Sunday, 28 Jun, 2026

జగమంత కుటుంబం మనది.

నీహారికా, ఒక మంచి విషయం సదాలోచన, క్షమాగుణం అన్నవి కేవలం మనిషికే సొంతం. ఇలాంటి వారికే మానవ సంబందాలు అండగా ఉంటాయి. ఇలాంటి వ్యక్తులకే విజయం లభిస్తుంది. మెదడు లోని అనవసర విషయాలు తొలగిస్తూ వర్తమానం లో జీవిస్తారు. ఇది మానవ సంభందాలు కొనసాగింపుకు గుర్తు. కొంత మంది చూడు వాళ్ళ సంగతి పట్టించుకుంటారు. రోడ్డు పైన పోతు కుడా పక్కవాడూ ప్రణాపాయం లో వున్నా మనకెందుకులే అని దాటి పోతారు. మనం మనుష్యులం అన్న స్పృహ […]

ఈ రెండు బెస్ట్ మర్గాలు.

బోలెడు వ్యాయామ మార్గాలున్నాయి. కొత్త కొత్తవి వస్తున్నాయి. తాజా అద్యాయినం ఒకటి వారంలో రెండు సార్లు వ్యాయామం చేసినా సరే జీవిత కాలం తగ్గించే వ్యాధుల ముప్పు తగ్గించుకోవచ్చు అంటున్నారు. ఇప్పుడు వచ్చి వ్యాయామాల్లో సరదాలు మిక్స్ అయి వస్తున్నాయి. జుంబా తీసుకుంటే ఇది కేవలం సరదా ఆధారిత వర్క్ వుట్ దీన్ని చాలా మంది ఇష్టపడతారు. జుంబా డాన్స్ ఆత్మ స్ధయిర్యాన్ని సంక్షేమాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే డాన్సింగ్, క్యాలరీలను కరిగించడంలో దీనికి తిరుగు లేదు. ఆరంభం […]

వాసన చూసినా నష్టమే.

కొన్ని పరిశోధనా ఫలితాలు జర్నల్స్ లో చదువుతూ వుంటే నమ్మాలో వద్దో, నమ్మితే నష్టమా, పట్టించుకోక పొతే లాభము అర్ధం కాదు. ఇప్పుడు కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధన రిపోర్ట్ ప్రచురించారు. ఈ రిపోర్టు ప్రకారం ఆహార పదార్ధాలు ఎక్కువ సేపు వాసన చుసినా సరే వాళ్ళు బరువు పెరుగుతుంది అని చెప్పుతున్నారు. అధిక బరువుకు కారణం అధికంగా తినడం అనుకుంటున్నాము. డాక్టర్స్ చెప్పుతున్న లాజిక్ బాగానే వుంది. మరెప్పుడు వాసన చుస్తే కుడా బరువు పెరగటం ఖాయం […]

తెలుగుతో పాటు తమిళ్ లో.

ఫిదా లో తనం చక్కదనం తో నటనతో ప్రేక్షకులను మంత్రం ముగ్ధులను చేసిన సాయి పల్లవి ఇప్పుడు బిజీ స్టారైపోయిండి. నాని తో ఎంసిఎ సినిమాలో నటిస్తున్న పల్లవి తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న కణం లోను తాజాగా మరో ద్విభాషా చిత్రంలోనూ సినిమా చేస్తుంది. అంటే ఒకే సారి అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను ఆనంద పెట్టడం అన్నమాట. ఈ కొత్త సినిమాలో ధనుష్ సరసన మారి-2 లో నటిస్తుంది సాయి పల్లవి. సినిమా […]

చీరంటే ఇష్టం.

హిందీలో వచ్చిన డర్టీ పిక్చర్ తో ఎందఱో అభిమానులను సంపాదించుకుని ప్రేక్షకుల మనస్సులో ముద్ర వేసిన విద్యాబాలన్  ఇందుకు కొత్త సినిమా చేయబోతుంది. ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హైదరాబాద్ వచ్చిన విద్యాబాలన్ మాట్లాడుతూ ‘మాది తమిళ మూలాలున్న మలయాల కుటుంబం అయినా నేను పుట్టి పెరిగింది ముంబాయి లో అయినా సరే నేను దక్షినాది అమ్మాయిలా కన్పించేందుకు మా అమ్మే కారణం. నాకు చీరలు, బంగారు ఆభరణాలు, మాచింగ్ నగలు, ముక్కు పుడక ఇవన్నీ ఇష్టం చీరైనా […]

డయాబెటిస్ స్త్రీలలోనే అధికం.

తెలిసో తెలియకనో తాత్కాలికంగా ఒక ఆరోగ్య సమస్య నుంచి బయట పడి ఇంట్లో పనులు, బయట పనులు ఎవరికీ ఇబ్బంది లేకుండా చేసుకోవాలనో ఒక నిర్ణయమో, ఆడవాళ్ళని ప్రమాదాల బారిన పడేస్తుంది. ఎన్నో  అనారొగ్యాలకు దగ్గర చేస్తుంది. తాజా వచ్చిన ఒక అద్యాయినం రిపోర్టులు స్త్రీలు ఏమాత్రం నీరసం అనిపించినా ఐరన్ మాత్రలు, ఇతర బలానికి సంబందించిన మాత్రలు వేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలో ఐరన్ నిల్వలు పెరిగి ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి ఎక్కువై ఇన్సులిన్ […]

ఇది విప్లవాత్మక విజయం.

సౌదీ ఇక నుంచి మహిళల డైవింగ్ చేయవచ్చని సౌదీ రాచ్ కుటుంబం ఉత్తర్వులు జారీ చేసింది. 2018 జూన్ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి. దాదాపు మూడు దశాబ్ధాల నుంచి ఈ హక్కు కోసం మహిళలు, హక్కుల కార్యకర్తలు ఉద్యమిస్తున్నారు. ఈ నేపధ్యంలో దిగి వచ్చిన ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోరాటానికి స్ఫూర్తి ప్రోఫెసర్ ఫేజియా ఆల్ ఒకర్. 2013 లో అమ్మాయిల డ్రైవింగ్ లైనర్స్ కోసం నిర్వహించిన ఆన్ లైన్ […]

జార్ లేడీకి ఆరోగ్య సమస్య.

శరీరాన్ని ఎలా పడితే అలా వంచి. డాన్సులు, ఫైట్స్ చేసేసి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటారు స్టార్స్. కానీ అలా శరీరం వంచీ వంచా, ఇక శాశ్వతంగా అనారోగ్యం పాలయినానని చెప్పుతుంది స్టెఫ్ మెర్క్యురీ. ఇంగ్లాండ్ లోని డార్మెంట్ కు చెందిన స్టెఫ్ రెండడుగులు ఎత్తు, 18 అంగుళాల వ్యాసంతో వున్న ఒక ట్రాన్స్ ఫరెంట్ జార్ లో కుర్చుని ప్రదర్శనలు ఇచ్చేది. అంతే కానీ కిచెన్ లోని కప్ బోర్డ్ లు, షెల్ఫ్ లు, లాండ్రీ బ్యాగ్స్, జిమ్ […]

బెల్లీ ఫ్యాట్ వుందా? జాగ్రత్త.

ఒక వయస్సు దాకా స్త్రీలలో కడుపు చుట్టూ నడుము చుట్టూ కొవ్వు పేరుకు పోవడం కనిపిస్తుంది. పిల్లల్ని కనడం వల్లన లైఫ్ స్టయిల్ వాళ్ళనో లైఫ్ స్టయిల్ వల్లనో ఈ బెల్లీ ఫాట్ సమస్య వస్తుంది. ఈ పేరుకుపోయిన కొవ్వు కారణంగా ఊపిరి తిత్తులు ఉదర సంబంధమైన కాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయంటున్నాయి పరిసోధనులు. మోనోపాజ్ కి దగ్గరగా వున్న స్త్రీల పై ఈ పరిశోధనలు జరిపారు. బెల్లీఫ్యాట్ కారణంతో వారిలో చాలా మందికి కేన్సర్ లక్షణాలు […]