Monday, 20 Jul, 2026

ఒక్కో రంగులో ఒక్కో మూడ్

కొత్తగా ఇల్లు కట్టుకుంటున్న, లేదా ఉన్న ఇంటిని రేమోడల్ చేయాలనుకున్నా అసలు ఇంటికి పండుగ వస్తే బాగుంటుంది. ఒక్కో రంగు ఒక్కో ఎనర్జీ ఇస్తుంది. ఆకుపచ్చ రంగు పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది, ప్రేశాంతతను తాజాదనాన్ని ఇస్తుంది. పసుపు రంగు ఎక్కువ వెలుతురు ఇస్తుంది, గది వాతావరణం వెచ్చగా వున్న ఫీలింగ్ కలుగుతుంది. నిలం కొత్త ధనం, ఆత్మవిశ్వాసం ప్రేశాంతత అందిస్తుంది. ఎరుపు ఉద్వేగానికి కారణం అవుతుంది. నారింజ రంగు ఎక్కువ వెలుగు, సంతోషం ఇస్తుంది. నలుపు స్టైల్ […]

ఈ ఐదు గుండెకు మంచివి

చిన్న వయసు నుంచే  ఆహారం విషయంలో కాస్త అప్రమత్తత తో ఉంటే గుండెకు పదిలంగా కాపాడుకోవచ్చు. చేపలు. ఓట్ మీల్ .స్ట్రా బెర్రీలు ,నిమ్మజాతి పండ్లు ,సొయా  ఇవి గుండెకు చాలా  మేలు చేస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలుండే చేపలు వారానికి రెండు సార్లయినా తీసుకోవాలి. ఓట్ మీల్ ఉదయపు అల్పాహారంగా  తీసుకుంటే గుండె పనితీరు మెరుగవుతుంది. స్ట్రా బెర్రీ రక్త ప్రసరణ సరిగ్గా జరిగేలా చూస్తాయి. సి విటమిన్ పుష్కలంగా వుంటే సిట్రస్ పండ్లు […]

తాజా పండ్లు తినకపోవటమే నష్టం

గర్భిణీ స్త్రీలు బొప్పాయి అనాస తినకూడదు అంటుంటారు అందుకు ఆధారాలు మాత్రం లేనేలేవు. ఇవన్నీ  వింటూపోతే చివరకు తినేందుకు ఏవీ మిగలవు. గర్భం ధరించాక ఆరోగ్యవంతమైన ఆహారం తినాలి. అలాగే మీట్ ,చేపలు ,సాల్ట్ , స్పైసెస్ కూడా తినకూడదంటారు. వేటికీ శాస్త్రీయమైన ఆధారాలు లేవు కనుక బాక్టీరియా ఎక్కువగా చేరని పదార్ధాలు అన్నీ తినవచ్చు. తాజా పండ్లు  ఆహారం  నుంచి తొలగించవద్దు. డాక్టర్ సలహా తీసుకుని అదీ ఎందుకంటే శరీర తత్త్వం గురించి వాళ్లకు తెలుస్తుంది […]

ఇంటిప్స్

బట్టలపైన  రకరకాల మరకలు పడతాయి. చిన్ని కిటుకులు తెలుసుకుంటే క్లీన్ చేయటం ఈజీ. తుప్పు, కీళ్లు, కూరలు వంటి మరకలు పడితే స్టెయిన్ రిమూవర్ అప్లై చేయాలి లేదా డిటర్జెంట్ పౌడర్ లో ఆక్సిజెన్ బ్లీచ్ వేసి ఉతకాలి. బేబీ ఫుడ్ పది మరకలైన పిల్లల దుస్తులు వైట్ వెనిగర్ వేసిన నీళ్లతో కడిగేస్తే పోతాయి. బేబీ ఆయిల్స్ క్రీమ్స్ పెట్రోలియం జెల్స్ అంటితే నూనె పీల్చుకునేందుకు టాల్కం పౌడర్ చల్లి అక్కడ రుద్దేసి నైల్ రిమూవర్ […]

గ్రామీణ ప్రాంతాల్లో బ్యూటీదే పై చేయి .

క్రోమ్‌డిఎమ్‌ అనే కంపెనీ సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల భారతీయులు  మార్కెట్‌లోకి వస్తున్న  ఫుడ్‌ ఐటమ్స్‌ , రెండు   సౌందర్య ఉత్పత్తుల పైన  కుటుంబ బడ్జెట్‌లో  20 శాతం  ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. టెక్నాలజీ పెరిగిపోయి పల్లెలు పట్నాలైపోయాయి . ప్రతీ ఒక్కరికి హెల్త్‌ కన్నా  అందంపైన శ్రద్ధ పెరిగింది . ఒక కాస్మోటిక్‌  కంపెనీ పర్స్‌నల్‌గా చేయించిన రివ్యూలో సౌందర్యానికి  చివరకు మారుమూల గ్రామీణ ప్రాంతాలు కూడా పెద్దపీట వేసే సరికి  ప్రపంచంలో సౌందర్య […]

ఆలూ తొక్కతో అందమైన జుట్టు

చిన్న వయసులోనే  జుట్టు తెల్లగా అయిపోతూ  ఉంటుంది. అలాంటపుడు  ఈ చిన్న చిట్కా  ట్రై చేయెచ్చు . బంగాళ దుంపపై తొక్కలో విటమిన్‌ ఎ , బి ,సి లుంటాయి . వీటికి జుట్టును నల్లగా మార్చే  గుణం ఉంటుంది . బంగాళదుంప పై పొట్టు తీసి  శుభ్రం చేసి  పెట్టుకోవాలి. ఓ లీటర్‌ నీటిని వేడి చేసి మరిగే నీళ్లలో  ఈ తొక్కలు వేసి 30 నిమిషాల పాటు ఉడికించాలి.చల్లారాక  ఈ నీళ్లు వడకట్టి , […]

అన్ని వేళ్ళకూ ఒకే ఉంగరం

ఉంగరం అంటే వేలి చూట్టూ రింగు ఇంచక్కని రాయి అంతే కదా..! ఇవ్వాళ  ఫ్యాషన్‌ పాతదై పోయింది. ఉంగరాల స్టయిల్‌తో పాటు సైజు కూడా మారిపోయింది. ఒకే ఉంగరం రెండు మూడు వేళ్ళకు ఇంకోటి వేలి గోరు వరకు ఉంటే రెండేసి ఉంగకరాలు కలుపుతూ చేయిన్‌తో అసలు ఉంగరం కనబడకుండా అడ్జెష్టబుల్  స్టోన్‌ రింగ్స్‌ వచ్చాయి. మొత్తం చేయంతటికీ అలంకారంలాగా వేళ్ళ మొదలు నుంచి గోళ్ళ వరకు వజ్రాలు, రాళ్ళు డిజైన్‌లతోనూ వస్తున్నాయి. అన్ని వేళ్ళను కలుపుతూ […]

టేబుల్‌ పైన ఉద్యానవనం

టేబుల్‌ పైన పూలబొకే  పెట్టుకున్నట్లు ఒక ఉద్యానవనం  సృష్టంచి ఇస్తున్న గార్డెనింగ్‌ నిపుణులు  గాజు చెక్క ప్లాస్టిక్‌ ,వెనుక పాలరాయి మనకు నచ్చిన  కుండీల్లో ఎడారి అందాలు  కావాలంటే కాక్టస్‌ రకాలు , సన్నగా తీగల్లా ఉండే  ఆర్కిద్‌ రకాలు ఇదే డైనింగ్‌ టేబుల్‌ పైన  పెట్టుకొనే లాగయితే  కొత్తిమీర , పుదీనా, ఉల్లి వంటి రకాలు లివింగ్‌ రూమ్‌లో  అయితే మినీ లిల్లీలు  చిట్టి చామంతులు  ఇస్తారు . టేబుల్‌ రూమ్‌ ఉద్యానవనం  లో పెంచి […]

చూయింగ్‌ గమ్‌ మంచిదే

చూయింగ్‌ గమ్‌ నోట్లో వేసుకుని నమిలితూ కనబడితే అదేదో పదిమందిలో మర్యాదగా ఉండదని , చిరాకు పడతాం గానీ ,షుగర్‌ ఫ్రీ చూయింగ్‌ గమ్‌ని అస్తమానం నములుతూ ఉండేవాళ్లలో ఆకలి పెద్దగా ఉండదనీ ,తీపి పదార్దాలు తినాలనే కోరిక తగ్గుతుందనీ యుఎస్‌ పరిశోదనలు చెబుతున్నాయి . అంతే కాకుండా ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది కూడా స్ట్రెస్‌ కు సంబంధించిన పరీక్షల్లో గమ్‌ నమిలేవాళ్లకు రిలాక్షింగ్‌గా ఉన్నట్లు గుర్తించారు . వీరికి బహుళ పనుల నిర్వాహణలో సామర్ధ్యం […]

ఏకాగ్రత కోసం ధ్యానం

ధ్యానం జీవితానికి మరింత విలువని  ప్రసాదిస్తోంది  అంటున్నారు  యోగా గురువులు . ధ్యానం అంటే  సమగ్రత ధ్యానం వల్ల మనసుకి ప్రశాంతత  లభిస్తుంది . ధ్యానంలో మనశరీరం స్థితిని  సంబంధించిన ఎరుక  మన  మనసుకు తెలుస్తుంది .  ఇది వృద్ధులకోసం కానేకాదు . అన్ని వయసుల వారికీ ముఖ్యంగా ఎంతో ఉత్సాహంలో ఎన్నెన్నో పనులు ఒకే సారి  చేయాలని ఆశపడే యువతకు  ఏకాగ్రత ఇస్తుంది . ఏ సమస్యనైనా  చిరునవ్వుతో ఎదుర్కొనే ఆత్మ విశ్వాసం  పట్టుదల ఇస్తుంది […]

పండగ స్వీట్స్ జాగ్రత్త

ధన త్రయోదశి వెళ్తూనే దీపావళి వచ్చేసింది. ఇంట్లో పిండివంటల సందడి వుంటుంది. పైగా గిఫ్ట్ లుగా స్వీట్స్ వస్తాయి. పండగ కోసం స్వీట్లు చేసేటప్పుడు మర్చిపోవద్దు. చక్కెర తో కాకుండా బెల్లంతో స్వీట్లు తయారు చేసుకోండి గోధుమపిండి పాలు బెల్లంతో చేసిన పన్నీర్ మిఠాయి లాంటి శ్వీట్లు మంచివే. ఒకసారి వాడిన నూనెలో మళ్ళీ శ్వీట్లను వేయించవద్దు. బయట పార్టీలకు వెళ్ళినప్పుడు రోజూ అలవాటుగా తినే తిండి తినే బయలుదేరాలి. ఆకలితో వుంటే  ఏ స్వీట్లో వేపుల్లో […]

దీపికా డ్రెస్ ధర పది లక్షలు

ఒక్క సినిమా చేస్తే కోట్లు వస్తాయి. దానికి తగట్టే  వుంటుందీ జీవిత విధానం స్టయిల్ కూడా. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు వెళ్లిపోయిన దీపికా పదుకొనె  మాత్రం ఈ విషయంలో వేరేగా వుంటుందా? సల్మాన్ ఖాన్ యాక్ట్ చేస్తున్న బిగ్ బాస్ 10 అన్న కార్యక్రమానికి దీపికా ముఖ్య అతిధిగా హాజరైంది. హాలీవుడ్ సెలబ్రెటీలు ఎక్కువగా వేసుకుంటున్న బాల్ మెయిన్ అనే డ్రస్ తో దీపికా ఈ కార్యక్రమంలో పాల్గొన్నది. పాశ్చాత్య దేశాల్లో సరికొత్త ఫ్యాషన్ ఇది. […]

దీవాలీలో నగల వెలుగులు

బాలీవుడ్ హీరోయిన్స్ దీవాలీ నగలలో వెలిగిపోతున్నారు.పండుగ పేరు చెప్పితే కొత్త నగలు వచ్చి వాలతాయి. పైన ధనత్రయోదసి దీపావళి కలసి వచ్చాయి. వరుసగా కూర్చున్న హారాలు, పెద్ద పాల్కో చోకర్ సెట్లు, బంగారు పూసల హారాలు, ఎప్పటికి ఎవ్వర్ గ్రీన్ అనిపించే డిజైన్స్ ధరించిన మన తారలు పండుగకు కొలువు తీరారు. ఖరీదైన నగల లోనే కాదు ఇమిటేషన్ జువెలరీ తో కూడా వాళ్ళు ఈ సాంప్రదాయ వేడుకలో, ఎన్నెన్నో కొత్త, పాత నగల తో మెరుపులు […]

వింటర్ లో ఇలా తినాలి

సీజన్ కో భోజనం ఉంటుందా అంటే ఉంటుంది. ఉదయం టిఫీన్ గా రెగ్యులర్ టీఫిన్ స్థానంలో తయారయిన ఓట్ మిల్ ఆహార పదార్ధాలు తీసుకొవాలి. కాఫీ స్థానంలో జింజర్ టీ తాగాలి. ముడి బియ్యం తొ వండిన అన్నంతో రాకరకాల కూరగాయలు కలిపి చేసిన్ కూరలు తినాలి. చలి కాలంలో నిమ్మకాయ చేసే మేలు అంత ఇంత కాదు.సాయంత్రం వేళలో పల్లీలు,బాదం పప్పు తినాలి.ఇక రాత్రి వేళలొ తినే భొజనంలొకి వండేవి ఆలివ్ అయిల్ ఉండేలా చూసుకొవాలి. […]

శంఖం లాంటి మెడ కోసం

మొహం గురించి శరీరం గురించి ఫిట్నెస్ గురించి చాలా సార్లు మాట్లాడుకుంటాం. శ్రద్ధ తీసుకుంటాం గానీ శంఖం లాంటి మెడకోసం ఎప్పుడూ ఆలోచించం. శరీరాన్ని మెదడునీ కనెక్ట్ చేసేది మెడ. చూసేందుకు చిన్నగా ఉన్నా విభిన్న గ్రూపులు కలిసిన పన్నెండు కండరాలుంటాయి మెడలో. సరైన పోశ్చర్ లేకపోయినా సరిగ్గా కూర్చోకపోయినా  మెడ చాలా  త్వరగా ప్రభావితం అవుతుంది. మెడను బలోపేతం చేయగలిగే స్ట్రెంగ్త్ నింగ్ ఎక్సర్ సైజులు అనేకం ఉన్నాయి. నెక్  ఎక్సర్ సైజులు సింపుల్ వే  […]

కిచెన్ లోనే శుబ్రత ఎక్కువ

గ్లోబల్ హైజీన్ కౌన్సిల్ తాజా సర్వే లో, శుభ్రత అంటే టాయిలెట్స్ అటాచ్డ్ బత్రూమ్స్ లో కంటే కిచెన్ రూమ్ లోనే బాక్టీరియాల ప్రమాదం 20 శాతం ఎక్కువగా వుందని తేల్చింది. మాములుగా చేతులు కదగకుండా బాక్టీరియా పోదు భరించ లేనంత వేడి నిటితో కడగాలి. అది అసాధ్యం కనుక యాంటీ బాక్టీరియల్ లిక్విడ్ లో కడుక్కోమంటున్నారు చేతుల్న. గిన్నెలనన్నీ 65 డిగ్రీల వేడి నీళ్ళల్లో పడేసి శుభ్రం చేయాలి. కిచెన్లో వాడే టవల్స్ పై 75 […]

పదేళ్ల కాలం చేసింది శూన్యం

గృహనిర్భంద చట్టం వచ్చి అక్టోబర్‌  26 వ తేదీకి సరిగ్గా పదేళ్లు .ఈ చట్టం  అమల్లోకి వచ్చాక ఆరేళ్ల తర్వాత  వెలువడిన  బిబిసి నివేదిక ప్రకారం  భారత మహిళలపై  309546 నేరాల కేసులు  నమోదైతే  అందులో 1,18, 886 గృహహింస కు సంబంధించినవే . గడచిన  పదేళ్లలో  మహిళలపై జరిగిన  నేరాల్లో  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌  ప్రథమ స్థానంలో ఉంది . పదేళ్ల క్రితం  పోరాడి సాంధించుకునే  కొత్త చట్టం  ఏం చేస్తుందో అధికారులే సమాధానం చెప్పాలి .

లూఫా విషయంలో శ్రద్ధ అవసరం

సాధారణంగా స్నానాల గదుల్లో లూఫా లుంటాయి. దీన్ని  వాడేసి అలా పక్కన పడేస్తే బాక్టీరియా చేరిపోయి అనవసరమైన ఇన్ఫెక్షన్లు వస్తాయంటున్నారు  డాక్టర్లు. తడిగా వుంచకుండా  వాడాక శుభ్రంగా కడిగేసి ఎండలో వుంచండి అంటున్నారు. ప్రతి మూడు నెలకొకసారి తప్పనిసరిగా లూఫా  మార్చాలి. వేడినీళ్లలో నిమ్మగడ్డ నూనె ,కొబ్బరి నూనె వేసి అందులో లూఫా  ని వుంచితే  తేలిగ్గా ఫంగస్ సూక్ష్మ జీవులు పోతాయి. ఈ నూనెలో యాంటీ బాక్టీరియల్  గుణాలు అధికంగా ఉంటాయి. బ్లీచింగ్ వేసిన నీళ్లలో […]

దీపావళి కి ఇలా డిజైన్ చెయించుకోండి

దీపావళి పండుగ వస్తుంది కదా ఈ పండుగకు జిగేల్ మనే చీరలు వద్దు నూలు లేదా చేనేత చీరలు ఎంచుకుంటున్నారు ఫ్యాషన్ డిజైనర్స్. పూజలొ కట్టుకుని అటునుంచి అటు దీపాలు పెట్టడానికి వెళ్ళినా ఏ సమస్య లేకుండా ఉంటాయంటున్నారు డిజైనర్లు. క్రేప్,సిఫాన్,జార్జెట్ చీరలు కట్టుకొవచ్చు. కాస్తా అడంబరంగా అనిపించాలంటే కంచి,గద్వాలచీరల్లో లెనిన్ ను ఎంచుకోవచ్చు.చేనేత రకాలైన ఖాదీ,కంచి,పట్టు,లెనిన్ వేరు వేరు దారాలతొ చేసిన పసుపు,గులాబి,కాషాయం లాంటి లేత రంగులని ఎంచుకుంటే ఆకట్టుకునేల కనిపిస్తాయి.ఇంకా ఖరీదుగా ఉండాలంటే చీరల […]

స్టైయిల్‌ ఐకాన్‌ ప్రియాంక చోప్రా

అంతర్జాతీయంగా  పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొన్న  ప్రియాంకా చోప్రా లాస్‌ ఏంజెల్స్‌ లోని  హెట్టి సెంటర్‌లో జరిగిన  ఇన్‌స్టయిల్‌  అవార్డ్‌ల వేడుకలు బ్రేకవుట్‌  స్టయిల్‌ ఐకాన్‌ పురస్కారాన్ని అందుకొంది . అమెరికన్‌ టివిషో క్వాంటికో  లో నాయకగా నటిస్తోండటంతో  గ్లోబల్‌  ఐకాన్‌ అయిపోయింది  ప్రియాంక .ఇక స్టయిల్‌ మెగ్జైన్‌  ఆగస్ట్‌ సంచిక ముఖచిత్రంగా  ప్రశంసలు అందుకొన్న ప్రియాంక  ఇప్పుడు పత్రిక  అందజేసిన అవార్డ్‌ అందుకుంది .