శరీర కాంతిని పెంచే ఉదా వర్ణం.
ఉదా నీలిరంగు పండ్లలో వుండే ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఇతర పోషకాలు శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలపరిచి ఆరోగ్యానికి మేలు చేస్తాయంటున్నారు. ఉదా రంగు క్యాబేజీ, బ్లాక్ చెర్రీలు, ఉల్లి, ద్రాక్షల్లోని ఫ్లేవనాయిడ్స్ కేన్సర్ని నిరోధిస్తాయి. ఉదా రంగులోని ఆహార పదార్ధాలు శరీరం బరువును తగ్గించుకోవడం లో ఉపయోగ పడతాయి. అలాగే ఉదారంగులో వుండే చిలకడ దుంపల్లో యాంతో సియూనియన్లో ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణ శక్తిని పెంచుతాయి. ప్రీ రాడికల్స్ ను తిప్పికోడతాయి. మన ఆహార […]
అత్తారిళ్ళల్లోనే మరణాలు ఎక్కువ.
మహిళలపై దాడులు మన దేశం లోనే చాలా ఎక్కువ అని రిపోర్ట్ అమెరికాలోని వాషింగ్టన్ విశ్వ విద్యాలయం నుంచి భారతీయ సంతతికి చెందిన పరిశోధనకురాలు మోహినీ దాసరి చేసిన ఒక పరిశోధన రిపోర్టు లో ప్రపంచ వ్యాప్తంగా చూటు చేసుకునే మరణాలకి మూడు ప్రధాన కారణాలున్నాయి. ఒకటి ఎత్తయిన ప్రదేశాల నుంచి కింద పడిపోయి, రోడ్డు ప్రమాదాలు, చివరికి బౌతికదాడి. ఈ బౌతిక దాడులు జరిగితే అమెరికాలోని అయితే ఎక్కువ మంది ప్రాణాలతో బయట పడితే భారత్ […]
ఫ్రూట్ జ్యూస్, అవిసె గింజలే చాలు.
లీజీన్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వున్న జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఆ ప్రచారానికి తగిన శరీర సౌష్టవం తో చాలా అందంగా వుంటుంది. ఆమె సౌందర్య రహస్యం ఓ స్పూన్ యాపిల్ సైడర్ కపుపుకున్న ఓ గ్లాసు నీళ్ళతో రోజును ఆరంభిస్తు, కేవలం పండ్ల రసాల పైనే దృష్టి పెట్టడం అంటుందామె. యాపిల్ సైడర్ ఉదయాన్నే క్లియర్ చేసి చర్మం కంటి వంతంగా ఉంచుతుంది. తాజా పండ్ల రసాలు ముఖ్యంగా కలె జ్యూస్ చర్మం పై అద్భుతాలు […]
యాంటీ ఏజింగ్ సప్లిమెంట్స్ వేస్ట్.
యాంటీ ఏజింగ్ సప్లిమెంట్స్ తీసుకున్నా సరే కొంచెం వయస్సు పెరుగుతున్న కొద్దీ హుషారు తగ్గుతూ అలసట కమ్మేస్తూ వుంటుంది. దీన్ని సహజ సిద్ధంగా ఎలాంటి సప్లిమెంట్లు తీసుకోకుండా రీచార్జ్ చేసుకోవాలి. తక్కువ ఐరన్ వుందని ఖచ్చితంగా డాక్టర్ సలహా ఇస్తేనే తప్ప ఐరన్ సప్లిమెంట్స్ వద్దు అదనంగా విటమిన్ తీసుకున్నా కణాలు సూపర్ చార్జ్ అవవు. ఎక్కువసేపు శరీరానికి శక్తి ఇచ్చే పదార్ధాలే తీసుకోవాలి. షుగర్, బెకరీ ఐటమ్స్ ఎక్కువ కేలరీలు పోగు చేసి ఇబ్బంది తెస్తాయి. […]
పోషక విల్వలున్న సోయా.
చాలా మంది మాంసం తినరు. వట్టి షాకాహారం తో పోషకాలు అందటం లేదేమోనన్న అనుమానం తొలిచేస్తూ వుంటుంది. పశు మాంసం, పాలిష్ పట్టని బియ్యం, గోధుమలు వంటి వాటికి ప్రత్యామ్నాయంగా సోయా తీసుకోండి. ఆరోగ్యం భర్తీ చేస్తుంది అంటున్నారు పరిశోధకులు బరువు తగ్గే ప్రయత్నంలో వున్న అదనంగా శారీరక శ్రమ చేస్తున్న ఆ సమయంలో ప్రోటీన్స్ కోసం సోయా తీసుకుంటే చాలు అంటున్నారు. సోయా మాంసానికి ప్రత్యామ్నాయమని ఇప్పటికే ప్రచారం. అది కాకున్నా సోయా ద్వారా నాణ్యమైన […]
ఏకాగ్రత తగ్గుతుంది.
ఒక సర్వే రిపోర్టు చూడండి. 2000 సంవత్సరంలో ఏకాగ్రత విషయంలో ఒక సర్వే చేస్తే ఒక విషయంలో ద్రుష్టి కేంద్రీకరించటం 12 సెకెంన్లుగా వుంటే ఈ సంవత్సరం 8 సెకెన్లకు కిందికి దిగింది. ప్రస్తుతం మనం జీవిస్తున్న ఈ ఎలక్ట్రోనిక్ యుగంలో వందలాది గాడ్జెట్స్ వినియోగం ఏకాగ్రతను దెబ్బతిస్తున్నాయని ఆ వ్యసనం దృష్టిని కేందీకరించే శక్తిని మనం నుంచి దూరం చేస్తున్నాయని రిపోర్టు. కంటి చూపు తగ్గుతుంది. వినికిడి తగ్గుతుంది. వెన్నుముక్క బలహీనం అవుతుంది. సోషల్ మీడియా […]
ఇదీ వారసత్వ ప్రభుత్వమే.
కొందరు తెల్లారుతూనే లేచిపోతారు. మరి కొందరు ఎంత పొద్దెక్కినా లెవరు. ఒక వేళ అలా లేచినా నిద్ర చాలదనో, నీరసంగా ఉందనో డల్ గా మొహం పెట్టేస్తారు. ఇందుకు ఇలా త్వరగా ఆలస్యంగా నిద్ర అలవాటు అంటే జీన్స్ అంటున్నారు పరిశోధకులు. ఆలస్యంగా నిద్ర లేవటాన్ని కుడా జీన్స్ ప్రభావితం చేస్తాయి అంటున్నారు. ఈ పరిశోధన ఈ దిశగా కొనసాగించారు. శాస్త్రీయంగా మనం శరీరాల్లో అంతర్గత సర్కిడియన్ క్లాడ్స్ ఉంటాయి. ఇవి హిపాధల మస్ వద్ద వేలాడి […]
గుడ్ మూడ్ కోసం.
ఒక్కోసారి మూడ్ బావుండదు. ఏ పని చేయాలని అనిపించక ఏదీ తోచక ఒక డిప్రెషన్ చుట్టూ ముట్టేస్తూ వుంటుంది సరే ఇలా వుండా అయితే ఇలాంటి సమయాల్లో ఆకు పచ్చ ఎరుపు, నారింజ రంగులో గల పండ్లు, కూరగాయలు రోజుకు ఐదారు సార్లు అయినా తింటే ఆశావాదం, సంతోషం, ఆత్మస్దయిర్యం దీన్నయినా ఎదుర్కోగల ధైర్యం అత్యధిక స్ధాయిలో ఉంటాయిట. ఇందుకు కారణం ఈ రగుల పండ్లు, కురగాయాల్లో వుండే యాంటీ అక్సిడెంట్స్ ఒక చిన్ని యాపిల్ ముక్క […]
కొత్తగా మెరిసిపోతాయి.
ఇంట్లో వాడుకునే ఎన్నో వస్తువులు ఎప్పుడు కొత్తదనంతో ఉండాలన్నా ఫ్రెష్నెస్ తో శుబ్రంగా వుండాలన్నా కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఉదాహరణకు స్కూల్ కు వెళ్ళే పిల్లల నీళ్ళ సీసాలు వాసన వస్తు ఉంటాయి. రెండు స్పూన్లు వంట షోడా గోరు వెచ్చని నీళ్ళు పోసి గంట సేపు అలా వదిలేసి శుబ్రం చేస్తే వాసన పోతాయి ఇంట్లో డేకోరేషన్ కోసం ఎన్నూ ఇత్తడి ఆర్టికల్స్ పెడతారు. అలాగే నీళ్ళు నింపి పువ్వులు వేసే ఇత్తడి పళ్ళాలు […]
ఇది దివ్య ఔషధం.
హెల్త్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ కంటే ప్రక్రుతి సిద్ధంగా దొరికే చెరుకు రసం ఎంతో ఆరోగ్యమని, క్రీడాకారులు కనుక చెరుకు రసం తాగితే వారిలో డీహైడ్రేషన్ బావున్నట్లు పరిశోధకులు చెప్పుతున్నారు. చెరుకు రసం లో వున్న ఫెనోలిక్స్ ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్ల తో సమానంగా పనిచేస్తాయి. అవి పెరోక్ సైల్ ప్రీ రాడికల్స్ ను శరీరం నుంచి వెలుపలకు విడుదల చేస్తాయి. చెరుకురసం యాంటీ ఆక్సిడెంట్ గా రక్షణ ఇస్తుంది. శరీరం లోంచి ప్రీ రాదికల్స్ ను శరీరం […]
ఉదయం వేళ తినడమే బెస్ట్.
భోజనాన్ని ఉదయం చక్ర వర్తి స్ధాయిలో, మధ్యాహ్నం మహారాజు లెవెల్లో, ఇక సాయంత్రం నిరుపేద మాదిరిగా చేస్తే అరోగం అని పూర్వికులు చెప్పేవాళ్ళు. ఇదసలు మంచిదే కాదని కొట్టి పారేస్తున్నారు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు. ఉదయం పూట తీసుకునే ఆహారం సరే విందు భోజనం లాగాను , మధ్యాహ్నం భోజనం మితంగాను ఇక రాత్రి తిన్నాను అంటే తిన్నాను అనిపించుకొండి అదే ఆరోగ్యం అంటున్నారు. ఎందుకంటే జీర్ణ క్రియతో పాటు పిండి పదార్ధాలను నిల్వ చేయడం లో […]
మాత్రలు నీళ్ళతోనే బెస్ట్.
తియ్య తియ్యని ఆహార పదార్ధాలు భోంచేసినట్లు ఏదైనా అనారోగ్యం వస్తే ఓ చిన్ని టాబ్లెట్ వేసుకునేందుకు చాలా ఇబ్బంది పడతారు కొందరు. ఏదైనా అరటి పండులో పెట్టేసి పిల్లల చేత మాత్రలు మింగించేస్తారు. చెడు తగలకుండా ఏ పంచదారో చేత్తో పట్టుకుని టాబ్లెట్ మింగిస్తారు. ఇవేవీ సరికాదు, టాబ్లెట్ ని నీళ్ళతో మాత్రమే వేసుకోండి అంటున్నారు డాక్టర్లు. కాఫీ, టీలతో వేసుకుంటే కొత్త సమస్యలు కొని తెచ్చుకున్నట్లే అంటున్నారు. ఉదాహరణకు అస్తమా వంటి అనారోగ్యాలకు వాడే టాబ్లెట్ల […]
అందమైన రంగోలీలు.
ఇంటి వాకిట్లో కళ్ళాపుజల్లి ముగ్గులు వేస్తె ఆ ఇంటి ముందర మహాలక్ష్మి కొలువు దీరుతుందని పూర్వం నమ్మకం. ఇప్పుడా విశాలమైన వాకిళ్ళు లేవు. ముగ్గుపిండి తో ముగ్గులు లేవు. అపార్ట్ మెంట్ ఇళ్ళ ముందు ముగ్గుల స్టిక్కర్స్ వచ్చాయి. వాకిటి ముందు ముగ్గుల స్తిక్కర్స్ వచ్చాయి. వాకిటి ముందు అతికించిన ఇంట్లో హాల్లో అతికించి దీని పైన పూవులతో నిండిన పాత్రలు పెట్టిన ఇంటికి హాలుకి కొత్త అందం వచ్చినట్లే మామిడి పిందెలు, సింపుల్ సర్కిల్స్, ఎర్రని, […]
హాయిగా ఆవులించండి.
ఆవులింత వస్తే బావుండదని నూటికి చెఇ అడ్డం పెట్టుకుంటాం అలా చేయకండి. నోరుదాకా అవిలిస్తే మేదంతా హాయిగా చల్లబడి సీదతీరుతుందని శాస్త్రవేత్తలు చెప్పుతున్నారు. ఇప్పటి వరకు నిద్ర లేవడం, అలసట, విసుగు, రక్తంలో ఆక్సిజన్ స్ధాయి తగ్గిపోవడం ఇవన్నీ ఆవులింతకు కారణాలు అనుకుంతున్నారు కానీ కొత్త అధ్యాయినం మరో విషయాన్ని చెప్పుతుంది మనం తీసుకునే కాలరీల్లో మూడో వంతు మెదడు ఖర్చు చేస్తుంది. దీని వల్ల విపరీతమైన వేడి ఉత్పత్తు అవుతుంది. ఆవులింతలు వల్ల నిద్ర పెరగదనీ […]
ఏడవడం వల్లనూ ఆరోగ్యం.
పాతకాలం సినిమాల్లో ఏడుపు సీన్లు ఎన్నో ఉండేవి. ప్రేక్షకులు కుడా యధా శక్తి కన్నీళ్ళు పెట్టుకుని సినిమాను వంద రోజులు ఆడించేవారు. అది సినిమా వరకే నిజ జీవితంలో ఏడవడం ఎవళ్ళు ఇష్టపడని సబ్జెక్ట్. నిబ్బరంగా వుండాలని కన్నీళ్ళను ముని పంటి తో నొక్కి అపుకోవాలని పాఠాలు వింటాం కానీ ఏడుపు బాధ తేవ్రతనిఉ తగ్గిస్తుంది అంటున్నాయి రిపోర్ట్స్. ఒక అద్యాయినం ప్రకారం కన్నీళ్ళు మానసిక వత్తిడిని తగ్గిస్తాయి. శరీరం లోని విశాతుల్యాలని తొలగించి స్వస్థత చెందేందుకు […]
మందుల కంటే ఆహారం మార్చండి.
కాస్త దూరం నడిచినా అలసట అనిపించినా మగతగా వున్నా కాసేపు నడిచేసరికి విశ్రాంతి తీసుకోవాలని కాసేపు నిలబడి ఊపిరి పీల్చాలని అనిపిస్తే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గినట్లు తెలుసుకోమ్మంటున్నారు వైద్యులు. మందుల సంగతి అలా వుంచి హిమోగ్లోబిన్ పెంచుకోవాలి అంటే తాజా నెయ్యి, నెయ్యి తో చేసిన పదార్ధాలు తియ్యని పండ్లు పాలు, కూరగాయల సలాడ్ తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. క్యారెట్ కుడా హిమోగ్లోబిన్ శాతం పెంచుతుంది. భోజనం తర్వాత రెండు పండిన అరటి పండ్లు, […]
తోరణాలు ఒక ఆర్టే.
శుభకార్యం అనగానే ఇంటికి మామిడి మండల తోరణాలు కట్టేవారు. పెళ్లి వేడుక కయితే కొబ్బరాకుల పందిరి గడప గడపకు పసుపు కుంకాలు, మామిడి మండల తోరణాల తో సగం పెళ్లి కళ వచ్చేసింది. ఇప్పుడు పందిళ్ళు లేవు షామియానాలే. సిల్క్ కర్టెన్లు తో కొత్త అందం తెస్తున్నారు. అందమైన పూల మాలలు సర్వ రెండు రోజుల పాటు వాడకుండా చక్కగా వేడుకకు అందం తేవాలంటే ఓ సారి తోరన్ వీడియోస్ యాస్ చూడండి సాటిన్ రిబ్బన్ లు […]
మళ్ళీ పాత నగల హవా.
ఏ నాటివో పాత నగలు మళ్ళీ కొత్త ఫ్యాషన్ ట్రెండ్ గా వచ్చేసున్నాయి ఒకప్పుడు కాళ్ళ పట్టీలు, చెవులకు బుట్టలోలాకులు ఫ్యాషన్ ఇప్పుడు కుందన్ పనితనం వున్న బంగారు నగల ఫ్యాషన్. ఇప్పుడు కుందన్ పనితనం వున్న బంగారు నగలు ఫ్యాషన్. అలాగే పాత కాలపు పసిడి బిళ్ళలు ఫ్యాషన్ లిస్టులో ముందున్నాయి. రాళ్ళు పొదిగిన పెండెంట్ చైన్స్ మళ్ళీ ఫ్యాషన్ వరసలో వున్నాయి. గోల్డ్ బ్రెస్ లెట్లు స్దానంలోని వజ్రాలు సీజెడ్ లు పొదిగిన నగలోచ్చాయి. […]
పాదాలు నొచ్చుకుంటాయ్.
హైహీల్స్ చాలా మంది ఇష్టపడతారు. అయితే ఇవి కొనుక్కునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హైహీల్స్ ను షాప్ లో వేసి చూసుకునే సమయంలో రెండు పాదాలకు వేసుకుని నడిచి చూసుకోవాలి. ఒక్కసారి హీల్ నిడివిలో తేడా ఉండవచ్చు. మడమ వెడల్పులో మడమ ఎత్తు సగం వుండాలి. పాయింట్ హైహీల్స్ లేదా మరీ బిగుతుగా వుండే షూస్ వేసుకోవద్దు. హైహీల్స్ వేసుకునే ముందర మోకాలి కింద వెనక భాగంలో వుండే కాఫ్ మజిల్ ను కాసేపు రుద్దుతూ […]
శ్రద్ధగా చూస్తే మెరుస్తాయి.
ఒక నవ్వే చాలు… అన్నారో సినీ కవి. నిజమే అందమైన మొకానికి చక్కని నవ్వు వజ్రాల నగలంత అందం. చక్కని నవ్వంటే ముత్యాల్ల మెరిసే పళ్ళతో నవ్వటం. ఆరోగ్యకరమైన తెల్లని దంతాలు కోసం కొన్ని జాగ్రతలు తప్పనిసరి. ప్రతి రోజు డి సెన్సిబుల్ టూత్ పేస్ట్ తో ఈ వర్షాకాలంలో పళ్ళు రుద్దుకోవాలి. చక్కర పదార్థాలు, ప్రాసేస్ద్ పుడ్స్, ప్రిజర్వేషన్స్ కి దూరంగా ఉండాలి. టూత్ బ్రష్ నెలకు ఒకసారైన తప్పనిసరిగా మార్చి తీరాలి. పోషకాలు సీజన్ […]
