గగనసీమలో ఆశ

గగనసీమలో ఆశ

గగనసీమలో ఆశ

1997 లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అకౌంట్స్ ఆఫీసర్ గా చేరిన ఆశ టి జ్యోతిర్మయి స్కై డ్రైవింగ్ పై ఇష్టం పెంచుకున్నది రెండేళ్లలో 100 జంప్స్ పూర్తి చేసిన అతి చిన్న వయసు భారతీయ మహిళగా రికార్డు సృష్టించారు. గ్రూప్ కెప్టెన్ ఆశ తన 26 సంవత్సరాల వైమానిక దళ కెరీర్ లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టారు. 2019 లో రక్షణ మంత్రి, 2014లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెను సత్కరించారు ఇప్పటికీ స్కై డ్రైవింగ్ లో 1016 జంప్ లు పూర్తిచేసిన ఆశ నారీ శక్తి ఎగరాలనుకొనే ప్రతి వారికి ఆమె మార్గదర్శి.