పశ్చిమ బెంగాల్ కు చెందిన మౌమిత బసక్ సూది కుట్టు తో నేర్పేది. సాంప్రదాయ ‘కాంతా’ అనే కుట్టును ఆధునికమైన ఆలోచన తో కలిపి చీర పైన అందమైన డిజైన్లు చేస్తుంది మౌమిత. టీ, కాఫీ రంగుల మరక తో మిగిలిపోయిన వస్త్రాల ముక్కలు కలిపి కూడా ఆమె కుట్టి వినూతమైన డిజైన్లు స్పెయిన్, బ్రిటన్, పోలాండ్ వరకు చేరి ప్రశంసలు అందుకున్నారు. రాష్ట్ర అంతర్జాతీయ అవార్డ్ పురస్కారాలు అందుకున్నది మౌమిత. మహిళా సాధికారత, గ్రామీణ జీవితం, స్త్రీల విషయం అసమానతలు కుట్టు సూది తోనే సందేశాలు ఇస్తూ పాత బట్టలతో అందమైన ప్రపంచాన్ని సృష్టించింది మౌమిత బసక్.













