• నా స్లిమ్ సీక్రెట్ యోగా.

    హన్సిక చాలా చిన్న వయస్సు లోనే సినిమాల్లోకి వచ్చింది. బొద్దుగా ముద్దుగా బావుందే హంన్సిక ఒక్క ఏడాదిలో చాలా సన్నబడి పోయింది. ఏడాదిలో ఇరవై కిలోల బరువు…