ఈ యాప్ ఒక అసిస్టెంట్.
హామ్ బడ్జెట్ సింక్ లైట్ యాప్ కనుక డౌన్ లోడ్ చేసుకుంటే ఆదాయం, ఖర్చులు, బిల్లులు, ఇవన్నీ సరిచుసుకోవచ్చు. ఈ యాప్ తో ఇంట్లో వుండే సభ్యులందరికీ ఖాతాలు ఫీడ్ చేసి ఎవరెవరు ఎంత ఖర్చుపెట్టారన్న విషయం తెలుసుకోవచ్చు. అంటే ఇదో జమా ఖర్చుల వివరాలు పుస్తకం లాంటిది. ఏ తేదీల ప్రకారం ఏవో బిల్లులు కట్టాలో నమోదు చేసుకోవచ్చు అప్పుడు ఈ యాప్ ముందుగా మనం ఫీడ్ చేసినా ఆదాయానికి సంబందించిన బోర్డును చూపెడుతూ, చేస్తున్న […]
శరీరం డిటాక్సి ఫై అయితేనే అందం.
శరీరంలోని వ్యర్ధాలు పోతేనే చర్మం మృదువుగా మెరుపుతో వుంటుంది. అలా ఉండాలంటే ఆహార వ్యవహారాల్లో కొన్ని మార్పులు చాలా అవసరం. ఉదయం లేస్తూనే కాఫీ కాకుండా గోరువెచ్చని నీటిలో నిమ్మరసం తేనె కలిపి తాగితే మంచిది. తేలికగా అరిగేందుకు ఉడకబెట్టిన కూరలు కుడా మంచివే. రోజుకు రెండు మూడు సార్లు గ్రీన్ టీ తాగితే అందులోని పాత్ ఫేనాల్సే శక్తివంతమైన యాంటాక్సీడెంట్స్ గా పనిచేస్తాయి శరీరంలోని మలినాలు బయటికి పోయేందుకు పోషక విలువలను శరీరంలోని కణాలకు అందేందుకుమంచి […]
నిద్రలేమితో డిప్రెషన్.
సరైన నిద్రవేళలు పాటించపోతే వచ్చే సమస్యల గురించి ఎన్నో హెచ్చరికలు వింటుంటాం. అలాగే ఎన్నో అద్యాయినాలు, రిపోర్టులు కుడా వస్తున్నాయి. అయితే డయాబెటిస్ వ్యాధి తో బాధపడే వారికి ఈ నిద్రలేమి కారణంగా వ్యతిరేక ప్రభావాలు మరింత అధికం అంటున్నారు. ఒక కొత్త రిపోర్టు ఏం చెప్పుతుందంటే టైప్ 2 డయాబెటిక్స్ అర్ధ రాత్రి దాకా మెలకువగా వున్నట్లు అయితే తర్వాత ఎంత మంచి నిద్ర పోయినప్పటికీ జీవనక్రియాల్లో చాలా తెడాలోస్తాయని అధికంగా డిప్రెషన్ కు గురవ్వుతుందని […]
రాత్రి వేళ తాగితే మరింత ప్రయోజనం.
వందల సంవత్సరాల నుంచి పాలు డైట్ లో భాగంగా ఉంటున్నాయి. పుష్కలంగా విటమిన్స్ మినరల్స్ నిండి వున్న పాలు మంచి ఆరోగ్యానికి ఆధారం పాలు పూర్తి ఆహారం కుడా ఉదయాన్నే తాగే పాలు రోజంతటికీ శక్తి ఇవ్వడమే కాకుండా మజిల్స్ బలంగా వుండేందుకు శరీరానికి కావలిసిన కాల్షియం ఇచ్చేందుకు ఉపయోగ పడతాయి. ఈ పాలు రాత్రి వేళ తాగడం వల్ల మరిన్ని ప్రయోజనాలున్నాయి. గ్రామ పాలల్లో టీ స్పూన్ తేనె అరస్పూన్ పసుపు, చిటికెడు మిరియాల పొడి […]
సువాసన, రుచితో పాటు ఆరోగ్యం.
సువసనకోసం కూరల్లో కరివేపాకు వేసినట్లు సువాసన కోసం బిర్యానీ ఆకును బిరియానీలో వేస్తుంటారు. వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ వంటాకాల్లో సువాసన కోసం వాడె ఆ ఆకు బిర్యానీ, కుర్మా లో ముఖ్యమైన దినుసు పచ్చి ఆకులో కంటే ఎండిన ఆకులో సువాసనలు ఎక్కువ. ఈ ఆకు నూనె తో ఇంకెన్నో ఔషధ ప్రయోజనాలున్నాయి. బిర్యానీ కి మంచి వాసన అచ్చే ఈ ఆకు రక్తంలో చక్కర స్ధాయి నియంత్రణకు గుండె ఆరోగ్యానికి ఉపకరిస్తుంది. కడుపులో అల్సర్లు గ్రాస్టిక్ […]
సమస్యంతా ఒత్తిడి తోనే.
డైట్ చార్ట్ ని చుసుకుంటూనే తింటున్నాను. అన్నం మానేసాను సెరల్స్ తీసుకుంటున్నాను అయినా ఇలా బరువు పెరిగి పోతున్నాను అని వాపోయే వాళ్ళు చాలామంది. అయితే అధ్యాయినాలు ఏమంటున్నాయంటే లోపల వత్తిడి పెరిగి పోతుందేమో గమనించుకోండి. దీర్ఘకాలిక ఒత్తిడి తో ఇబ్బంది పడే వారికి స్థూలకాయం అవకాశాలు ఎక్కువే అంటున్నాయి. నెలల తరబడి కార్టీసోల్ స్ధాయిలు అధికంగా వుంటే మరింతగా బరువు పెరిగిపోతారు. ఈ వత్తిడి లో ఎదో ఒక్కటి తినేస్తారు. ఎక్కువ ఫ్యాట్ చక్కెరలు క్యాలరీలు […]
ఏరో బిక్స్ తో నవ యవ్వనం.
యవ్వనంలో ఫిట్ నెస్ తో ఉండాలని ఎన్నెన్నో సౌందర్య సాధనాలు, చికిత్సలు తీసుకొంటారు. కానీ వీటన్నిటికంటే ఇంటెన్సిటీ తో కొనసాగించే ఏరో బిక్ వ్యాయామ ఫలితాలు మరింత ప్రభావంతంగా ఉంటాయంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. రిథమిక్ గా సాగే ఈ వ్యాయామం కండరాలు సాగి పోకుండా, కణాల పని తీరుపై అనుకూల పలితాలు చూపెడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. మజిల్ స్ట్రెంత్ కోసం చేసే వ్యాయామాలు కేవలం 15 నిమిషాల పాటు చేసిన స్పా చికిత్స కంటే శక్తి వంతంగా […]
టూవీలర్ నడుపుతున్నారా?
టూవీలర్స్ నడిపే మహిళల సంఖ్య ఎక్కువే. ఈ వర్షాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే క్లచ్లు, బ్రేక్ లు ఇప్పుడు చెక్ చేయించుకుంటూ వుండాలి. వాహనానికి వుండే లైట్లు బ్రేక్ వేయగానే వెలుగుతున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. వర్షాలు ఎప్పుడు పడతాయో ముందు హెచ్చరిక వుండదు. కనుక రెయిన్ కోట్, క్యాప్ వెంట తెచ్చుకోవాలి. నీటిలో తడిసినా ఇబ్బంది పెట్టని డ్రెస్ వేసుకోవాలి. షూస్, చెప్పులు తగిన గ్రిప్ వున్నవి ధరించాలి. అతి వేగంగా వెళ్ళడం, హటార్తుగా బ్రేక్ […]
ఆరోగ్య లాభాలు అనేకం.
బ్రేక్ ఫాస్ట్ ఓట్స్ తింటున్నారా? అయితే పుష్కలంగా పోషకాలు శరీరానికి అందుతున్నట్లే అనుకోండి అంటున్నారు.ఓట్స్ తృణ ధన్యాల జాతికి చెందినవి 30 గ్రాముల ఓట్స్ ద్వారా మనకు 117 కేలరీల శక్తి లభిస్తుంది. ఇందులో పీచు ఎక్కువగా వుంటుంది, అలాగే పిండి పదార్ధల మిశ్రమం వల్ల అరిగి సాధారణ చక్కెరగా శరీరంలోని కోలెస్ట్రోల్ స్ధాయిలు తగ్గుతాయి.ఇవి భారీగా తినలేము గానుక బరువు తగ్గడం ఖాయం ఓట్స్ లో మంచి మాంసాకృతులు 11 నుంచి 17 శాతం లాభిస్తాయి.చాలా […]
చూయింగ్ గమ్ నమలటం బెస్ట్.
అస్తమానం చూయింగ్ గమ్ నములుతూ ఉంటారు కొందరు. పిల్లలు ఇలాంటివి సాధారణంగా ఇష్టపడతారు. ఇవి శారేరానికి చేసే మంచి ఏముంటుంది అని వాదిస్తారు ఇంకొందరు. అయితే సరికొత్త అద్యాయినాలు ఈ చూయింగ్ గమ్ నమలడం మంచి వ్యాయామం అన్నీ నమలడం వల్ల స్వల్ప కాలిక జ్ఞాపక శక్తి పెరుగుతుందని చెప్పుతున్నారు. పరీక్ష రాసేటప్పుడు ఒకే ఫ్లేవర్ గల చూయింగ్ గమ్ నమిలితే సమాచారం త్వరగా గుర్తు చేసేందుకు ఉపయోగ పడుతుందని ఏకాగ్రత పెరుగుతుందని చెప్పుతున్నారు. ఒత్తిడి ఆందోళన తగగుతాయని […]
వాకర్ వల్లనే లేట్.
పిల్లలకు ఏడెనిమిది నెలలు నిండి, తల నిలపడం వస్తే వెంటనే వాకర్ కొంటారు పేరెంట్స్. పిల్లలు హాయిగా అందులో కుర్చుని, కాళ్ళతో తన్నుకుంటూ ఇల్లంతా పరుగులు పెట్టేస్తూ వుంటే చూడ ముచ్చటగా వుంటుంది. అయితే ఈ సౌకర్యం వల్ల పిల్లలకు నష్టం ఎక్కువ అంటున్నాయి పరిశోధనలు. వాకర్ అలవాటు తో ఎదుగుదల మండగిస్తుందని పరిశోధకులు అంటున్నారు. వాకర్ వాడని పిల్లలు త్వరగా పరడటం నుంచి నెమ్మదిగా భూమిని ఆధారంగా లేచి కూర్చుంటూ, నిలబడుతూ నడుస్తూ బాగా ఎదుగుతున్నారని […]
బ్రాండ్స్ కాదు జాబితా చూడండి.
సాధారణంగా కొన్ని వస్తువులు కొనేటప్పుడు మనం బ్రాండ్ కే ప్రాధాన్యత ఇస్తాం. మంచి క్వాలిటీ వుండటం అంటే మంచి కంపెనీ అనే కదా అర్ధం. ఇప్పుడు కంపెనీ కాకుండా వస్తువులో వాడిన పదార్ధాల ను బట్టి ఆ వస్తువుని ఖరీదు చేయండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఫలానా బ్రాండ్ కొబ్బరి నూనె, సబ్బులు, క్రీములు అనుకోండి. అందులో కంటెంట్ చదువుకోండి అంటున్నారు. ఉదాహరణకు ఒక లిప్ స్టిక్ కొంటె అందులో వాడిన జాబితా తప్పనిసరిగా ప్యాకింగ్ బాక్స్ […]
సుక్ష్మ పోషకాలు తీసుకోండి.
ఆరోగ్యంగా నాజుగ్గా వుండేందుకు సుక్ష్మ పోషకాలను ఆహారంలో భాగంగా తీసుకోవాలని చెప్పుతున్నారు డాక్టర్లు. ఈ పోషకాలు జీవక్రియ పైన, ఆకలి పైన, శక్తి పైన గొప్ప ప్రభావాన్ని కలిగివుంటాయి. ఇప్పుడు ఉదాహరణకు కాల్షియం కొవ్వును కరిగించుకోగలుగుతారు. పాల పదార్ధాల ద్వారా కాల్షియం తీసుకుంటే కాల్షియం తో పాటు మాంసాకృతులు కుడా శరీరానికి అందుతాయి. 50 ఏళ్ళ వయసున్న స్త్రీలకు రోజు 1000 మిల్లీగ్రాముల కాల్షియం కావాలి అంటే 300 గ్రాముల చీజ్, ఒక కప్పు […]
సెల్ఫీతో ప్రమాదం.
ఇప్పుడు సెల్ఫీలు తప్పనిసరిగా అయిపోయిందా? ప్రతి రోజు, ఒక అప్ డేట్, ఏదైనా ఒక మంచి విషయం ఫేస్బుక్ లో షేర్ చేయకుండా ఎవ్వరూ గడపడం లేదు. కానీ ఇప్పటి ఓ పరిశోధన సెల్ఫీ అలవాటు మొహం పైన ముడతలు తెలుస్తుందంటుంది. సెల్ ఫోన్ నుంచి వెలువడే రేడియేషన్ కారణంగా చర్మం ముడతలు పడుతుందని ఫోన్ లో నుంచి వెలువడే నీలిరంగు కాంతి చర్మానికి హాని కలిగిస్తుందన, అంతే కాకుండా ఫోన్ నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నేటిక్ రేడియేషన్ కారణంగా […]
చెప్పనా… కధ చెప్పనా….
నీహారికా, ఒకప్పుడు పిల్లలకు కధలు చెప్పే వాళ్ళు పెద్దవాళ్ళు. ఔను ఒకప్పుడే. ఇప్పుడు మరి పెద్దవాళ్ళకు పిల్లలకు ఇద్దరికీ తీరిక లేదు. అందుకే పిల్లలకు ఏ ఊహా ప్రపంచము అందటంలేదు. పిల్లలకు ఏ మంచి మాటయినా ఉపన్యాసంలా చెప్పితే గ్రహించుకోరు. వాళ్ళ మనసుకు హత్తుకునేలా కధల్లో చెప్పాలి. సత్యం పలకమనో, పెద్దవాళ్ళను గౌరవించమనో, ఇరుగు పొరుగును ప్రేమించమానో, స్టేట్మెంట్స్ లా చెప్పితే ఎలా తెలుస్తుందని వాళ్ళకు మంచి విలువలు సందేశాలు నేర్చుకోవాలంటే వాళ్ళ కళ్ళ ముందు ఓ […]
చెప్పులతో జాగ్రత్త.
వర్షాలు బాగానే పడుతున్నాయి. వాతావరణం హాయిగా బాగానే వుంటుంది కనీ జారే చెప్పులతోనే కాస్త ఇబ్బంది. ఇప్పుడు ఇలాంటి చెప్పులు సుఖంగా ఉంటాయి అంటే సాండిల్స్ అయినా హీల్స్ అయినా కాళ్ళకి పట్టినట్లు వుండాలి. అప్పుడు వానకి తడిచినా జారిపోకుండా ఉంటారు. ఈ కాలంలో కాన్వాస్ షూస్ కష్టమే. తడిస్తే బాక్టీరియా చేరుతుంది. అలాగే తడిసిన చెప్పులు ఆరకుండా ఇంట్లోకి తెస్తే దుర్వాసన కొడతాయి గాలి, వెలుతురు వచ్చె ప్రదేశాల్లో పెట్టాలి. సాక్స్ తరచూ మార్చాలి. ఉతికి […]
చూసేందుకు, తాగేందుకు బావుంది.
టీ పొడి, పాలు చెక్కెర కలిపి అందులో ఇలాచీ, అల్లం లాంటి దినుసులు వేసి గుమఘుమలాడే టీని న్యాయంగా టీ అనాలి. కానీ పాలు పంచదార లేని గ్రీన్ టీ తెర ముందుకు వచ్చింది. తేయాకు రుచి తప్ప మహత్తర మైన మూడు అక్షరాలను కలుపుకుని వస్తుంది కాబట్టి కష్టపడి తాగుతున్నాం అయిందా ఇప్పుడిక కేమీలియా అసామికా టీ వస్తుంది. కెఫిన్ లేకుండా ఔషద గుణాలు కలిగిన ఈ టీని అంటున్నారు కేన్వీ శాస్త్ర వేత్తలు. వంకాయ […]
హాయిగా నాలుగు కప్పులు తాగండి.
ప్రపంచంలో మూడు వంతులు జనాభా ఇష్టంగా తాగే కాఫీ గురించి ఇంకా ఎన్నో అధ్యాయినాలు జరుగుతూనే వున్నాయి. దాదాపు ప్రతి అధ్యాయినము కాఫీ లో వుండే ఎదో ఒక సుగుణాన్ని బయటపెడుతున్నాయి. ప్రపంచలో ఎక్కువ మంది తాగే ఈ పానీయం ఆకలి మరగాలని దూరం చేస్తుందని ప్రస్తుతపు రిపోర్టు. రోజుకు నాలుగు కప్పుల కాఫీ తాగితే ఎక్కువ కాలం జీవించవచ్చని అకాల మరణం దగ్గరకు రాదనీ స్టయిల్ లోని హాస్పిటల్ డెన వర్రీ పరిశోధనలు చెప్పుతున్నారు. ఇప్పుడు […]
జిమ్ కో ఫ్యాషన్ వేర్.
జీవితంలో ఏ పని చేస్తున్నా అందం, సొగసు తగ్గకూడదు. ఫ్యాషన్ గా కనిపించాలి అనుకునే యువతరం కోసం జిమ్ వేర్ ఫ్యాషన్ డ్రెస్సులు బోలెడన్ని రకాలు వచ్చాయి. అందమైన రంగులు అద్భుతమైన డిజైన్లతో టీ షర్టులు, క్రాప్ టాప్స్, లెగ్గింగ్స్, ట్రాక్స్, ట్యానిక్స్ లైట్ వెయిట్ జాకెట్స్, యోగా ప్యాంట్స్ వంటి జిమ్ వేర్ డ్రెస్సులు వచ్చాయి. చక్కగా సౌకర్యవంతంగా వుండే ఈ డ్రెస్సులు అమ్మాయిలు ఏకంగా బ్రహ్మాండం అనేసారు. జిమ్ కు వెళ్ళేటప్పుడు మాత్రమేకాదు క్యాజువాల్ […]
క్విల్లింగ్ లో గిన్నీస్ రికార్డు.
హైద్రాబాద్ కు చెందిన కవితా జోహాని శివాలీ జోహ్రీ తల్లికూతుళ్ళు క్విల్లింగ్ చేసిన రంగు రంగుల కాగితాలతో వివిధ రకాల పువ్వులను, ఎంతో అందంగా తయారు చేసి ప్రపంచ రికార్డు బద్దలకోట్టారు. ఇందుకు గానూ ఏడు వేల పదకుండు క్విల్లింగ్ పువ్వులు అల్లారు. గతంలో కుడా 1251 కాగితం బొమ్మలు తయ్యారు చేసి గిన్నీస్ రికార్డులు సాధించారు. ఈ ఏడాది లో ఇది రెండో రికార్డు. వివిధ రంగుల్లో కాగితపు బొమ్మలను ఎన్నో ఆకృతుల్లో తయ్యారు చేయడంలో […]
