ఆడవాళ్ళ ముచ్చట్లు గా ఒక తేలిక భావన గా భారతీయ సమాజంలో ప్రచారం అయిన కబుర్లు ఇప్పుడు ఇంటింటి పాడ్ కాస్ట్ లుగా మహిళా సాధికారతకు దిక్సూచిగా మారిపోయాయి అందం తెలివి జోడి కడితే ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది. కరీనా కపూర్ పోస్ట్ చేస్తున్నా వాట్ ఉమెన్ వాంట్ పాడ్ కాస్ట్ షో కేవలం స్టార్ ధామ్ నే కాకుండా సమాజంలోని సునీత మైన అంశాలను చర్చించేందుకు తన ఇమేజ్ ఒక సాధనంగా వాడుకుంటుంది కరీనా కపూర్ మాతృత్వం నుంచి కెరీర్ మలుపులు వరకు సమాజంలోని విష పూరిత పురుష హాహంకారం వరకు ఎంతో ధైర్యంగా ఇక్కడ చర్చిస్తారు కరీనా సామాన్య గృహిణులకు కూడా శ్రీ స్వయం ప్రతిపత్తి అంటే ఏమిటో సులభంగా అర్థమయ్యేలా మాట్లాడుతుంది కరీనా కపూర్ ఈ టాక్ షో తప్పకుండా చూడండి.














