fitness tips after delivary
క్రమశిక్షణగా చేస్తే ఫలితం తప్పనిసరి.
పుట్టిన పాపాయికి ఏడాది దాటాక ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ మొదలుపెట్టచ్చు అంటున్నారు ఎక్స్ పార్ట్స్. మంచి ఆరోగ్యం కావాలనుకొంటే కనీసం 30 నిమిషాల పాటు ఎక్సర్ సైజులు చేయాలి. కొన్ని ప్రాక్టికల్ టిప్స్ పాటిస్తే రెగ్యులర్ గా వ్యాయామం కంటిన్యు చేసే వీలు కల్పించుకోవచ్చు దగ్గరగా వుండే జిమ్ ఎంచుకోవాలి. ప్రతి రోజు ఒకే సమయానికి జిమ్ కు వెళ్ళే లాగా ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ జిమ్ కు వెళ్ళడం కుదరకపోతే వాకింగ్ కోసం సమయం కేటాయించుకోవాలి. ప్యాటీ, […]
