అజ్రక్ ఎక్స్ పర్ట్

అజ్రక్ ఎక్స్ పర్ట్

అజ్రక్ ఎక్స్ పర్ట్

గుజరాత్ కచ్ ప్రాంతానికి చెందిన ముబస్సిరా ఖలీద్ ఖత్రి మగవాళ్ళు మాత్రమే చెక్క ముద్రలతో చేసే అజ్రక్ కళను నేర్చుకొని తొలి కళాకారిణిగా వ్యాపారంలోకి అడుగు పెట్టింది. గుజరాత్ సంప్రదాయ పద్ధతిలో ఉన్న అజ్రక్ ముద్రణ లో తన స్వేచ్ఛ చిత్రణ ను కాస్త కళ నైపుణ్యాన్ని జోడించి కొత్త డిజైన్స్ సృష్టించింది. ‘శ్రీ గౌరవ కిలారు సన్మాన్’ అవార్డు అందుకున్నది. ఆమె డిజైన్ చేసిన వస్త్రాలు దేశీయ అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు అందుకున్నారు. ఎలిషియన్ అనే బ్రాండ్ ద్వారా అజ్రక్ ఇప్పుడు ఆధునిక వస్త్రాల పైన మెరిసిపోతుంది..