‘ఉమాన్షి మార్కెటింగ్’ ప్రారంభించి డిజిటల్ మార్కెటింగ్ లో మార్కెట్లోకి వస్తున్న ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తోంది తమన్నా గుప్తా. చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు, స్టార్టప్ లకు ఈ సంస్థ ఎంతో ప్రయోజనకరంగా ఉంది ఎం బి ఏ చదువుకున్న తమన్నా గుప్తా ఐ ఐ ఎమ్ పానాసోనిక్, సింగర్, బజాజ్ ట్వంటీ సంస్థల్లో మార్కెటింగ్ లో పనిచేశారు. 2018 లో మంచి స్థాపించాక మల్టీ నేషనల్ బ్రాండ్లకు ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చింది. దానితో బెస్ట్ ఆంత్ర ప్రెన్యూర్ మూడు దేశాల్లో 8 జాతీయ అవార్డులు అందుకున్నది కేవలం వ్యాపార అభివృద్ధే కాకుండా మహిళా సాధికారత విద్య వసతులు కల్పనలో ఎన్నో సంస్థలతో కలిసి పనిచేస్తుంది తమన్నా గుప్తా.













