• బరువైన ఆభరణాలు వద్దు.

    పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ భారీగా వుండే కర్ణాభరణాల కారణంగా ఒక్క సారి చెవి రంద్రాలు పెద్దవై పోతాయి అందుకే వీటిని ప్రత్యేక సందర్భాలకు పరిమితి చేయాలి.…