Saturday, 25 Jul, 2026

అబద్దాలు ఆడకండి.

ఎన్నెన్నో  సమస్యలకు అబద్దాలేములం. చిన్ని  అబద్దం చెప్పితే దాబ్బి కప్పిపుచ్చుకోవడానికి వంద అబద్దాలు ఆడవలిసి వస్తుంది. పైగా పిల్లలు అన్ని విషయాల్లో తల్లిదండ్రులనే అనుకరిస్తారు. చాలా పరిస్తుతుల్లో కొన్ని ఇబ్బందులు తప్పించుకునేందుకు పెద్దవాళ్ళు చిన్న చిన్న  అబద్దాలు అడతారు. తాము చేసె పని తప్పయినా, తప్పు   ఎందుకు గానూ చేస్తున్నారో పెద్దవాళ్ళు   విచక్షణతో అలోచించుకుంటారు. చూసే పిల్లలకు ఆ శక్తి వుండదు. అబద్దాలు చెప్పడం వాళ్ళు  నేర్చుకుంటారు. పైగా అది పెద్ద తప్పు  కాదనుకుంటారు. బయట నుంచి […]

ఆఫర్ల మాయాజాలం జాగ్రత్త.

పండగ లోచ్చాయి అంటే ఆఫేర్లు వెల్లువెత్తాయి. ఆషాడం ఆఫర్, శ్రవణం ఆఫర్, దసరా, క్రిస్మస్ రంజాన్ ఇలా పండగలన్నీ  ఆఫెర్ల సముద్రంలో వినియోగదారుని ముంచి లేపుతున్నాయి. అసలీ ఆఫర్ కు కంపెనీలు నష్ట పోయి ఇవ్వవు ఇదొక గాలం సాధారణంగా పెద్ద కంపెనీల దుస్తుల్ని  విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ వంటి చోట్లోనే తయ్యారవ్వుతాయి. ఆర్డర్ ఇచ్చిన సరకు కంటే ఎక్కువ తయ్యారు చేసి కంపెనీ ఆర్డర్ ప్రకారం తయ్యారు అవ్వుతాయి కనుక బ్రాండెడ్ కీ వీటికి తేడా వుండదు. […]

ఆలోచనల అస్పష్టతకు కారణం ఇదే.

కొన్ని    అధ్యాయినాలు మనల్ని  ఎలర్ట్ చేస్తాయి. మనం చేసే చిన్ని   అశ్రద్ద వళ్ళ   కలిగే  నష్టాన్ని  గురించి హెచ్చరిస్తున్నాయి. కొత్తగా వచ్చిన అధ్యాయినం రిపోర్టు ఏం చెప్పుతున్నారంటే, పోశాకాహార లోపాలు ఆలోచనల అస్పష్టతకు కారణం అవుతాయని సమాచారం. మెదడు చక్కగా పనిచేయాలంటే ఇనుము పాత్ర కీలకం. మెదడుతో సహా ధాతువులు అన్నింటికీ ఆక్సిజన్ కొని పోయే ఐరనే. ఈ ఐరన్ లోపం వల్లనే నీరసం, మతిమరుపు ఏకాగ్రత తగ్గడం ఏ విషయం పైన ఎక్కువ సేపు మనసు […]

ఈ సిరీస్ లో అమ్మాయిల సమస్యలే.

చాయ్ బిస్కెట్ వీడియోస్ చూసారని సోషల్ మీడియాలో ఈ వీడియోస్ లక్షలాది లైక్స్  సొంతం  చేసుకుంటున్నాయి.  ఇందులో చాయ్ బిస్కెట్ గర్ల్ ఫార్ములా చూడండి. ఇవి యువతల మనోభావాలు, కబుర్లు, చర్చలు సరదా సన్నివేశాలు, నాన్న  కోపం,  అన్నయ్యతో గొడవలు, కాలేజీలో ప్రేమలు, బ్రేకప్స్ , పెళ్లిచూపులు ఎన్నో కనిపిస్తాయి. ఇవి నాలుగైదు నిమిషాలే. ఇందులో నటించిన వాళ్ళలో అమ్మాయిలే ఎక్కువ. ప్రతి దాన్లో చివరిలో ఒక సందేశం వుంటుంది. నటి తాప్సీ తోనూ రెండు ఫిలిమ్స్ […]

ఆ బేబీ పౌడర్ వల్లనే కేన్సర్.

జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ ను జననాంగాల పరిశుబ్రత కోసం వాడటం వాళ్ళ తనకు తనకు ఒవేరియన్ కాన్సర్ వచ్చిందని కాలిఫోర్నియాకు చెందిన 63 సంవత్సరాల ఈవా ఎచివేరియా కోర్టులో నష్టపరిహారం కోరుతూ దావా వేస్తుంది. ఆమెకు ఈ పౌడర్ వల్లనే జబ్బు  చేసిందని కోర్టులో నష్టపరిహారంగా చెప్పించమనితీర్పు  చెప్పింది. ఈ కంపెనీ పైన అమెరికాలో ప్రస్తుతం నాలువేల కేసులు విచారణలో వున్నాయి. ఈ సంఘటన విన్నాక మనం వాడే ఉత్పత్తుల పై ఒక ద్రుష్టి […]

ఎత్తు పెరిగేందుకు శరీరం వంచద్దా.

ఈ రోజుల్లో టీనేజర్లకు  చదువు కెరీర్ తప్పించి శరీరానికి కష్ట శ్రమ కలిగించే పని ఏదీ లేదు. వున్న కష్ట సమయం మొబైల్ పైన, చాటింగ్ ల తోను గడిపేస్తారు వ్యాయామానికి సమయం ఇవ్వరు. అయితే ఆ వయస్సులో మరీ కఠినమైన వ్యాయామాలు అవసరం లేదు. వెయిట్ లిఫ్టింగ్ లు, హెవీ రన్నింగ్ లు అసలే వద్దు. ఎముకలు వంకర్లు పోతాయి. ఇవన్నీ  18 సంవత్సరాలు దాటాకే చేయాలి. అప్పటి వరకు శరీరాన్ని  యాక్టివ్ గా ఉంచుకునే […]

మొక్కలు పెంపకంతో చురుకుదనం.

పచ్చదనం కనబడితే కళ్ళు మనస్సు కుడా చల్లబడతాయి. ఇప్పుడు ఫేస్ బుక్ లో, సోషల్ మీడియా లో ఇంటి తోటల పెంపకం గురించి కబుర్లు ఎన్నో ఇంటి ముందో వెనకో కాస్త ఖాళీ దొరికినా దాన్నిండా మొక్కలు నింపేయాలని చూస్తున్నారు. మొక్కల పెంపకం ఆహ్లాదమేకాదు  చక్కని ఫిట్నెస్ తో వుండేందుకు కుడా దోహదం చేస్తుంది. గార్డెనింగ్ చేసే వాళ్ళు చురుగ్గా వుంటారు. వారంలో కేవలం రెండున్నర గంటలు గార్డెనింగ్ చేస్తే వరం మొత్తం మనసుకి ఆనందంగా ఉంటుందిట. […]

ఉపాహారం తినకుంటే పోషకాలలోపం.

ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను పిల్లల విషయంలో ఏ కారణం గాను మిస్ చేయొద్దు అంటున్నారు డాక్టర్లు. ఈ బ్రేక్ ఫాస్ట్ తీసుకోక పొతే పిల్లలకు పోషక విలువలు అందవు అంటున్నారు ఉదయం ఏడు గంటల నుంచి, 9 గంటల లోపు బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. ఈ ఉపాహారం తినని పిల్లల్లో ఐరన్ పోషకాలు సిఫార్స్ చేసినా దాని కంటే తక్కువగా ఉంటాయంతున్నారు. 21.5  శాతం మందిలో అయోడిన్ శాతం అతి తక్కువగా ఉందంటున్నారు. చిన్నతనం నుంచి […]

అలసి పోటారు జాగ్రత్త.

ఎన్నో గంటలు ఆఫీసుల్లో పని చేసే మహిళలు ఇల్లు, ఆఫీస్ వ్యవహారాలు సమర్ధవంతంగా పూర్తి చేస్తారు కానీ తామం ఆరోగ్యాన్ని పట్టించుకోరని అద్యాయినాలే చెప్పుతున్నాయి. కష్ట పది వ్యాయామాలు చేయకపోయినా కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చేయలని చెప్పుతున్నారు నిపుణులు. రోజు అరగంట పాటు నడవాలి. లిప్ట్ మానేసి మెట్లు ఎక్కాలి. అలాగే మహిళల గుండె కొట్టుకునే వేగం నిమిషానికి 75 నుంచి 85 వుండాలి. ఇది సవ్యంగా వుందాలంటే  డంబెల్స్  తో వ్యాయామం చేయాలి. ఈ […]

గ్రీన్ టీ తో టూత్ పేస్ట్.

ఇది వరకులా ప్రతి అనారోగ్యానికి పెద్దగా భయపడనక్కరలేదు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం దొరికి పోతుంది. పంటి నొప్పి కష్ట దారుణంగానే వుంటుంది. ఇలాంటి సమస్య వుంటే చల్లని వస్తువులు పని నోట్లో పెట్టుకోవాలన్న భయమే. ఎన్ని రకాల చిట్కాలు మందులో తాత్కాలికమే అయితే చైనీస్ శాస్త్ర వేత్తలు గ్రీన్ టీ తో కొత్త తరహా టూత్ పేస్ట్ తయ్యారు చేసారు. గ్రీన్ టీ లో వుండే ఎనామిల్ కు రక్షణ గా వుంది పుప్పి పళ్ళు […]

అన్ని నీళ్ళు తగనక్కరలేదు.

రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు తాగాలని, నీళ్ళ వల్లనే చర్మానికి సౌందర్యం వస్తుందనీ, ఇలా నీళ్ళ వల్ల ఉపయోగాలు ఎప్పటి నుంచో చదువుతున్నాం. అయితే ఇవన్నీ నిజం కాదు అంటున్నాయి కొత్త పరిశోధనలు మనం తీసుకునే ఆహార పదార్ధాల ద్వారా శరీరానికి కావాల్సిన నీరు అందుతుందని, వీటితో పాటు దాహం వేసిన సమయంలో తాగే నీటి తో డీహైడ్రేషన్ బారిన పడకుండా తప్పించుకోవచ్చని చెప్పుతున్నారు. నీరు పడకుండా తప్పించుకోవచ్చునని చెప్పుతున్నారు. నీరు తాగడం వల్ల చర్మ కాంతులు […]

కొన్ని కాఫీ బ్రేక్స్ అవసరం.

గంటల తరబడి డెస్క్ ముందు కుర్చుని ఇటు లేప టాప్ తోనో రాసుకుంతునో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఎంతో మంది పని గంటలు ఒక పట్టాన ముగిసిపోవు. అలాంటప్పుడు పని వత్తిడిని తట్టుకుని మానసికంగా ఉత్తేజంగా వుండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. ముందు తప్పనిసరిగా ప్రతి 50 నిమిషాలకు ఒక సారి పది నిమిషాల చొప్పున బ్రేక్ తీసుకోవాలి. అలాగే కొద్దిపాటి కాఫీ బ్రేక్ ప్లాన్ చేసుకోవాలి. కానీ ప్రతి సారీ కాఫీ తాగకూడదు. సాయంత్రం వేల […]

సంతోష భావన అత్యంత శక్తివంతం.

సంతోషం, ఆశ్చర్యం ఇలాంటి భావనలు కలిగివున్నప్పుడు ఒక రకమైన భావోద్వేగానికి లోనవ్వుతాం. ఇలాంటి పాజిటివ్ ఫీలింగ్ శరీరానికి మెదడుకి ఎంతో ఉత్సాహం, ఉత్తేజం అందిస్తుందంటున్నారు పరిశోధకులు. ఇలాంటి ఆనందం చక్కని ప్రక్రుతి అందాలూ చూస్తున్నప్పుడు రోజువారీ జీవితంలో అనుకోకుండా ఏదైనా సంతోషించే సంఘటన ఎదురయ్యినప్పుడో మనకిష్టమైన మనుషుల్ని కలిసినప్పుడో ఒక సంభ్రమాశ్చర్యం పొందుతాం. ఇది ఆకస్మికంగా మెదడులో జరిగే ఒక ప్రకంపన. ఇది ప్రతి దినం రెగ్యులర్ గా జరగదు. ఇప్పుడో అనుకుని విషయం నిజంగా అలా […]

ఉప్పు కంటే సైంధవ లవణం బెస్ట్.

మనం తినే ఆహార పదార్దాలు రుచిగా వుండేందుకు ఉప్పు అవసరమే కానీ, రుచి కోసం మరింత ఉప్పు అన్నంలో కలుపకండి ప్రమాదం అంటున్నారు డాక్టర్లు. శరీరంలో సోడియం విలువలు పెరిగితే ప్రాబ్లమ్స్ వస్తాయి ఆరోగ్యవంతమైన మనిషికి 2400 గ్రాముల సోడియం అవసరం అంటే మనం మామూలుగా తినే కూర పచ్చడి అన్నిటిలోనూ కలిపి ఒకటిన్నర చంచా కంటే ఎక్కువ వుండకూడదు. మనం మజ్జిగా లో వేసుకునే ఉప్పు 500 మి.గ్రా సోడియం కలిగి వుంటుంది. మనం తినే […]

జాగింగ్ కంటే స్పీడ్ వాక్ బెస్ట్.

వేలాది మంది వైద్యులు నడక సిఫార్సు చేస్తారు. జాగింగ్ కంటే స్పీడ్ వాక్ మంచిదంటారు. 20 నుంచి 40 నిమిషాల నడకను వారంలో నలుగు సార్లు లక్ష్యంగా పెట్టుకున్నా ఎన్నో ప్రయోజనాలున్నాయి. నడకకు కొన్ని రూల్స్ పాటించాలి. సరైన పోశ్చర్ వుండాలి. చుబుకం పైకెత్తి తిన్నగా ముందుకు చూస్తూ నడవాలి. ముంజేతుల్ని లుజ్ గా కిందకు వదిలేసి ఉండక ముందుకీ వెనక్కి బాగా కదిలిస్తూ నడవాలి. మోచేతులు 90 డిగ్రీలుగా రిలాక్డ్ గా వదిలేసి నడుము నుంచి […]

ఈ ఎర్రని పండ్లల్లో నిండైన ఆరోగ్యం.

పుల్లగా, తీయగా, అందమైన ఎర్రని రంగులో వుండే ప్లమ్ పండ్లు అన్ని కాలాల్లోను వీటిని ఆల్బుభారీ అని పిలుస్తారు. అవి పెద్దగా పట్టించుకోము కానీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో వుండే విటమిన్-కె, ప్లేవనాయిడ్లు ఊబకాయాన్ని తగ్గిస్తాయి. బాగా అలసిపోయి నీరసంగా వుంటే ఐడు పండ్లు తింటే చాలు వెంటనే శక్తిని పుంజుకోవచ్చు. నీరసించి బిగదీసుకు పోయిన కందరాళ్ళు తిరిగి యధా స్ధితికి రావడంలో అప్పటి వరకు వున్నా వత్తిడి తగ్గిపోతుంది. ఇవి జీర్ణ వ్యవస్థకు […]

పగటి నిద్ర ఒక వరం.

పగలు నిద్ర రాత్రి వేళ నిద్ర పట్టాడు కానీ టైమ్ మొత్తం వేస్టఇపోతుందని చాలా మంది అనుకుంటారు కానీ పగటి నిద్ర మంచిదే అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ప్రతి రోజు పగటి నిద్ర కనీసం అరగంట పాటు నిద్రపోతే అనేక ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతున్నాయని అధ్యాయినాల్లో గుర్తించారు రాత్రి నిద్రలో ఆటంకాల వలన కలిగే ఆరోగ్య లోపాల్ని  ఈ పగటి నిద్ర సారి చేస్తుంది.  పగటి నిద్రలో మెదడులో వత్తిడి తగ్గించ గల నాడ్ ఎపీ నెఫ్రీన్ […]

రా రమ్మంటే వచ్చేస్తుంది.

రమ్మంటే ముందు కొచ్చి, పొమ్మంటే పోయి బుద్దిగా మూల కూర్చునే డస్ట్ బిన్ ఇంట్లో వుంటే ఎలా వుంటుంది. హాయిగా శలవు పూట ఇంట్లో కుర్చుని ఏ చిప్సో, పాప్ కార్నో తింటే మధ్యలో  పోయి ఆ కవర్లన్ని డస్ట్ బిన్ లో పడేయాలంటే బద్ధకం వస్తుంది. లేవకపోతే, ఇంట్లో అందరు బద్దకించి పడేసినా కవర్లు పాకెట్లతో ఇల్లు సినిమాల కంటే అన్యాయంగా వుంటుంది. ఇప్పుడీ కష్టం గమనించినా కనిపెట్టరు ఇది రిమొట్ సెన్సార్ తో పనిచేస్తుంది. […]

సరైన విధంగా తింటేనే లాభం.

కూరగాయలు హెర్బ్స్ వంటి పోషక పదార్ధాలు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రుగ్మతల్ని దూరంగా ఉంచవచ్చని ఇలా తినడం వల్ల టాబ్లెట్లు,  సప్లిమెంట్స్,  టాఎక్కులకు దూరంగా ఉండచ్చని చెప్పుతున్నారు నిపుణులు. ఆహారం, వ్యాయామం జీవన శైలి మాత్రమే ఆరోగ్యవంతమైన శరీరానికి మూల స్ధంభాలు ఇడ్లీ, కిచిడీ వంటి సంప్రదాయ ఆహార పదార్ధాలు తేలికగా జీర్ణం అవుతాయి. అలాగే కొన్ని పదార్ధాలు సరిగా సరిగా తినగలిగితేనే ఆరోగ్యం. ఉదాహరణకు ప్రాట్ రోజు గుప్పెడు నట్స్ తింటే చక్కని ఆరోగ్యం. […]

తేలిక పాటి ఎక్సర్ సైజుల వల్ల ఆరోగ్యం.

వ్యాయామాల ప్రయోజనాలను దృఢమైన కండరాళ్ళు, కార్డియో వ్యాస్కులర్ ఫిట్నెస్ లతో అంచనాలు వేసి సంతృప్తి పడతారు కానీ తేలిక పాటి వ్యాయామాల ఇంట్లోనే చేసుకోగలిగే ఎక్సర్ సైజుల వల్ల మానసిక, భావోద్వేగ పరమైన ఆనందాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని అపురూపంగా కాపాడతాయని ఇటీవలి కొన్ని పరిశోధనల ఫలితాలు చెప్పుతున్నాయి. ముఖ్యంగా గుండెకు సంభందించిన అనారోగ్యాలు వుంటే హోమ్ ఎక్సర్ సైజులు చక్కని తృప్తిని ఇచ్చి భవిష్యత్తును ఆశావాహకంగా మారుస్తాయి. వ్యాయామాలు చేసిన ఫలితం తెలిసి పోతు వుంటుంది.