జీవితాలను మార్చేసిన నీళ్లు

జీవితాలను మార్చేసిన నీళ్లు

జీవితాలను మార్చేసిన నీళ్లు

2006 లో ఆకార్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి రాజస్థాన్ లోని మాండీ వార్ లో తన మొదటి చెక్ డ్యామ్ నిర్మించారు సారవంతమైన వ్యవసాయ భూములుగా మారిపోయాయి నీటి తో ప్రపంచాన్ని మార్చేయొచ్చు అని నిరూపించారు ఆమ్లా రూయీ ఆనకట్టల అవశ్యకత అర్థం చేసుకున్నారు ప్రజలు. ఆమె ప్రజల సాయంతోనే 900 చెక్ డ్యామ్ లు నిర్మించారు. గ్రామ స్వరూపంతో పాటు తమ జీవితాలు మారిపోవటం చూసిన గ్రామస్తులు ఆమ్లా రూయీ ని వాటర్ మదర్ అని పిలిచారు నీటి సంరక్షణ అనే కేవలం ప్రాణాలు కాపాడుకోవడం కోసమే కాదు అది దేశ ఆర్థిక వ్యవస్థను మార్చేసే గొప్ప శక్తి అని నిరూపించారు రూయీ.