Saturday, 25 Jul, 2026

ఎంత తినాలో లేక్కేసుకోండి.

కొన్ని పవర్ ఫుల్ ఫుడ్స్ ఉంటాయి. అవి ఒక స్ధాయిలో రోజుతినే ఆహారంలో భాగంగా వుంటే హార్ట్ ప్రొబ్లమ్స్ , స్ట్రోక్స్ వచ్చే అవకాశమే వుండదు.  ఉదాహరణకు వెయ్యి మిల్లీ గ్రాముల పోటాషి యం తో స్ట్రోక్స్ వచ్చే అవాకసం అనిమిది శాతం తగ్గుతాయి. అయితే ఏ పదార్ధాల్లో ఎంత పోటాషియం లభిస్తుందో ఒక అవగాహన వుంటే ఏవి ఎంత తినాలో తెలుస్తుంది. ఒక ఉడికించిన చిలకడ దుంపలో 634 మిల్లీ గ్రాముల పొటాషియం, పావు కప్పు […]

ఈ పద్దతి మారిస్తే బావుంటుంది.

పిల్లల బర్త్ డే కి తప్పనిసరిగా కేకులు దాని పైన కాందిల్స్ ఉంటాయి. పిల్లలు ఎంతో సరదా పడి వాటిని ఆర్పేసి కేకు కోయటం అలవాటై పోయింది. కానీ ఈ కేక్ పైన నిలబెట్టే కాండిల్స్ వల్ల, ఆ తర్వాత అ కేక్ తినడం వల్ల ఎంతో నష్టం అంటున్నారు ఎక్స్ పార్ట్స్. రంగురంగులతో వుండే ఈ కాండిల్స్ వెలిగించడం వల్ల కేక్ పై భాగంలో క్యాందిల్ వెలిగించడం వల్లనే ఈ సమస్య వస్తుందన్నారు. క్యాండిల్ వేడి […]

దంతాలు జాగ్రత్త సుమా.

దంతాలపై ఎనామిల్ ను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇందుకోసం ఎనో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే ఎనామిల్ పొతే ఇంకాస్త ఎక్కువ శ్రద్ధ అవసరం. సోడాలు ఎనర్జీ డ్రింకు లు, స్పోర్ట్స్ డ్రింక్స్ వంటి ఎసిడిక్  పానీయాలు తాగకూడదు. సిట్రస్ జ్యూస్ లు కుడా మంచివి కాదు. ఆరెంజ్, నిమ్మ, ద్రాక్ష వంటివి సిట్రస్ పండ్లని ఇతర పదార్దాలతో కలిపి తీసుకోవాలి. ఎసిడిక్  పదార్దాలు గానీ పానీయాలు కానీ తీసుకుంటే నోటి లో పుక్కిలించి కడుక్కోవాలి. డైరీ ఉత్పత్తుల వాళ్ళ […]

పెద్దలే రోల్ మోడల్స్.

పిల్లలు ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలంటే వాళ్ళకు పెద్దలే రోల్ మోడల్స్ గా వుండాలంటున్నారు ఎక్స్ పార్ట్స్. నట్స్ తాజా పండ్లు, కూరగాయలతో స్మార్ట్ స్టాకింగ్ పెట్టుకోవాలి. వంట చేసే సమయంలో, పోషక పదార్దాల షాపింగ్ లో వారిని భాగస్వాముల్ని చేస్తుండాలి. బయట తింటుందా ఆరోగ్యవంతమైన ఆప్షన్ లు వెత్తుకోవాలి. అలాగే వారికోసం మంచి తీరు తిండ్లు ఇవ్వాలి. అదే సమయంలో వారు సరైన ఆహారం తీసుకునేలా కుడా చూడాలి. పోషకాల గురిచి మంచి ఆహారం గురించి పిల్లల్ని […]

నీలి కాంతులు ఆకలిని పెంచుతాయి.

బ్లూలైట్ ఎక్స్ పొజర్ కు బరువుకు మధ్య అవినాభవ సంబంధం వుందని, స్మార్ట్ ఫోన్ లు టాబ్లెట్ల నుంచి వచ్చే నీలి కాంతులు ఆకలి స్ధాయిల్ని అనేక గంటలు పెంచుతాయని నిపుణులు చెప్పుతున్నారు కానీ అతిగా తింటే లావు అవుతారు కానీ, స్మార్ట్ ఫోన్లు వాడితే బరువు పెరుగుతారు, అంటే అవుననే చెపుతున్నాయి అధ్యాయినాలు. కడుపు నిండా తిన్నాక కుడా ఇటువంటి భావాలే కలుగుతాయిట. డిమ్ లైట్ ఎక్స్పోజర్ తో పోలిస్తే బ్లూలైట్ ఎక్స్ పోజర్ రెండు […]

శరీర శుభ్రతకు మొదటి ప్రాధాన్యత.

ఎంత నాజుగ్గా వున్నా, ఎంత ఆధునికమైన వస్త్ర ధారణ లో వున్న శరీర శుబ్రత లేకపోతె వ్యక్తిత్వం పూర్తిగా దెబ్బతిని పోతుంది. ముఖ్యంగా ఇతరులకు ఇబ్బంది కలిగించేది చమట వాసన, తరచూ మార్చని సాగ్స్ వాసనా, పదిమందిలో పట్టించేస్తాయి. నిజానికి చమటకు వాసన వుండదు. చమట బాక్టీరియా కలిపి ఈ సమస్యను తెచ్చిపెడతాయి. యాంటి బాక్టీరియా కలిసి  సమస్యను తెచ్చి పెడతాయి. యాంటీ బాక్టీరియల్ సోప్ లేదా బాడీ వాష్ తో ఈ ఇబ్బంది నుంచి బయట పడాలి. ఫ్యుబిక్ […]

జీవన శైలి మార్చుకోవలసిందే.

గర్భధారణ కోసం ప్లాన్ చేసుకునేటప్పుడు బిడ్డ ఆరోగ్యం కోసం జీవన శైలి ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సి వాల్సింసిందే. ఇంట్లో పని ప్రదేశంలో హానికరమైన రసాయినాలకు ఎక్స్పోజ్ అవ్వకూడదు. అలాగే అధిక బరువు ఉండకూడదు. ఒక వేళ వుంటే వ్యాయామాలు, సమతుల్యాహారం తో తగ్గించుకోవాలి. సరయిన బరువు కనుక వుంటే గుండె సంబందిత సమస్యలు రక్త పోటు పెరగటం ఏమీ వుండవు. అలాగే రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల గర్భం ధరించక సాధారణంగా తలెత్తే వెన్ను నొప్పి […]

శ్యామ సుందరుడి పుట్టిన రోజు.

ఈ రోజు కృష్ణాస్థమి యశోదా నండనుడి పుట్టిన రోజు పురాణాల ప్రకారం శ్రీ ముఖ నామ సంవత్సర శ్రవణ బహుళ అష్టమి నాడు రోహిణీ నక్షత్రంలో అర్ధ రాత్రి జన్మించాడు కృష్ణుడు. ఈ రోజు కృష్ణుని పూజిస్తే అన్ని పనుల్లో జయం కలుగుతుందని నమ్మకం ఉత్తరాదిన చాలా మంది భక్తులు ఈ పండగ ముందు రోజు ఉపవాసం చేస్తారు. ఈ రాత్రికి జాగరణ చేస్తారు కృష్ణుడు అర్ధరాత్రి జమించాడు కాబట్టి కృష్ణుని ప్రతిమకు మంగళ స్నానం చేయించి, […]

కదలక పొతే కష్టమే.

కూర్చుని చేసే జాబ్సే అయినా ఆహారీరానికి కదలికలు ఉండేలా శ్రద్ధ తీసుకోగల మర్గాలున్నాయి. శరీరాన్ని స్ట్రెచ్ చేయాలి. మాల్స్ లో ఎస్కలేటర్లు వాడవద్దు. వారంలో రెండు రోజుల పాటు రెసిస్టెన్స్ లేదా స్ట్రేంగ్త్  ట్రైనింగ్ వ్యాయామాలు చేయాలి. ఆఫీసు లో సీట్లల్లో నుంచి మధ్య మధ్యలో లేచి అటు ఇటు తరగతి. ఏదో రకంగా పని మధ్యలో లేస్తుండాలి. సహోద్యోగుల దగ్గరకు నడిచి వెళ్ళి ఏదైనా ఆఫీస్ విషయాలు డిస్కస్  చేయాలి. లంచ్ బ్రేక్ లో పది […]

ఎలర్జీలు తగ్గించే అల్లం.

సీజన్ మారితే రకల  రకాల ఎలర్జీలు వస్తుంటాయి. తాజా పరిశోధనలు ఏం చెప్పుతున్నాయంటే ఇలాంటి ఎలర్జీలు ఎదురవ్వాలంటే, అల్లం పొడి ఆహారంలో జత చేస్తే ఎంతో ఉపయోగం ఉంటుందని. అల్లంలో వుండే ప్రధాన పదార్ధం జంజీరాల్ ఈ ఎలర్జీలను సమర్ధవంతంగా ఎదురుకో గలుగుతుంది. కొంత మందికి కొన్ని ప్రత్యేకమైన ఎలర్జీలు వస్తాయి. టి లింఫోసైట్స్ లేదా టీసెల్స్ అనే ఒక రకం తెల్లకణాలు ఉద్దప్తం కావడం వల్ల ఈ సమస్య వస్తుంది. దీన్ని అల్లం పొడి అడ్డుకోగలదు. […]

బాక్టీరియా తో జాగ్రత్త.

చాలా రుగ్మతలకు కారణం శరీరం లోపలి బాక్టీరియానే. ఉడికించని మాంసం పచ్చిగా తినేసేమ్దుకుఎలుగా వుండే  లేట్యుస్, స్పినాక్ సలాడ్స్, ఉల్లికాడ, ఆల్ఫాల్ఫా మొలకలు అన్ పాశ్చరైజ్డ్ పాలు, నీరు మొదలైన వాటిలో వుండే  ఇకోలి బాక్టీరియా అంటే ఇ న్చెరిచియ కోలి(ఇ. కొ. లి) బలహీన రోగ  నిరోధక వ్యవస్థ గలవారికి ఎంతో నష్టం  కలుగజేస్తుంది. కనుక ఇకోలి ఇన్ ఫెక్షన్ల నుంచి  కాపాడుకునేందుకు జాగ్రత్తలు చాలా  అవసరం. చేతులు, పాత్రలు, వంట చేసే ప్రదేశం శుబ్రంగా కడగాలి. […]

రోజుకో పుస్తకం చదివితే.

కొన్ని అలవాట్లువువనాలవుతాయి.వాటిల్లో మొదటి ఒకటి రెండు వాట్సప్, ఫేస్ బుక్ అని వేరే చెప్పనక్కరలేదు.ఈ రెండు రెగ్యులర్ పనుల్ని దెబ్బతీసేవే. అలా రోజంతాకాకుండా ఒక నిర్ణీతమైన సమయం ఫిక్స్ చేసుకుంటే మిగిలిన వర్క్ చెడిపోకుండా వుంటుంది. మొదట్లో ఇబ్బంది కానీ తర్వాత అలవాటైపోతుంది. అలాగే కాస్త సమయం దొరికినా ఎదో ఒక కొత్త విషయం నేర్చుకునేందుకు, తెలుసుకునేందుకు ఉపయోగిస్తే మనం ఓ అడుగు ముందుకు వేసినట్లు స్నేహితులతో గడపడం, ఇంట్లో వాళ్ళ కోసం ఎక్కువ సమయం కేటాయించటం […]

అద్భుతాలు చేసే అవకాడో.

ఇప్పుడు అవకాడో ప్రతి సూపర్ మార్కెట్ లో కుడా కనిపిస్తుంది. మాంసంలో వుండే ప్రోటీన్లు వెన్నలో వుండే ప్యాట్, ఆకు కూరల్లో వుండే విటమిన్లు, కహ్నిజాలు అవకాడో లో లభిస్తాయి. చర్మానికి ఎంత మేలు చేస్తుంది అవకడో. శరీరంపై వుండే ముడతలన్ని సహజసిద్ధంగా తొలగించడం లో అవకడో అద్భుతంగా పనిచేస్తుంది. అవకాడో గుజ్జు చిదిమి ఫేషియల్ మాస్క్ లాగా వేసినా తిన్నా వాధక్వ లక్షణాలు వేగంగా పోతాయి. అవకడో గింజల గుజ్జుతో మాడుకు మసాజ్ చెసుకుంటే చుండ్రు […]

ఎప్పుడూ మేం గొడవ పడం.

అక్టోబర్ లో నాగచైతన్య, సమంత పెళ్లి జరగబోతుంది. వాళ్ళిద్దరూ చూసేందుకు చెక్కగా వుంటారు. అంటే కాదు, ఇద్దరికి ఇద్దరు ఒక్కళ్ళనొక్కళ్ళు ఎంతో మర్యాద ఇష్టాన్ని ఇచ్చి పుచ్చుకుంటారు. చైతన్యమంచి అబ్బాయి అని అంటే సామంత కంటే అందమైన అమ్మాయి లేదు అని చైతన్య మెచ్చుకుంటాడు. ఈ మడి ఒక కార్యక్రమంలో ఇద్దరు మాట్లాడుతూ ఇద్దరం ఎప్పుడు గొడవ పడం . మహా అయితే సామంత కోపంగా చూస్తుంది నటె యుద్దాలు, గొడవలు లేవు అని చైతు చెపితే […]

ఇవి వెంట వుంటే మంచిది.

హ్యాండ్ బ్యాగ్లో ముఖ్యంగా ఉంచుకోవలసిన వస్తువుల్లో ఈ బ్యూటీ ఉత్పత్తులను కుడా చేర్చండి. ఎక్కువ సేపు బయట తిరుగుతుంటే చర్మం పోదిబారుతుంది. చిన్న మాయిశ్చురైజర్ బాటిల్ బ్యాగులో వుండాలి. చర్మం పోదిబారుతుంది అనిపిస్తున్నప్పుడల్లా దీన్ని వాడాలి. సూర్య కాంతికి చర్మం పై పిగ్మెంటేషన్, ముడతలు ఇతరాత్ర సమస్యలు రావొచ్చు. కనుక SPF ౩౦ కంటే ఎక్కువ వుండే వాత ప్రూఫ్ సన్ బ్లాక్ వెంట వుండాలి. బ్యాగ్ లో ఉండవలసిన వస్తువుల్లో ముఖ్యమైనది లిప్ బామ్ కుడా. […]

నిద్ర ఇచ్చే ఆహారం ఇది.

నిద్ర గురించి కంప్లెయింట్ చేసే వారు, సుఖ నిద్రకు దోహదం చేసే కొన్ని ఆహార పదార్దాలు తీసుకుంటే ఆ సమస్య దూరం అవుతుంది. సోయాబీన్, గుమ్మడి గింజల్లో ట్రీఫ్టో ఫిన్లు ఉంటాయి. ఇవి మంచి నిద్ర ఇవ్వగలవని అద్యాయినాలు చెప్పుతున్నాయి. అలాగే సహజమైన మెలటోనిన్ కలిగి వుండే చెర్రీలు కుడా సుఖ నిద్రకు సహకరిస్తాయి. మెగ్నీషియం, పోటాషియం అత్యధికంగా వుండే అరటి పండ్లు కుడా చక్కని నిద్ర ఇస్తాయి. వీటిలో కుడా పుష్కలంగా  ట్రీఫ్టో ఫిన్ వుంటుంది. […]

నగలు మెరుస్తూ వుండాలంటే.

సాదా రాళ్ళ నగలు, అన్ కట్ నగల విషయంలో కాస్త శ్రద్దగా శుబ్రం చేస్తే ఆ ఆభరణాలు మెరిసిపోతూ ఎప్పుడు కొత్తవిగా కనిపిస్తాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. షాంపులు సబ్బుల లోని రసాయినాలు నగల పై, పైపూతలా అతుక్కుని వాటి మెరుపును తగ్గిస్తాయి. అంచేత స్నానానికి ముందు నగలు తీసి బద్రపరచాలి. మేకప్ వేసుకున్నాకే నగలు పెట్టుకోవాలి. హెయిర్ స్ప్రే, పర్ ఫ్యూమ్ లు, లోషన్లు  మొదలైన సౌందర్య సాధనాల్లోని రసానాలు నగల మెరుపును తగ్గిస్తాయి కనుక […]

ఎముకల ఆరోగ్యం చాలా ముఖ్యం.

ఎముకలు ధృడంగా వుంటే ఎన్నో సమస్యలు రావు. ఎంతో ఆరోగ్యంగా ఉంటారు కుడా. ఈ రోజుల్లో సరైన పోషకాహారం తీసుకోకపోవడం జీవనశైలి కూర్చునే విధానం కూర్చునే సమయం అధిక బరువు ఇవన్నీ ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాన్నాయి. జాయింట్ పెయిన్స్ ఆస్ట్రియా పోరోసిన్ మోకాళ్ళ నొప్పులు, తొందరగా దెబ్బలు తాగడం, ఎముకలు విరగడం ఇవన్నీ ఎముకలు ధృడంగా లేకపోవడం వల్ల కలిగే ఇబ్బందులు . ఎముకలు ఆరోగ్యంగా వుండాలంటే ఉదయం సాయంత్రం వేళల్లో కొద్ది పాటి సూర్య కిరణాల […]

వెక్కిళ్ళు వస్తున్నాయా?

వెక్కిళ్ళు వస్తే ఏం చేస్తారు? సాధారణంగా మంచి నీళ్ళు తాగుతాం కానీ అమ్మమ్మల కాలం నాటి చిట్కాలు కొన్ని వున్నాయి. వెక్కిళ్ళు వస్తే నోటి నిండా పంచదార వేసుకుని నెమ్మదిగా చప్పరిస్తూ వుంటే వెక్కిళ్ళు పోతాయి. శ్వాశ వీలైనంతగా బిగించి పట్టి నెమ్మదిగా వదలాలి. ఇలా చేసినా వెక్కిళ్ళు తగ్గుతాయి కప్పు పెరుగులో స్పూన్ ఉప్పు కలుపుకుని తిన్నా వెక్కిళ్ళు తగ్గుతాయి. తరచూ వెక్కిళ్ళు వస్తు వుంటే తాజా అల్లం  ముక్క నోట్లో ఉంచుకుని నెమ్మదిగాఅప్పరించాలి. చిన్న పిల్లలకు ఎక్కిళ్ళు  వస్తే ఓ […]

ఈ సీజన్ ఫుడ్ ఇదే.

వర్షాకాలంలో ఆహార పానీయాల విషయంలో ఎంత జాగ్రత్త చూపించినా తక్కువే. యాంటీ బాక్టీరియల్ గునాలున్న ఆహారం తినాలి. ఈ సీజన్ లో పెరుగు బాగా తినాలి. ఇది చెడు బాక్టీరియాను నశింపజేసి మంచి బాక్టీరియాను వృద్ది చేస్తుంది. ఉదర సంబందిత ఇన్ ఫెక్షన్స్ ను తగ్గించడం లో అరటి పండు పని చేస్తుంది. అరటి పండు లో వుండే పొటాషియం వల్ల తిన్న వెంటనే శక్తి వస్తుంది. అలాగే పంచదార లేకుండా అల్లం వేసిన టీ తాగాలి. […]