సైన్స్ సామ్రాజ్యంలో విజయకేతనం

సైన్స్ సామ్రాజ్యంలో విజయకేతనం

సైన్స్ సామ్రాజ్యంలో విజయకేతనం

సంఘమిత్ర బందోపాధ్యాయ ప్రముఖ భారతీయ కంప్యూటర్ శాస్త్రవేత్త ఎవల్యూషనరీ కంప్యూటేషన్,మెషిన్ లెర్నింగ్ బయో ఇన్ఫర్మేటిక్స్ లో ఆమె పరిశోధనలు చేశారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ తొలి మహిళా డైరెక్టర్. ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్స్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్ లో పని చేస్తున్నారు. 2022 లో ఆమెకు ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. 2017 లో ఇంజనీరింగ్ కంప్యూటర్ రంగంలో ఇన్ఫోసిస్ బహుమతి అందుకున్నారు అలాగే ఇంజనీరింగ్ సైన్స్ లో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్,TWAI బహుమతి పొందారు. సైన్స్ కేవలం పురుషుల రంగం కాదని నిరూపించారు సంఘమిత్ర.