Saturday, 03 Oct, 2026

సముద్రపు మ్యాప్ కనుగొన్న మేరీ

మేరీ థార్ప్ అమెరికన్ జియాలజిస్ట్ ఓషన్ నో గ్రాఫిక్ కార్టోగ్రాఫర్. సముద్రపు అడుగు భాగాన్ని మ్యాప్ చేయడానికి ఉపయోగపడే భౌగోళిక రేఖా చిత్ర పద్ధతిని ఆమె కనుగొన్నారు. ఆమె పరిశోధనకు ముందు సముద్రం అడుగు భాగం మైదానల్లా ఉంటుంది అనుకునేవాళ్లు కానీ పర్వతాలు లోయలు అగాధాలు ఎన్నో అక్కడ ఉంటాయని మేరీ తన ఆవిష్కరణల ద్వారా రుజువు చేశారు రేఖాచిత్ర చిత్ర పద్ధతిలో అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో అడుగులలోతున్న ఓ భారీ చీలికను ఈమె కనుగొన్నారు అదే మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ గా ప్రసిద్ధి చెందింది.1950 లో బ్రూస్ హీజెన్‌ అనే పరిశోధకుని తో కలిసి వరల్డ్ ఓషన్ ఫ్లోర్ మ్యాపును తయారు చేశారు మేరీ.ఇది సముద్ర విజ్ఞాన శాస్త్ర రంగంలో ఎన్నో గొప్ప మార్పులకు కారణమైంది.

Leave a Reply