• చెప్పులతో జాగ్రత్త.

    వర్షాలు బాగానే పడుతున్నాయి. వాతావరణం హాయిగా బాగానే  వుంటుంది కనీ జారే చెప్పులతోనే కాస్త ఇబ్బంది. ఇప్పుడు ఇలాంటి చెప్పులు సుఖంగా ఉంటాయి అంటే సాండిల్స్  అయినా…