Uncategorized
కంటి కింది వలయాలు పోటాయి.
చాలా చిన్న వయస్సులోనే బాధ్యతలు, చదువు పూర్తి అవ్వగానే ఉద్యోగం యువతలో కనిపించని వత్తిడి లో ఇరవై ఏళ్ళు కుడా రాకుండానే కంటి చుట్టూ వలయాలు సరైన నిద్రలేక కళ్ళ కింద బ్యాగ్స్ కనిపిస్తున్నాయి. ఇందుకు చక్కని హోమ్ రెమెడీస్ వున్నాయి. వాడేసిన చమో మైల్ లేదా గ్రీన్ బ్యాగ్స్ ఫ్రీజ్ లో పెట్టి చల్లగా అయ్యే దాకా ఉంచాలి. తాజా కీరా ని తురిమి, వెల్లకిల్లా పడుకుని కాళ్ళపైన కీరా తురుము చల్లని గ్రీన్ టీ […]
సౌందర్యం ఇచ్చే ద్రాక్ష.
ద్రాక్ష పండు పెద్దగా పట్టించుకోంగానీ ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అంతే కాదు ద్రాక్ష సౌందర్యం ఇస్తుంది కుడా. ద్రాక్ష రసం లో రెండు చుక్కల బాదాం నూనె కలిపి పాదాలకు మసాజ్ చేసుకుంటే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. చర్మం చక్కగా మెరిసిపోతుంది. అలాగే పెదవులకు రాస్తే పెదవులు రంగోస్తాయి. అలాగే ద్రాక్ష పండు మెత్తగా చేసి అందులో కాస్త పంచదార, పసుపు కలిపి మొహం, మెడకు రాసుకుంటే మ్రుతకణాలు పోటాయి. అలాగే ద్రాక్ష […]
భయాలన్నీ పక్కన పెట్టాల్సిందే.
నీహారికా, జీవితoలో ఎప్పుడూ దేనికోదానికి భయపడుతూ వుంటాం. కానీ ఆ భయం జాగ్రత్తకు మేలుకొలుపులా వుండాలి కానీ అదే మనల్ని వెంటాడి వేధించకూడదు. జీవితం ఎప్పుడూ ఒక పద్దతిగా వుండదు. హెచ్చుతగ్గులు, మార్పులు, కష్టనష్టాలు, ఆనందాలు ఎన్నో ఉంటాయి. ఈ రోజు రేపు ఇంకోలా అయిపోతూవుంటుంది అందుకే మనం ఎప్పుడూ మనస్పూర్తిగా రేపును ఆహ్వానిస్తూవుండాలి. మార్పు అంటే భయం లేకుండా ఆ మార్పుని స్వాగతించాలి. నిర్భయంగా జరగవలసిన విషయాన్ని అంగీకరిస్తూ పోతే జీవితానికో ధైర్యం ఉంటుంది. చేస్తే ఏమయిపోతుందో […]
ఆఫీస్ కు కూడా మేకప్ అవసరమే.
చదువయ్యాక వెంటనే ఉద్యోగం వచ్చేసింది. స్టూడెంట్ గా వున్న అమ్మాయి ఉద్యోగాస్తురాలు అవుతుంది. కాలేజీ కి ఎంతో ఫ్యాషన్ గా వెళ్ళే అమ్మాయి. ఉన్నట్లుండి హుందాగా, ప్రోఫెషనల్ గా తయ్యారవ్వాల్సి వస్తుంది. మరీ గాడీగా కాకపోయినా మేకప్ వుండాలి. కొందరు అసలు మేకప్ వద్దంటారు, మరి కొందారు కాస్త టచప్ చాలంటారు. కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీస్ లో ఫ్రెష్ లుక్ తో కనిపించాలంటే ఈ రెండింటిని నడుమ బాలెన్స్ ఉండాలి. ఫార్మల్ వాతావరణంలో […]
The best on the internet dissertation assist provider for students and individuals
https://scamquestra.com/sozdateli/5-aleksandr-prochuhan-48.html
పొగలు కక్కే ఐస్ క్రీమ్స్, చిప్స్
ఐస్ క్రీమ్ నోట్లో వేసుకోగానే నోట్లోంచి, ముక్కులోంచి పొగలొస్తే ఎలా వుంటుందీ. అలాగే పాప్ కార్న్ తిన్నా, చాట్ నమిలినా గమ్మత్తుగా పొగలోస్తాయి. పైగా ఫ్రెష్ గా ఈ పదార్ధాలు కరకరలాడతాయి. ఇవి తిన్నాక ఈ పొగలు తెప్పించే అనుభవం కోసం పిల్లలు అక్కడికి వెళ్దాం అంటారా లేదా? ఇదీ వ్యాపారం. ఇలా పుట్టుకొచ్చిందే లిక్విడ్ నైట్రోజన్. ఆహార పదార్ధాల వాడకంలో దీని వాడకం ప్రపంచంలో ఇప్పుడో ఫ్యాషన్ ట్రెండ్. అతి శీతలంగా ఉండే ఈ ద్రవంలో […]
వస్త్ర ధారణ తో లోపాలు కప్పేయచ్చు
శరీరం తీరు అందరికీ ఒకే రకంగా ఉండదు. అలాగే శరీరపు కొలతలు కరెక్ట్ గా ఉండాలని రూలేం లేదు. కొందరికి భుజాలు విశాలంగా ఉంటాయి. కొందరికి దవడ ఎముకలు ఎత్తుగా ఉంటాయి. ఇక మొహాలు రకరకాలు షేపులు. ఒకళ్ళకీ ఒకళ్ళకీ దాదాపు పోలికే ఉండదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొన్ని హైలైట్ కాకుండా చూడచ్చు . ఇప్పుడు విశాలమైన భుజాలున్నవాళ్ళు వస్త్ర ధారణ లో విశాలమైన పై భాగం కింద న్యారో బాడీల నడుమ చూసేందుకు వీలైన […]
ఏది తగ్గినా సమస్యే
ఇవాళ్టి రోజుల్లో ఏ అమ్మయిని కదిలించినా తాను డైట్ లో ఉన్నానని స్ట్రిక్ట్ గా అన్ని వదిలేసానని చెపుతోంది. కానీ ఒకళ్ళు చెప్పే ఒక్క డైట్ వల్ల అలా చేయటం వల్ల చాలా తప్పు చేస్తున్నట్లే అని నిపుణుల అభిప్రాయం ప్రోటీన్స్ మంచి వంటారు కొందరు.కార్బోహైడ్రేట్స్ మంచివంటారు కొందరు ఓన్లీ ఫ్రూట్ లంటారు. కానీ ప్రోటీన్లు కార్బోహైడ్రేట్స్ రెండు మంచివే. ఉదర ఆరోగ్యానికి ఐవి రెండు కావాలి. ఈ రెండు రకాల ఆహార పదార్ధాలు పూర్తి స్థాయి […]
ప్రతీదానికీ శిక్షణోకటుంది
ఇప్పటి యూత్ చాలా మంది ఛాయిస్ బుల్లితెర లేదా సినిమా లేదా సినిమా చుట్టూ వుండే ఉద్యోగావకాశాలు గురించే ఆలోచిస్తూ వుంటారు. మంచి ఫేస్ ఫీచర్స్ వుండే తెర పైకి ఇతరత్రా క్రియేటివ్ లక్షణాలుంటే తెరవెనక్కీ తేలికగానే అవకాశాలు దొరికే రోజులివి. మంచి వాయిస్ ఉంటే మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ లేదా వాయిస్ వోవర్స్ కు ట్రై చేయచ్చు. చక్కని గొంతును అథారిటేటివ్ గామార్చాలంటే వాయిస్ డిమాండింగ్ గా వుండాలంటే పోశ్చర్ నిఠారుగా వుండాలి. మెడ భుజాలు […]
సహస క్రీడలకు అవార్డు పొందిన ఐశ్వర్య
బెంగుళూరుకు చెందిన 21 సంవత్సరాల ఐశ్వర్య పిస్సే కూడా ఈ సంవత్సరం గ్లోబల్ సమ్మిట్ 2016 యంగ్ అచివేర్స్ అవార్డుకు ఎంపికైంది. తన ధైర్యం, పట్టుదల, కృషికి గానో ఈ అవార్డు లభించింది. ఈమెకు లక్ష రూపాయిల ప్రైజ్ మనీ వుంటుందీ అవార్డుకు. ఐశ్వర్యకు బైక్ రేజింగ్ ఇష్టం. రేజింగ్ కెరీర్ ప్రారంబించిన నాలుగేళ్ళలోనే పేరు మోగే రికార్డులను సొంతం చేసుకుంది. 2014లో సియట్ ఎంటీవి ది చేజ్ సిజన్ లో పాల్గొని గుజరాత్ లోని రాణి […]
ఇలా చేస్తే గమ్ వుడి పోతుంది
పిల్లలు, పిల్లల దాకా ఎందులో యూత్ నోట్లో ఎప్పుడు నలిగేది చూయింగ్ గమ్. వాళ్ళు నమిలేటప్పుడు దాని రుచి సంగతి ఎలా వున్నా అది ఏ డ్రెస్ కైనా అంటితే మాత్రం ఒక పట్టాన వదలదు. ఏ వాషింగ్ కు ఇస్తామన్న దాన్ని చూడ కుండా ఇస్త్రీ చేస్తారేమో అనిపిస్తుంది. కొన్ని చిట్కాలున్నాయి. ఇలా చేస్తే చూయింగ్ గమ్ వుడి వచ్చేస్తుంది. చూయింగ్ గమ్ అంటుకున్న డ్రెస్ ని జిప్ బాగ్ లో పెట్టి డి ఫ్రిజ్ […]
పాత జీన్స్ తో కొత్త ధీమ్
లీవైజ్ స్ట్రాస్ కంపెనీ కార్మికుల కోసం ముతో కాటన్ ని అంటే జీన్స్ ని పరిచయం చేస్తుంది. ఈ జీన్స్ లేక పొతే ఇవాల్టి యూత్ ఎం ధరించే వాళ్ళు మరి ఎటూ 750 కోట్ల అడుగుల డెనిమ్ క్లాత్ ప్రపంచ వ్యాప్తంగా తాయారు అవుతుంది. దీని కోసం ఎంతో నీరు, ఎంతో శ్రమ, ఎంతో ఇండిగో రంగు కావాలి.ఈ జీన్స్ ఎటూ వెయ్యి కిలోల చెత్త కింద పేరుకు పోతుంది. మరి దీన్ని తిరిగి ఉపయోగించ […]
