Gagana
బిబిసి జాబితా లో సన్నీలియోన్
https://scamquestra.com/25-yuridicheskaya-chast-afery-questra-world-i-atlantic-global-asset-management-questraworldes-i-atlanticgames-46.html
ప్రపంచ తొలి సంస్కృత భాష అవార్డు తీసుకుంటున్న రాణి
థాయిలాండ్ రాణి మహా చక్రి సిరింధోర్ ప్రపంచ తోలి సంస్కృత భాష అవార్డు అందుకోబోతున్నారు. ఈ భాష పట్ల ఆమెకున్న మమకారం ఎలాంటిదంటే జీవితంలో సంస్కృతాన్ని ఒక భాగం చేసుకున్నారామె. అత్యంత ప్రాచీన భాష అయినా సంస్కృతం పైన భారత దేశ అస్తిత్వం దేశ తార్కిక తర్క విజ్ఞాన సౌధాల్ని ఆ భాషా పునరులపైనే నిర్మించారు. సంస్కృతం మాట్లాడటం మానేసాం గాని అది విలువైన భాష. కొన్ని మాత్రం సంస్కృత కలశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే సంస్కృతం గురించి […]
సీఎం సెక్యూరిటీ ఇంచార్జి పదవి పొందిన తోలి మహిళా ఐ. పి. ఎస్
సుభాషిణీ సంకరన్ అస్సాం ముఖ్యమంత్రి శర్బానానంద సోనావాల్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ పదవి పొందిన తోలి మహిళా ఐ. పి. ఎస్ ఆఫీసర్. ఇపప్టి వరకు దేశంలో ఏ మహిళా ఆఫీసర్ ఈ బాధ్యతను నిర్వహించలేదు, తమిళనాడు లోని తంజావూరు జిల్లాలోని పుట్టారామె. ఢిల్లీలో ఎం.ఫీల్ చేస్తూనే సివిల్స్ రాసి ఐ. పి. ఎస్ కు సెలెక్ట్ అయ్యారు. అస్సాం లోని పోస్టింగ్ వచ్చింది. అస్సాం వంటి కల్లోలిత ప్రాంతంలో ఐ. పి. ఎస్ అంటే తేలికకాదు . […]
ట్వింకిల్ కొత్త పుస్తకం ఆవిష్కరణ
ఒకప్పటి స్టార్ యాక్టర్ ట్వింకిల్ ఖాన్నా ఇప్పుడు రచయిత్రి హ్యుమర్ లాడెన్ కాలమ్ గా ఆమె రాసిన షార్ట్ స్టోరీస్ ది లెజెండ్ ఆఫ్ లక్ష్మీ ప్రసాద్ ను సంకలనంగా తీసుకొచ్చిందామె. ఇటీవల జరిగిన ఈ పుస్తకావిష్కారణ కార్యక్రమానికి బాలివుడ్ కు చెందిన ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యారు. ఆ కధలను రణబీర్ కపూర్, ఆలియాభట్, కరణ్ జోహార్ చదివి వినిపించారు. ట్వింకిల్ చాలా కాలంగా రాస్తూనే ఉన్నారు. 2015 లో ప్రచురించిన మై ఫన్నీ బోన్స్ పుస్తకం […]
సంపదే కాదు వితరణా ఎక్కువే
భారత బయో టెక్నాలజీ రంగంలో కిరణ్ మజుందార్ షా ఒక వెలుగు కిరణం. ఆమె సాధించిన విజయాలు అందరికీ తెలిసినవే. పద్మశ్రీ పద్మ భూషణ్ అవార్డులు గ్రహించిన కిరణ్ తన ఆస్తి లో సగ భాగం పూర్తిగా ఆపన్నులకు ఆదుకోవటం కోసమే కేటాయించారు. సంపన్న భారతీయుల జాబితా లో నాలుగో స్థానంలో ఉన్న ఆమె మారుమూల గ్రామాల్లో ప్రజల సత్వర సేవల కోసం 220 కోట్లతో ఇరాజ్ రోగ నిర్ధారణ కేంద్రం నిర్వహిస్తున్నారు. బెంగుళూరు లో 1400 […]
సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన సింధు
భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వీ సింధు కెరీర్ లో మరో గొప్ప విజయం నమోదైంది. చైనా జపాన్ ఫైనల్ బరిలో దిగిన సింధు సూపర్ సిరీస్ టైటిల్ ను గెలుచుకుని చైనా ప్లేయర్ ను ఓడించి యావత్ భారతావనిలో మరోసారి మురిపించింది. సైనా నెహ్వాల్ క్రీడించి శ్రీకాంత్ తర్వాత చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టైటిల్ నెగ్గిన మూడో భారతీయ ప్లేయర్ గా సింధు గుర్తింపు పొందింది. ఈ 21 సంవత్సరాల హైద్రాబాద్ అమ్మాయి బ్యాడ్మింటన్ […]
బాలీవుడ్ లో లేడీ డైరెక్టర్స్ హవా
మనకు నందినీ రెడ్డి, జయ వంటి లేడీ డైరెక్టర్లు ఉన్నారనుకొండి. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో లేడీ డైరెక్టర్లు కొత్త కధాంశాల లో తీస్తున్న సినిమాల్లో హిట్ అవుతూ మహిళా దర్శకుల క్రియేటివిటిని ప్రేక్షకులు గుర్తించేలాగా చేసారు. నాలుగేళ్ళ క్రితం గీరీషిండే, అలనాటి అందాల తార శ్రీదేవిని సరికొత్తగా చూపిస్తూ ఇంగ్లీష్ వింగ్లిష్ సినిమా తీసి ఫస్ట్ మార్కులు కొట్టేసి మళ్ళా ఇప్పుడు షారుఖ్ ఖాన్ అలియాభట్ లు నటించిన డియర్ జిందగీ తో ప్రేక్షుకులను […]
ఈ ఆలోచన ఖరీదు రు.కోటి
ఒక చక్కని ఆలోచనకు కూటి రూపాయల ఫండింగ్ అందింది. యాస్మిక్ ముస్తఫా అనే అమ్మాయి ఫిడెల్ఫియా లో పుట్టింది. దక్షిణ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎప్పుడూ లైంగిక హింసే రుచి చూసింది. ఈ సమస్యకు పరిష్కారంగా సొంతూరు వెళ్లి స్నేహితురాలితో కలిసి యధేనా అనే యాంటీ రేప్ డివైస్ ని తయారు చేసింది. చిన్న బటన్ మారిదిగా ఉండే ఈ పరికరం గొలుసుతో వేసుకోవటానికి డ్రెస్ కు అమర్చుకోవటానికి వీలుగా ఉంటుంది. ఆపదలో ఉన్నప్పుడు ఈ బటన్ […]
అత్యాచార బాధితుల కోసం రకుల్
ఎఫ్ 45 పేరుతో ఫిట్ నెస్ సెంటర్ నడుపుతున్న రకుల్ ప్రీతి సింగ్ అత్యాచార బాధితుల కోసం విరాళాలు సేకరించనున్నది. ఫిట్ నెస్ అన్ ప్లగ్ డ్ పేరుతో ఈ నెల 20వ తేదీ సాయంత్రం 7 గంటలకు గచ్చి బౌలి స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బు అత్యాచార బాధితుల సహాయార్ధం వినియోగిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఒకరిని ఎంపిక చేసి రాకుల్ తో బ్రేక్ ఫాస్ట్ […]
సృజనాత్మకత మహిళల్లోనే ఎక్కువ
మార్గరెట్ ఏవిలాక్స్ 1938 లో చికాగో లో పుట్టింది. మెకానికల్ ఇంజినీరింగ్ లో గ్రాడుయేషన్ తీసుకుంది. 250 సంవత్సరాల క్రితం ఇంజినీరింగ్ చదివి కారు హీటర్ ని రూపొందించిన ఘనత ఆమెది. ఆ ఆకాలంలో కార్లు త్వరగా వేడెక్కేవిట. మార్గరెట్ రూపొందించిన కారు హీటర్ ని పేటెంట్ హక్కు ఇచ్చింది అమెరికా. ఆమె అంతటితో ఆగకుండా డిష్ వాషర్ వాషింగ్ మెషిన్ ఇంకా మరి కొన్ని వస్తువులకు రూపకల్పన చేసింది. ఇప్పుడు మనం వాడుతున్న వాషింగ్ మెషీన్ […]
ఈవిడను చుస్తే భయం పోతుంది
40 దాటితే జీవితపు మొదటి గంట కొట్టిందనీ ఇక అరవై దాటితే ఇంకేం జీవితం లే అనే అనుకుంటాం. సాధారణంగా ఓల్డ్ ఏజ్ మొదలైనట్లు ఇక ఇక్కట్ల లో పడినట్లు అనిపిస్తుంది. కానీ చిలీ కి చెందిన ఎలీనా గాల్వేజీ అనే 90 ఏళ్ల ముసలమ్మ మాత్రం ఆలా ఎప్పటికీ అనుకోలేదు. ఎలాగంటే ఈ వయసులో ఈ బామ్మ సైకిల్ తొక్కుతుంది. ప్రతి రోజూ ఏకధాటిగా 30 కిలో మీటర్లు ప్రయాణం చేస్తోంది. పాలు ,గుడ్లు స్వయంగా […]
మహిళలు విముక్తి దిశగా
గౌరీ చౌదరి యాక్షన్ ఇండియా సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ సంస్థ దశాబ్దాల క్రితం ఢిల్లీ లో మహిళా పంచాయతీ వ్యవస్థకు ప్రాణం పోసింది. ఈ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ఆరు పంచాయతీలు సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నాయి. గడచిన ఆరేళ్ళ కాలంలో యాక్షన్ ఇండియా సంస్థ పన్నెండు వేలకుపైగా గృహహింస కేసుల్ని పరిష్కరం చేసింది. చాలా కొద్దిమంది కార్యకర్తలలతో ప్రారంభమైన ఉద్యోగం ఢిల్లీ మొత్తం విస్తరించింది. పట్టణ మహిళలు తన హక్కుల కోసం పోరాడేలా […]
మురికివాడల్లో ఆమె సేవ
మురికివాడల్లో ఉన్న కుటుంబాల్లో మానసిక వైకల్యంతో పుట్టిన పిల్లల సంరక్షణ కోసం ఉర్మీ ఫౌండేషన్ ప్రారంభించింది సోనాలీ శ్యామ్ సుందర్. ఆటిజం, సెలిబ్రిటీ సార్స్, ఓన్ సిండ్రోమ్ ఉన్న పిల్లల కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్లీ హాండీక్యాప్డ్ నిర్దేశించిన పద్ధతుల్లో పాఠ్య పుస్తకాలు, ఇతర బోధనా విధానాలు రూపొందించి ఒక బడి పెట్టారు సోనాలీ. ముంబయ్ లోని ధారావి లోని ఈ స్కూల్లో ప్రత్యేక ఉపాధ్యాయులు, స్పీచ్ థెరపిస్టులు పిల్లలకు బోధిస్తారు. ఈ సంస్థ కోసం […]
కాలి వేళ్ళతో గంటలో 38 బొమ్మలు
పుట్టుకతోనే గొంతుదాకా మునిగిపోయిన ఊబి లాంటిది దామిని సేన్ జీవితం. పుట్టుక తోనే రెండు చేతులు లేవు. చత్తీస్ ఘడ్ లోని రాయపూర్ కు చెందిన దామిని సేన్ ను అందరూ వింతగా చూస్తే వాళ్ళ అమ్మానాన్న మేమే ఆమె రెండు చేతులూ అన్నారు. ఆమెను గురుకుల పాఠశాలలో చేర్చారు. పదవ తరగతిలో దామిని సేన్ 80 శాతం మార్కులు సాధించింది. చక్కగా బొమ్మలేస్తుంది. కాలి వేళ్ళతో ఒక గంటలో 38 బొమ్మలు గీసి గోల్డెన్ బుక్ […]
శాంగర్ ఉద్యమానికి వందేళ్ళు
1916లో ఒక నర్స్ గా పనిచేస్తున్న మార్గరెట్ శాంగర్ ని కొన్ని కరపత్రాలు పంచిన కారణంగా అరెస్ట్ చేశారు.జైల్లో పెట్టారు. కానీ అదే కరపత్రాల్లోని విషయాలు జైల్లో అందరికి బోధించారు. ఇంతకీ ఆ కరపత్రాల్లో ఏముందంటే కుటుంబ నియంత్రణ సలహాలున్నాయి. ఆ రోజుల్లో అలాంటి విషయాలు చెప్పటం నేరం. కానీ శాంగర్ ధైర్యంగా ప్లాన్డ్ పేరెంట్ హుడ్ అన్న సంస్థని స్థాపించింది. ఆ కేంద్రం ప్రపంచ వ్యాప్త ఉద్యమంగా మారింది. ఆ ఉద్యమం మొదలై అక్టోబర్ నేలతో […]
క్రీడాకారిణి ఈ హీరోయిన్
అనన్య జాతీయ స్థాయి ఆర్చరీ ఛాంపియన్. జర్నీ, అఆ వంటి సినిమాల్లో నటించిన అనన్య రెండు సార్లు కేరళ ఆర్చరీ ఛాంపియన్ గా బంగారు పతకాలు అందుకుంది. ఓ సారి బండి పైనుంచి పడి, ఇంకో ప్రమాదంలో మోచేతికి గాయమై ఈ విలు విద్య క్రీడకు దూరమైంది. కానీ ఇప్పుడు సినీ రంగoలో బిజీ అయ్యాక కుదన్ అనన్య కు విలువిద్య పైనున్న ఇష్టం తగ్గలేదు. ఎర్నాకులం జిల్లాకు ప్రాతినిద్యం వహిస్తూ రాష్ట్ర స్థాయి పోటీల్లో బరిలోకి […]
పాలిటిక్స్ లోకి క్లింటన్ కుమార్తె
బిల్, హిల్లరీ క్లింటన్ ల కుమార్తె చెల్సియా రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారు. న్యూయార్క్ లోని 17వ నియోజకవర్గం నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికైన నిటా లోవీ రాజకీయాల నుంచి విరమించాలని భావించడంతో ఆ స్థానం భర్తీ చేయడానికి జరగనున్న ఎన్నికల్లో 36 సంవత్సరాల చెల్సియా పోటీ చేయనున్నారు. 79సంవత్సరాల లోవీ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్ధిగా 30 ఏళ్ల పాటు పనిచేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో చెల్సియా తన తల్లి హిల్లరీకి మద్దతుగా ప్రచారం చేశారు.
ఈ మెకానిక్ షెడ్లో అందరూ మహిళలే
డిగ్రీ చదువుకుని పద్మజ ఉద్యోగం కోసం కొల్వాపూర్ నుంచి ధార్వాడ్ కు బయలుదేరి వచ్చింది. కార్లు అమ్మే షోరూమ్ లో ఉద్యోగం దొరికింది నెమ్మదిగా సర్విసింగ్, డ్రైవింగ్, కార్ మెకానిజం అన్ని నేర్చుకుంది. సొంతంగా కారు షెడ్ పెట్టుకుంది. పురుషులు చేసే పని నీకెందుకు అన్నారందరూ. కానీ పద్మజ మహిళలకు శిక్షణ ఇచ్చి వారినే పనిలో పెట్టుకుంది. ధార్వాడ్ లో ఈ కారు మెకానిక్ షెడ్ లో అందరూ మహిళలే పని చేస్తారు. పద్మజా పాటిల్ ధ్యేయం […]
మలయాళ సినిమాలో అమల
పాతికేళ్ళ విరామం తరువాత అక్కినేని అమల సినిమాల్లో నాటించ బోతున్నారు. లిఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో సిల్వర్ స్క్రీన్ పైన రీ- ఎంట్రి ఇచ్చిన అమల ఇప్పుడు మలయాళంలో నటిస్తున్నారు. ఆంటోని సోని డైరెక్టర్ గా నిర్మిస్తున్న లేడి ఓరియెంటెడ్ సినిమా ‘కేరాఫ్ సైరా భాను’ లో పోస్ట్ ఉమెన్ గా మంజు వారియర్, లాయర్ గా అమల నిస్తున్నారు గతంలో సురేష్ గోపి, మోహన్ లాల్ పక్కన హీరోయిన్ గా నటించిన అమలకు ఇది మూడో […]
ప్రమీలా జయ పాల్ విజయం
హౌస్ అఫ్ రెప్రజెంటేటివ్స్ కు ఎంపికైన తోలి భారతీయ అమెరికన్ గా ప్రమీల రికార్డు సృష్టించారు. సియాటెల్ నుంచి 51 సంవత్సరాల ప్రమీల జయ్ పాల్ ప్రతినిధుల సభకు ఎంపికైనవారు. తొలి ప్రయత్నంలో ఈమె కాంగ్రెస్ కు ఎంపికయ్యారు. చెన్నయ్ లో జన్మించిన ప్రమీల కుటుంభం ఆమె ఐదేళ్ల వయసులో ఇండోనేషియా సింగపూర్ అక్కడనుంచి అమెరికాకు వలస వెళ్లారు. ఈమె రాసిన ఫిలిగ్రిమేజ్ టు ఇండియా – ఏ ఉమెన్ రీ విజిట్స్ హోమ్ లాండ్ అన్న […]
