ఒంటరి ప్రయాణాలలో ఆందోళన మాయం
ఎప్పుడూ ఆడవాళ్ళలో ఒక ఆందోళన ….. ఎవరేమనుకుంటారో ? అర్ధం చేసుకుంటారో లేదో ……… ఎలా నచ్చ జెప్పాలో ఏమో ? ఇవే ప్రశ్నలు. సమాధానం లేనివి. ఇలాంటి ఆందోళనలు ఉంటె ఒంటరిగా ప్రయాణాలు చేయండి. కొద్దీ రోజులే. పర్యటనలు మనకు ఆలోచించే సమయం ఇవ్వవు . రైలో ,బస్సో ,విమానమో, దాని టైం ప్రకారం మనం పట్టుకోవాలి. కొత్త చోట మన గురించి మనం బాధ్యత తీసుకోవాలి. అలాంటప్పుడే ధైర్యం వస్తుంది. మనం కొత్త ప్రదేశంలో […]
రెడ్ కార్పెట్ పై గ్రీన్ డ్రెస్ లో దీపికా
బాలీవుడ్ నటి దీపికా పదుకొనె నెథర్లాండ్ లోని రాటర్ డాం లో జరిగిన ఎంటివి యూరోపియాన్ మ్యాజిక్ అవార్డ్స్ కార్యక్రమంలో తళుక్కుమంటూ మెరిసిపోయింది ఇంటెర్నెల్ లెవెల్ లో కండక్ట్ చేసిన ఈ కార్యక్రమానికి తన సహా నటి నీనా డొబ్రోన్ తో కలిసి ఆమె హాజరైంది. రెడ్ కార్పెట్ పైన గ్రీన్ కలర్ డ్రెస్ లో ఎంతో అందంగా కనపడింది దీపికా. ఆమె డ్రెస్సింగ్ స్టయిల్ ను చూసి అభిమానులు సంతోషపడిపోయారు. డిజైనర్ మోనిషా జైనింగ్ డిజైన్ […]
బరువు తగ్గించే దివ్యౌషధం
ప్రాచీన సంప్రదాయ పద్ధతులు పాటిస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందనే నమ్మకం. ఈ మధ్య ఎక్కువవుతోంది. తేనె ,దాల్చిన చెక్క అలోవెరా తృణ ధాన్యాలు మొలకలు పుదీనా రసం ఇలాంటి ఔషధ గుణాలున్న అనేక పదార్ధాలు మూలికా ద్రవ్యాలు ఎక్కువగా వాడుతున్నారు. ఆ క్రమంలో ఆపిల్ సైడర్ వెనిగర్ ముందు నిలబడింది. మేలు జాతి సైడర్ ఆపిల్స్ రసాన్ని పులిసేలా చేసి ఆపిల్ సైడర్ వెనిగర్ తయారు చేస్తారు. ఈ వెనిగర్ లో బీటా కెరోటిన్ ,విటమిన్స్ , […]
వయసు దాటితే రిస్క్ ఎక్కువే
ప్రసవ సమయంలో ఎదురయ్యే అనేక సమస్యలకు వయసు ప్రధాన కారణమని చెన్నయ్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ ఒబెస్ట్ట్రిస్ట్ ,కస్తూర్బా గాంధీ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన ఒక అధ్యయనం రిపోర్ట్ వెల్లడించింది. కస్తూర్భా గాంధీ హాస్పిటల్ వైద్యం కోసం వచ్చిన 3480 మంది గర్భిణీల్లో 35 దాటిన 250 మంది హై రిస్క్ మెటర్నల్ మెడిసన్ తీసుకున్నట్లు గుర్తించారు. పట్టణ ప్రాంతాల్లో 30 నుంచి 35 ఏళ్ల మధ్యనే మహిళలు తొలిసారిగా గర్భం దాల్చుతున్నారని జీవితంలో స్థిరపడటం […]
రాగులు ఎంతో మంచి ఆహారం
రాగులుని ఎదో ఒక రూపంలో తీసుకోమంటున్నారు వైద్యులు. ఈ చిన్ని గింజల్లో కాల్షియం ఐరెన్, ప్రోటీన్, ఇతర అనేక ఖనిజాలు లభిస్తాయి. కొవ్వు పదార్ధాలు వుండవు కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి మంచి ఆహారం. రాగుల లోని ఫాలి ఫెనాల్స్, ఫైబర్ డయాబెటీస్ ను నియంత్రణలో ఉంచుతాయి. పిచు జీర్ణ వ్యవస్థకు దోహద పడుతుంది. రాగుల్లో వుండే ఐరన్ రక్తహీనతను తగ్గించి హీమోగ్లోబిన్ పెంచుతుంది. ఐరన్ టాబ్లెట్స్ వాడేవాళ్ళు వాటికి బదులు రాగుల మొలకల వాల్ల సి-విటమిన్ […]
పి.ఎం.ఎస్ కు చెక్
ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ కి ఇదీ అంటూ ప్రత్యేకమైన కారణం ఏదీ లేదు. హార్మోన్స్ మార్పులే ఇందుకు కారణం ఒక రకంగా పేర్కొనాలి. ప్రొజెస్టరాన్ , ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరగటం వల్ల యాంగ్జయిటీ మూడ్ స్వింగ్స్ చిరాకు వంటివి వస్తాయి. ఆహారంతో ఈ లక్షణాలని చాల మటుకు అదుపు చేయచ్చు. కాల్షియం ఎక్కువగా వుండే పెరుగు పాలు ఆకుకూరలు చీజ్ పి.ఎమ్ .ఎస్ లక్షణాలని తగ్గిస్తాయి. చక్కెరతో చేసిన పదార్ధాల కెఫైన్ లు తీసుకోకూడదు. రెడ్ మీట్ […]
ప్రపంచమంతా ఫేమస్ ఈ శ్యామ సుందరి
ఈ 19 సంవత్సరాల కౌధియా డియోపిస్ సెనెగల్స్ కి చెందిన మోడల్. ఈమె అందానికి సరికొత్త నిర్వచనం కారు నలుపు శరీర ఛాయ తెల్లని పళ్ళు ఒతైనా నల్లని రింగుల జుట్టు తో ఈమె సోషల్ మీడియా లో సంచలనం. శరీరం తో నలుపు వర్ణానికి కారణం మెలనిన్. ఈ నలటమ్మాయి తనను తానూ మెలనిన్ గాడెస్ గా చెప్పుకుంటుంది. ఈ అందమైన నల్లని రంగువల్లనే ప్రపంచమంతా ఫేమస్. పారిస్ ,న్యూయార్క్ లో మోడల్ గా పనిచేస్తున్న […]
మంచి వాసనే కాదు ఆరోగ్యం కూడా
https://scamquestra.com/21-finansovye-afery-questra-world-i-atlantic-global-asset-management-agam-questraworldes-atlanticgames-31.html
ఈ మిరపకాయ ఖరీదు కేజి 17 లక్షల పైనే
మిరపకాయ కొరికి చూస్తే కారం మండుతుంది. కానీ ఈ బుల్లి బఠానీ లాంటి మిరపకాయలు తింటే కంటే కొంటె దిమ్మ తిరిగిపోతుంది. అజిచరపితా గా పిలిచే ఈ బుల్లి మిరపకాయలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి. ఎంత అంటే కిలో 17 లక్షల నుంచి 23 లక్షల వరకు ధర పలుకుతాయి. ఉత్తర పేరు అడవుల్లో దొరికే వీటిని ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియా రైతులు వ్యాపార పంటగా పండించడం మొదలు పెట్టారు. తింటే తట్టుకోలేనంత కరంగా వుంటాయి […]
మా మంచి అత్తగారు
చాలా సహజంగా చెప్పుకోవలసిన విషయాలు వార్తల్లో చదువుతున్నాం. ఒక అత్తగారు మనుమరాలిని ఇచ్చిన కోడలికి కారు బహుమతిగా ఇచ్చింది. కడుపులో వున్నది ఆడపిల్ల అని తలియగానే చంపేసే సంప్రదాయపు రోజుల్లో వున్నాం కనుక ఇది ఆ అత్తగార్నే అభినందించవలసిన వార్త రాష్ట్ర ఆరోగ్య శాఖలో పదవీ విరమణ చేసిన ప్రేమా దేవి ఉత్తర్ ప్రదేశ్ లోని హామీద్ పూర్ జిల్లా లో వుంటారు. ఆమెకు ఒక్కడే కొడుకు. కోడలు ఖుష్బు చక్కని పాపాయిని కన్నది. ఇక వాళ్ళ […]
ఈ టిప్స్ తో వంట అదుర్స్
మనకి వంట బాగా వచ్చినా సరే అనుభవం ఉన్నవాళ్ళు చెప్పిన కిటుకులు పాటిస్తే వండే వంట మరింత టేస్టీ గా వుంటుంది. కాఫీ ఫిల్టర్ లో పంచదార వేసి ఆ తరువాత కాఫీ పొడి, వేడి నీళ్ళు పోస్తే కాఫీ టేస్టీ గా వుంటుందట. ఇలా ట్రై చేసి వుందం కదా. ఇంకోటి కోడి గుడ్డు సొనలో కొన్ని పాలు లేదా టేబుల్ స్పూన్ నీళ్ళు కలిపి ఆమ్లెట్ వేస్తే రుచిగా వుంటుంది, చూసేందుకు కూడా బావుంటుంది. […]
పోషకాలున్న జామపండ్లు
ఈ రోజుల్లో మంచి జామ పళ్ళు వస్తున్నాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ జామ పండ్ల అన్ని వయసులవాళ్ళు షుగర్ కంప్లయింట్ వున్నవాళ్లు కూడా హాయిగా తినచ్చు. వీటిలో గ్లేసమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుతాయి. A ,C విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు ,కెరోటిన్లు ,జామపండులో అధికం. ఇవి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. వృధాప్య ఛాయల్ని దూరం చేస్తాయి. ప్రతిరోజు ఒక పండు తినచ్చు. జామ పండులో వుండే […]
ఐటమ్ సాంగ్స్ తో కనక వర్షం
దక్షిణాదిలో అగ్ర తారలంతా ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ కు రెడీ అయిపోతున్నారు. ఇందులో పెద్ద రహస్యం ఏమి లేదు. ఈ పాటకు రెండు మూడు రోజుల షెడ్యుల్. పారితోషకం మాత్రం అడిగినంత. అదే అట్రాక్షన్. జాగ్వార్ లో తమన్నా తన ఐటమ్ సాంగ్ కు 75 లక్షల పారితోషకం అందుకుందిట. ఆగడు ఐటమ్ సాంగ్ శృతి హాసన్ కు 40 లక్షల రూపాయిల పారితోషకం అందింది. రెగ్యులర్ ఐటమ్ గర్ల్ హంసా నందిని, ముమైత్ ఖాన్ లు అయితే […]
పది నిమిషాలు కేటాయించినా చాలు
ఇటు ఇంటి పనులు, అటు ఉద్యోగ బాధ్యతలతో క్షణం క్షణం తీరిక లేకుండా పని చేస్తుంటారు మహిళలు. ఈ యాంత్రికత పెరిగే కొద్దీ ఒత్తిడి తప్పదు. ఇందుకోసం పది నిముషాలు కేటాయించుకొండి, ఆ సమయంలో ఇలా చేయండి అంటున్నారు నిపుణులు. హాయిగా నవ్వుకోవడం, ఓ పాట పడుకోవడం లేదా ఒక్క పది నిమిషాలు విశ్రాంతిగా నిద్రపోవడం అయినా పర్లేదు. ఈ నిద్రని కూడా పవర్ న్యాప్ అంటారట. ఇలా చేస్తే కూడా ఒత్తిడి మాయమై జ్ఞాపక శక్తి […]
తగ్గాక మళ్ళి బరువు పెరగ వద్దు
నోరు కట్టేసుకుని తిండి మానేసి వయామం చేస్తే తప్పని సరిగా బరువు తగ్గిపోతారు. ఇందులో షార్ట్ కార్ట్స్ ఏమి వుండవు. కనీసం అరగంట పాటు వ్యాయామం చేస్తూ పది రోజులకో సారి బరువు చూసుకుంటే ఎంత తగ్గుతున్నారో తెలుతుంది. ఆ తగ్గిన బరువు ఇంక పెరగనీయ వద్దు. వండుకునే విధానంలో మార్పు రావాలి. వేపుళ్ళు మానేసి గ్రిల్, బేక్, ఆవిరి మీద ఉడికించిన పదార్దాలే ఎంచుకోవాలి. ఇంట్లో వాళ్ళతో స్నేహితులతో బయటకు వెళ్ళినా నూనె, వెన్నా, నెయ్యి, […]
తేలికైన షూలో పరుగు ఈజీ
త్రెడ్ మిల్ చేసినప్పుడు బరువైన షూలు వేసుకుంటే తొందరగా అలసిపోతారని చెప్పుతున్నారు అధ్య యినకారులు. తేలికైన షూలలో తొందరగా పరుగెత్త గలరు, ఎక్కువ ఎనర్జీ పెట్టగలరు అలాగే పరుగెత్తే వేగం కూడా పెరుగుతుందిట. బరువైన రకాల షూలలో కొంతమందితో చేసిన అధ్యయినంలో షూల బరువుతో ఎనర్జీ లెవెల్స్ బాగా తగ్గుతాయట. షూల బరువుతో రన్నర్స్ పరుగు వేగం తగ్గింది. అందుకే ఇంట్లో పారుగెత్తినా బయట విశాలమైన మైదానంలో పరుగు తీసినా అస్సలు పరుగు పెట్టడం మాత్రం ముఖ్యం […]
పిల్లలు ఆరోగ్యంగా జన్మించాలంటే
గర్భస్థ శిశువు ఆరోగ్యం తల్లి తీసుకునే ఆహారం పైనే ఆధారపడి ఉంటుందన్న సంగతి తలిసిందే. అయితే గర్భవతిగా ఉన్నస్త్రీ రోజు 150 మిల్లీ లీటర్ల పాలు తాగినట్లయితే పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండటంతో పాటు మంచి హైటు కూడా వుంటాడని ఇటీవల నిర్వహించిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. సుమారు 800 మంది పిల్లల పైన 20 సంవత్సరాల పాటు సాగిన ఈ అధ్యాయినం ఈ రిపోర్ట్ వెల్లడించింది. ప్రతి రోజు పాలు తాగిన వారి పిల్లల్లో ఆరోగ్యం, ఎత్తుతో […]
ఇరవైల్లొనే వ్యయామం బెస్ట్
ఇప్పుడు ఇరవై ఎళ్ళే కదా ఇప్పుడెం వ్యయామం ఇంకో ఐదేళ్ళు పోయాక చూద్దాం అనుకుంటే ప్రాబ్లం అంటున్నారు ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్స్. ముప్పై దాటాక బరువు పెరిగి అప్పుడు తీరైన శరీరం కోసం కష్టపడిన ప్రయోజనం ఉండదు. పెద్దగా బాద్యతలు బరువులు లేని ఇరవయ్యేళ్ళ వయస్సులో చేసె వ్యయామానికి శరీరం చక్కగా సహకరించడమే కాకుండా వ్యయామం జీవితాంతం జీవన శైలిలో భాగంగా ఉంటుంది. ఈ వయసులో ఏ రకమైన వ్యయామం అయిన చేయవచ్చు. ఈ వయసులో […]
గుమ్మడి తో గుండె కెంతో మేలు….
గుమ్మడి కాయలతో తియ్యని కూర,పులుసు సూప్ చేస్తుంటాం. ఇది రుచి మాత్రమే కాకుండా ఎన్నో రకాల పోషకాలు ఇస్తుంది. గుమ్మడి గుండె కి ఎంతో మేలు చేస్తుంది. దినిలో పీచు పదార్దాలు,విటమిన్ సి గుండె కు రక్త సరఫరా సవ్యంగా జరిగెలా చూస్తుంది. అధిక రక్తపోటు నివారిస్తుంది. గుమ్మడి కాయలో ఉండే విటమిన్ ఇ,బిటాకెరోటిన్లు కంటికి ఏంతొ మేలు చేస్తుంది. చదువుకునే పిల్లలకు గుమ్మడి తో చేసిన వంటలు తినిపించాలి. ఇందులో ఉండే ఐరన్ సంతాన సాఫల్యత […]
ఆరోగ్యానికి అన్నమే మిన్న…
అన్నంలో పిండిపదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బరువు పెరుగుతాం అనుకుంటాం గాని బరువు పెరిగేది కార్భోహైడ్రెట్ల వల్ల కాదు. శరీరంలో అదనంగా పెరుకుపోయే క్యాలరీల వల్ల శక్తినిచ్చేది పిండిపదార్థాలే.మెదడు,కండరాలు,కణాలు ఆరోగ్యం బావుండాలంటే అది పిండిపదార్థాల వల్లే సాధ్యం. చైనా,జపాన్,ఫిలిప్పీన్స్ దేశాల ప్రధాన ఆహరం అన్నమే. కాని ప్రపంచ సూచీ ప్రకారం వారిలో ఉబక కాయులు తక్కువే. అన్నంలో ఉండే గంజి పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా నిరోదిస్తుంది. పాలీష్ పట్టని బియ్యం లో పీచు పదార్దములు అధికంగా […]
