ధ బాలీవుడ్ గాయని సుమన్ కళ్యాణ్ పూర్ పటియాల ఘరానా కు చెందిన ఉస్తాద్ అబ్దుల్ రెహమాన్ ఖాన్ దగ్గర హిందుస్తానీ సంగీతం లో శిక్షణ పొందారు. ఆల్ ఇండియా రేడియో లో ఎన్నో మరాఠీ పాటలు పాడారు. 1963 నుంచి 67 వరకు సుమారు నాలుగేళ్ల పాటు అనేక సినిమాల్లో పాటలు పాడారు హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం మీద ప్రేమ కొద్దీ ఎన్నో భావ గీతాలు భజనలు పాడారు. 2023లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మ […]

ఇంగ్లీష్ భయం పోగొట్టే చదువు

అట్టడుగు వర్గాల పిల్లలలో ఇంగ్లీష్ భాషా సామర్థ్యాన్ని పెంచేందుకు 2023లో ప్రాజెక్టు విద్యను ప్రారంభించింది రోహిణి గుప్తా.బెంగళూరులోని ప్రభుత్వ పాఠశాలల్లో నాలుగు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థుల కోసం వర్క్ షాపుల నిర్వహణతో ప్రాజెక్టు విద్యా కార్యకలాపాలు మొదలయ్యాయి. విద్యార్థులతో వీలైనంత వరకు ఎక్కువ మాట్లాడించి ఇంగ్లీష్ అంటే వారికి ఉన్న భయాన్ని పోగొట్టే కాన్సెప్ట్ ఈ ప్రాజెక్టు విద్య. 1600 పైగా పేద విద్యార్థులు ఇప్పటివరకు ప్రయోజనం పొందారు. 40 మంది వలంటీర్లతో ఇంత కష్టసాధ్యమైన […]

అంతర్జాతీయ గుర్తింపు

తమ్ముడు సూర్యకు డయాబెటిస్ ఉండటంతో దివ్య ఉత్కర్ష దృష్టి ఈ మధుమేహంతో బాధపడే పేద పిల్లల వైపు మళ్ళింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరు వైద్యులే. సూర్య పేరు మీదుగా ప్రాజెక్టు సూర్య ఎన్జీవో స్థాపించి వర్కర్స్ కు పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసింది .విరాళాలు సేకరించి సిరంజీలు గ్లూకోజ్ స్ట్రిప్స్ వంటి నిత్యావసర వైద్య సామగ్రి ఉచితంగా  ఇస్తుంది. సామాజిక సేవారంగం లో ఆమె చేసిన కృషికి గాను బ్రిటన్ ప్రభుత్వం నుంచి 2023లో […]

ఆర్థిక అక్షరాస్యత చాలా అవసరం

లిటిల్ ఫ్యూచర్ ఫౌండర్స్ ద్వారా పిల్లలకు ఆర్థిక అక్షరాస్యత పై మక్కువ పెంచాలి అనుకున్నారు సోనియా అగర్వాల్ బజాజ్. డబ్బుతో ఆరోగ్యకరమైన సంబంధాన్ని ఏర్పరచుకుంటే పిల్లలు సహజంగానే పొదుపు మదుపు పట్ల అవగాహన తెచ్చుకుంటారు అంటుంది సోనియా. డబ్బు వినియోగం గురించి ప్రతి చిన్న విషయాన్ని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పి వాళ్ళని లిటిల్ ఇన్వెస్టర్లు గా తీర్చిదిద్దుతున్నారు .ఆమె రూపొందించిన విధానాలకు, అవలంబించిన పద్ధతులకు ఇంటర్నేషనల్ అవార్డులు ఎన్నో వచ్చాయి.

సోలో ట్రావెలర్ శివ్యా నాథ్

వాయిస్ ఆఫ్ మోడల్ ఇండియా కో ఫౌండర్ శివ్యా నాథ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గా లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న శివ్యా నాథ్ సోలో ట్రావెలర్ గా ప్రకృతి పర్యావరణం గురించి మాట్లాడుతుంది. స్టోరీ టెల్లర్, రైటర్, క్లైమేట్ చేంజ్, అడ్వకేట్,ఫోటోగ్రాఫర్ సస్టైనబిలిటీ ఇన్‌ఫ్లుయెన్సర్ గా పేరుపొందిన శివ్యా నాథ్ పదేళ్లుగా వీగన్ ఫుడ్ వైపుగా తన జీవిత విధానాన్ని మార్చుకున్నారు దాన్ని ప్రచారం చేస్తున్నారు కూడా ఈ డిజిటల్ వేదిక ద్వారా గ్రామీణ భారతదేశం అంతట […]

శక్తి కి మరో పేరు రేణు సింఘీ

జైపూర్ కు చెందిన రేణు సింఘీ వయసు 60 ఏళ్ళు. టీనేజర్లు కూడా ఆశ్చర్యపోయేలా ఆమె 9 ఏళ్ల కాలంలో 1.5 లక్షల కిలోమీటర్లు సైక్లింగ్  చేసింది.1200 కిలోమీటర్ల పారిస్ బ్రెస్ట్ పారిస్ సైకిల్ రైడ్ పూర్తి చేసిన తొలి భారతీయ మహిళ కూడా రేణునే. ఇంతకీ ఆశ్చర్యం ఏమిటంటే ఆమె సైక్లింగ్ మొదలు పెట్టింది 51 ఏళ్ల వయసులో మామూలు ట్రాక్ పైన కాకుండా మిట్ట ఫలాలున్న కొండలు గుట్టలు ఉన్న ప్రదేశాల్లో సైకిల్ తొక్కుతూ […]

రికార్డ్ బ్రేక్

ఏషియన్ అండర్ 20 అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో 1. 93 మీటర్ల ఎత్తు జంప్ చేసింది పూజా సింగ్. 14 సంవత్సరాల భారతీయ రికార్డ్ ను బద్దలు కొట్టి ఏషియన్ జూనియర్ మై జంప్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ యువతిగా రికార్డ్ సృష్టించింది. హరియాణాలోని బోస్తి  అనే చిన్న పల్లెటూరు పూజాది. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన పూజ 2023లో అంతర్జాతీయ పోటీల్లోకి ప్రవేశించింది ఆసియా లో ఉత్తమ హై జంపర్స్ లో ఒకరిగా […]

శృంగార దేవత మన్రో  

సూపర్ స్టార్ మార్లిన్ మన్రో బ్రతికి ఉంటే ఈ జూన్ ఒకటో తేదీన నూరేళ్లు వచ్చేవి 36 ఏళ్లకే వెళ్ళిపోయింది ఆ అందాల నటి 20 సెంచరీ ఫాక్స్ స్టూడియో తో కాంట్రాక్ట్ కుదుర్చుకొని జెంటిల్ మెన్ ప్రిఫర్ బ్రాండ్స్ ‘హౌ టు మ్యారీ ఎ మిలియనీర్’  ది సెవెన్ ఇయర్ ఇన్ బస్ స్టాప్ సమ్ లైక్ ఇట్ హాట్, ది మిస్‌ఫిట్స్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ప్రపంచం ఆమెను శృంగార రసాధి […]

పిల్లల భవిష్యత్తుకు రహదారి!  

సామాజిక ఛేంజ్ మేకర్ గా రచయిత్రిగా నేహా చావ్లా  చేస్తున్న కృషికి ఎన్నో పురస్కారాలు ప్రశంసలు అందాయి. అంతర్జాతీయ ఐటీ కంపెనీలో పనిచేసిన నేహా నిరుపేద పిల్లలకు సాంకేతిక నైపుణ్యం అందించాలని కోరిక తో స్కూళ్లలో డిజిటల్ శిక్ష ల్యాబ్స్ ను ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు శిక్ష కేవలం కంప్యూటర్ కేంద్రం మాత్రమే కాదు పిల్లల ఆలోచన విధానాన్ని మార్చే చక్కని ప్లాట్ ఫామ్. వివిధ రాష్ట్రాల్లో 32 పాఠశాలల్లో ఈ ల్యాబ్స్ నడుస్తున్నాయి. నేహా ఎన్జీవో […]

వర్ణ వివక్షకు సమాధానం

తమిళ మూలాలున్న మోడల్, కంటెంట్ క్రియేటర్ తబిత మేరీ ,కేన్స్ అంతర్జాతీయ వేదిక పైన నడిచి ప్రపంచ ఫ్యాషన్ ప్రియులను  ముగ్ధులను చేశారు.దక్షిణాసియా యాజమాన్యంలోని బ్రాండ్ గౌను ను ధరించి వేదిక పై నడిచి తన సాంస్కృతిక వారసత్వాన్ని చాటుకున్నది తబిత .సహజమైన మేకప్, పొడవాటి జుట్టుతో ఈ తమిళ అమ్మాయి పాతకాలపు సౌందర్య ప్రమాణాలు, వర్ణ వివక్ష వంటి విషయాల మీద విమర్శకుల్లో చర్చను రేకెత్తించారు. 2018 లో ఒక చిన్న అడ్వర్టైజింగ్ రంగంతో తన […]

దివ్యాంగుల హక్కులు లక్ష్యం

ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ చేసిన డాక్టర్ మిధు ఆలుర్ సెరిబ్రల్ పాల్సీ తో జన్మించిన తన కూతురు కోసం లండన్ విశ్వవిద్యాలయం నుంచి ప్రత్యేక ఉపాధ్యాయునిగా శిక్షణ తీసుకున్నారు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సహకారం తో ప్రారంభించిన ఏబుల్ డిజేబుల్ ఆల్ పీపుల్ టుగెదర్ (అడాప్ట్) ఇవ్వాలా లక్షలాది దివ్యాంగ పిల్లల జీవితాల్లో వెలుగు నింపింది. తీవ్రమైన వైకల్యం ఉన్న మిధు కూతురు రాసిన వన్ లిటిల్ ఫింగర్ ఆత్మకథ ఆమెను గొప్ప రచయిత్రిని చేసింది. ఆ […]

కేంద్రమంత్రి మెచ్చిన స్టార్టప్

విజువల్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీ చేసిన అపర్ణ ముత్తు తాయ్ డిజైనింగ్ ప్రక్రియ కోసం ఉపయోగపడే పేపర్ టూల్స్ తయారీ మొదలు పెట్టింది. స్నేహితుడు దినేష్ తో కలిసి ప్రారంభించిన ఈ రోడా నోట్స్ అనే పేరుతో ప్రారంభించిన ఈ స్టార్టప్ లో టాస్క్ నోట్, ప్యాకెట్ నోట్, వీక్ ప్యాడ్, నోట్ ప్యాడ్ వంటివి ఎన్నో తయారు చేస్తారు.ఫ్లాషి డిజైన్లు ఏమీ లేకుండా సింపుల్ గా ఉన్న ఈ రోడా నోట్స్ ను కేంద్ర రైల్వే […]

ఇది నవీన జీవన సూత్రం

స్లో లివింగ్ వాట్ యు కెన్ డు అబౌట్ క్లైమేట్ చేంజ్ అనే పేరుతో భూమికి మేలు చేయాలని కోరుతూ చక్కని పుస్తకం రాశారు వందన శివ .ఆమె స్నేహితురాలు శ్రేయ జానీ తో కలిసి రాసిన ఈ పుస్తకం మనిషి తొందరపాటుతో భూమిని ప్రమాదంలోకి వెళుతున్నాడు .ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్ లైఫ్ పేరుతో జీవితం పాడు చేసుకుంటున్నారు.కాలుష్యంతో నీరు మురికి అవుతుంది. భూతాపానికి జంతువులు మరణిస్తున్నాయి అందుకే స్లో లివింగ్ అవసరం అంటున్నారు వందన శివ […]

ఒత్తిడి మాయం చేసే ఈజ్

ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 లో స్థానం సంపాదించారు రమ్య ఎల్లాప్రగడ .ఆమె పూర్వీకులు రాజమహేంద్రవరానికి చెందినవారు ఐఐటీ ఢిల్లీలో రమ్య కంప్యూటర్ ఇంజనీరింగ్ చేశారు. మార్బుల్ హెల్త్ అనే పేరుతో రమ్య మానసిక చికిత్స కేంద్రం ప్రారంభించారు.  దానికోసం ఈజ్ అనే సాధనాన్ని రూపొందించారు. భారతదేశంలో మొట్టమొదటి గా వైద్య పరంగా లైసెన్స్ పొందిన  పోర్టబుల్ యూరో న్యూరోమాడ్యులేషన్ సిస్టం ఇది. ఒత్తిడి ఇతర వ్యసనాల నుంచి బయటపడేందుకు చేసే మానసిక చికిత్సకు సాయపడే […]

ఒక కేర్ గివెర్ కధ

సెప్టెంబర్ 21 సినిమా తీసి 22 ఏళ్లకే గొప్ప దర్శకురాలుగా పేరు సంపాదించింది కరెన్ క్షితి సువర్ణ. మే 22న విడుదలైన ఈ సినిమా అంతకు కొద్ది రోజుల క్రితం కేన్స్ ఫెస్టివల్ ఫిల్మ్ మార్కెట్ విభాగంలో ప్రదర్శితమై ప్రశంసలు అందుకున్నది. ఇది ఒక అల్జీమర్స్ రోగికి సేవలు చేసే కేర్ గివెర్ కధ ఒక రిటైర్డ్ ఉద్యోగి కొడుకు దగ్గర ప్రశాంతంగా ఉంటాడు. ఆయనకు అల్జీమర్స్ సూచనలు మొదలయ్యాయి అన్ని మర్చిపోతున్నాడు. ఆయనను చూసుకునేందుకు కమల […]

వ్యాపారంలోకి చిన్నారి పెళ్లికూతురు

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ గెహానా పాత్ర తో గుర్తింపు పొందినది నేహా మర్దా అగర్వాల్ ఇప్పుడు వ్యాపార రంగం లోకి అడుగు పెట్టింది.శరీర దుర్వాసన సమస్యను అరికట్టే చర్మ సంరక్షణ బ్రాండ్ ‘phitku’ ను మార్కెట్ లోకి తెచ్చింది నేహా పటికను ఒక సాంప్రదాయ మెడిసిన్ గా సులభంగా వాడగలగే రూపంలోకి తీసుకువచ్చారు. ఈ బాడీ ఓడర్ కేవలం 10 నెలల కాలంలోనే 14 లక్షల టర్నోవర్ సాధించింది నెలకు రెండు కోట్ల ఆదాయం ఇస్తోంది.

స్పిరిట్ ఆఫ్ ది వైల్డ్ ఫ్లవర్

చెఫ్ ఎంటర్ ప్రెన్యూర్, ట్రావెల్ వ్లోగర్ గా పరిచయం ఉన్న శ్రీమోయి చక్రవర్తి స్పిరిట్ ఆఫ్ ది వైల్డ్ ఫ్లవర్ సినిమా తో ఫిల్మ్ మేకర్ గా మారారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమైన ఈ డాక్యుమెంటరీ లో అంకితనే బస్తర్ ప్రాంతానికి చెందిన యువతి ఈ ప్రాంతంలో నిషేధించిన ఇప్పపూల సారా తయారు చేసి దాన్ని ప్రభుత్వం గుర్తించేలా చేయడం ఇది నిజమైన కథ. అంకిత తన సోదరి లీను తో కలిసి ప్రభుత్వ […]

ఎప్పటికీ చెరగని అందం

ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఎప్పటికీ క్వీన్ ఆఫ్ కేన్స్ గానే అభినందనలు పొందుతున్నారు. ఆ వేదిక అంతర్జాతీయ స్థాయి ఫ్యాషన్ డిజైనర్ల పనితనానికి ఒక గుర్తింపు. ఫ్రాన్స్ లోని కేన్స్ చిత్రోత్సవం లో ఈ సంవత్సరం ఐశ్వర్య ధరించిన ‘లుమినారా’ గౌన్ ప్రముఖ డిజైనర్ అమితా అగర్వాల్ 1500 గంటల సేపు ఎంతో మంది కళాకారులతో కలిసి రూపొందించారు అది ప్రకృతి శక్తి లాగా కనిపిస్తుంది. గాఢమైన నీలి రంగులో భుజాలపై రెక్కలతో ఐశ్వర్య ఈ గౌనులో […]

అభిలాష కు అత్యున్నత పురస్కారం  

మేజర్ అభిలాష బరాక్ భారత సైన్యంలో తొలి మహిళ యుద్ధ హెలికాప్టర్ పైలట్ గా రికార్డ్ సృష్టించారు లెబనాన్ లోని ఐక్యరాజ్యసమితి మధ్యంతర దళం లో ఫిమేల్ ఎంగేజ్మెంట్ టీం కమాండర్ గా భారత బెటాలియన్ లో  పనిచేస్తున్నారు అభిలాష. 2025 సంవత్సరానికి గాను యు.ఎస్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకోనున్నారు. పశ్చిమ ఆసియా దేశం లోని మహిళలు టీనేజ్ అమ్మాయిల కోసం చేపట్టిన సామాజిక సేవ కార్యక్రమాలకు గాను ఆమెకు […]

మౌంట్ క్వీన్ లక్పా

నేపాల్ కు చెందిన 51 ఏళ్ల లక్పా షెర్పా 51 ఏళ్ల వయసులో 11వ సారి ఎవరెస్ట్ ఎక్కి అత్యధిక సార్లు ఈ ఘనత సాధించిన మహిళ గా తన పేరు పేరిట ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టారు.షెర్పా గ్రామానికి చెందిన లక్పా తండ్రి పర్వత రోహకులకు మేలుకువలు నేర్పే గైడ్. ఆయనతో కలిసి ఎవరెస్టు ఎక్కుతూ ఈ పర్వతాలపై మక్కువ పెంచుకుందామే 2000 నుంచి 2006 లోపల ఆరుసార్లు తర్వాత 2016, 2017, 2018, […]