Sunday, 28 Jun, 2026

అసలు సమస్యే అది.

నేహరికా, స్నేహితులతో కాసేపు బయటికి పోవడం, మనకున్న  కాస్త తీరిక సమయం స్పెండ్ చేయడం బాగానే వుంటుంది. కానీ చిన్న  విషయాల్లో డబ్బు  ఖర్చు పెట్టే విషయంలో తేడాలు రాకుండా చూసుకుంటే ఈ సరదా ఎల్లకాలం గడుస్తుంది. ముందుగా అందరు ఏ కాఫీ షాప్ లోనో కలిసారనుకో డబ్బు  గురించి పట్టించుకోకుండా  ఎవరో ఇచ్చేస్తారులే అనుకుంటే మనకు నష్టం. ఎవరో ఒకరు ఇస్తారు కదా మరి మనం కుడా ఇస్తేనే కదా ఆ స్నేహం బావుండేది. అలాగే […]

అబద్దాలు ఆడకండి.

ఎన్నెన్నో  సమస్యలకు అబద్దాలేములం. చిన్ని  అబద్దం చెప్పితే దాబ్బి కప్పిపుచ్చుకోవడానికి వంద అబద్దాలు ఆడవలిసి వస్తుంది. పైగా పిల్లలు అన్ని విషయాల్లో తల్లిదండ్రులనే అనుకరిస్తారు. చాలా పరిస్తుతుల్లో కొన్ని ఇబ్బందులు తప్పించుకునేందుకు పెద్దవాళ్ళు చిన్న చిన్న  అబద్దాలు అడతారు. తాము చేసె పని తప్పయినా, తప్పు   ఎందుకు గానూ చేస్తున్నారో పెద్దవాళ్ళు   విచక్షణతో అలోచించుకుంటారు. చూసే పిల్లలకు ఆ శక్తి వుండదు. అబద్దాలు చెప్పడం వాళ్ళు  నేర్చుకుంటారు. పైగా అది పెద్ద తప్పు  కాదనుకుంటారు. బయట నుంచి […]

మెరిసే చర్మం గ్యారెంటీ.

స్కిన్ వైటనింగ్ క్రీములకు కొదవలేదు అయితే వాటివల్ల చర్మం పాడయ్యి పోకుండా తెల్లబడతామో లేదా అన్నదే ప్రశ్న.  అయితే పెద్ద ఖర్చు పెట్టకుండా రాత్రికి రాత్రే మెరిసిపోయే మేనిచాయ ఇచ్చే  హోమ్ టిప్స్  ఎన్నో వున్నాయి.  రాత్రి వేళ ఒక పూత పూస్తే తెల్లారికే మెరిసిపోవచ్చన్నమాట. బాగా పండిన అరటి పండు గుజ్జు లో రోజ్ వాటర్ కలిపి నిద్ర పోయే ముందర ముఖానికి పట్టించి ఉదయాన్నే  గోరువెచ్చని నీళ్ళతో కడిగేస్తే ముఖానికి తక్షణ మెరుపు ఇవ్వడం […]

ఆఫర్ల మాయాజాలం జాగ్రత్త.

పండగ లోచ్చాయి అంటే ఆఫేర్లు వెల్లువెత్తాయి. ఆషాడం ఆఫర్, శ్రవణం ఆఫర్, దసరా, క్రిస్మస్ రంజాన్ ఇలా పండగలన్నీ  ఆఫెర్ల సముద్రంలో వినియోగదారుని ముంచి లేపుతున్నాయి. అసలీ ఆఫర్ కు కంపెనీలు నష్ట పోయి ఇవ్వవు ఇదొక గాలం సాధారణంగా పెద్ద కంపెనీల దుస్తుల్ని  విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ వంటి చోట్లోనే తయ్యారవ్వుతాయి. ఆర్డర్ ఇచ్చిన సరకు కంటే ఎక్కువ తయ్యారు చేసి కంపెనీ ఆర్డర్ ప్రకారం తయ్యారు అవ్వుతాయి కనుక బ్రాండెడ్ కీ వీటికి తేడా వుండదు. […]

ఆలోచనల అస్పష్టతకు కారణం ఇదే.

కొన్ని    అధ్యాయినాలు మనల్ని  ఎలర్ట్ చేస్తాయి. మనం చేసే చిన్ని   అశ్రద్ద వళ్ళ   కలిగే  నష్టాన్ని  గురించి హెచ్చరిస్తున్నాయి. కొత్తగా వచ్చిన అధ్యాయినం రిపోర్టు ఏం చెప్పుతున్నారంటే, పోశాకాహార లోపాలు ఆలోచనల అస్పష్టతకు కారణం అవుతాయని సమాచారం. మెదడు చక్కగా పనిచేయాలంటే ఇనుము పాత్ర కీలకం. మెదడుతో సహా ధాతువులు అన్నింటికీ ఆక్సిజన్ కొని పోయే ఐరనే. ఈ ఐరన్ లోపం వల్లనే నీరసం, మతిమరుపు ఏకాగ్రత తగ్గడం ఏ విషయం పైన ఎక్కువ సేపు మనసు […]

ఈ సిరీస్ లో అమ్మాయిల సమస్యలే.

చాయ్ బిస్కెట్ వీడియోస్ చూసారని సోషల్ మీడియాలో ఈ వీడియోస్ లక్షలాది లైక్స్  సొంతం  చేసుకుంటున్నాయి.  ఇందులో చాయ్ బిస్కెట్ గర్ల్ ఫార్ములా చూడండి. ఇవి యువతల మనోభావాలు, కబుర్లు, చర్చలు సరదా సన్నివేశాలు, నాన్న  కోపం,  అన్నయ్యతో గొడవలు, కాలేజీలో ప్రేమలు, బ్రేకప్స్ , పెళ్లిచూపులు ఎన్నో కనిపిస్తాయి. ఇవి నాలుగైదు నిమిషాలే. ఇందులో నటించిన వాళ్ళలో అమ్మాయిలే ఎక్కువ. ప్రతి దాన్లో చివరిలో ఒక సందేశం వుంటుంది. నటి తాప్సీ తోనూ రెండు ఫిలిమ్స్ […]

బ్లాక్ హెడ్స్ పోతాయి.

ఆయిలీ స్కిన్ కారణంగానే బ్లాక్ హెడ్స్  సమస్య  వస్తుంది.  వాతావరణ కాలుష్యం వల్ల మొహం పై దుమ్ము పేరుకుని ఈ బ్లాక్ హెడ్స్  వస్తాయి ముక్కు  నుదురు, గడ్డం పై వచ్చే   ఈ బ్లాక్ హెడ్స్  పోవాలంటే ఈ చిట్కాలు పాటిస్తే చాలు. ఓ కప్పు   నీళ్ళ  తో వున్న  పాత్రని టేబుల్ పైన పెట్టి ముఖానికి ఆవిరి పట్టించాలి. తర్వాత ఓ టవల్ తో బ్లాక్ హెడ్స్  వున్న  ప్రాంతంలో రుద్ది చన్నీ ళ్ళ తో కడిగి […]

రచయిత్రి రామలక్ష్మి  ఆరుద్ర.

ఆమె రామలక్ష్మి  ఆరుద్ర తెలుగు సాహిత్యంలో తనదైన ప్రత్యేక్ ముద్ర వేసుకున్న   రచయిత్రి. భాసా సుబ్బారావు వంటి దిగ్గజాల వద్ద జర్నలిజం పాఠాలు నేర్చుకున్నారు. ఆరుద్ర ను పెళ్ళిచేసుకున్నారు. ఆమె 300 రచనలు చేసారు. జీవానజ్యోతి గోరింటాకు వంటి సినిమాలకు కధ సమకూర్చారు. పరిశోధనలు జాహిత చరిత్రలు, అన్నమయ్యా  మొదలైనవి ఆమె విశిష్టరచనలు నవలలు 30 వరకు రాసారు. 60,70 దశకంలో తెలుగు రచయిత్రిలే సాహిత్యంలో ఎక్కువగా కనబడేవారు. ఇప్పుడు ప్రఖ్యాతులైన ఎందరో రచయిత్రిలు రామలక్ష్మి గారి […]

ఆ బేబీ పౌడర్ వల్లనే కేన్సర్.

జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ ను జననాంగాల పరిశుబ్రత కోసం వాడటం వాళ్ళ తనకు తనకు ఒవేరియన్ కాన్సర్ వచ్చిందని కాలిఫోర్నియాకు చెందిన 63 సంవత్సరాల ఈవా ఎచివేరియా కోర్టులో నష్టపరిహారం కోరుతూ దావా వేస్తుంది. ఆమెకు ఈ పౌడర్ వల్లనే జబ్బు  చేసిందని కోర్టులో నష్టపరిహారంగా చెప్పించమనితీర్పు  చెప్పింది. ఈ కంపెనీ పైన అమెరికాలో ప్రస్తుతం నాలువేల కేసులు విచారణలో వున్నాయి. ఈ సంఘటన విన్నాక మనం వాడే ఉత్పత్తుల పై ఒక ద్రుష్టి […]

ఎత్తు పెరిగేందుకు శరీరం వంచద్దా.

ఈ రోజుల్లో టీనేజర్లకు  చదువు కెరీర్ తప్పించి శరీరానికి కష్ట శ్రమ కలిగించే పని ఏదీ లేదు. వున్న కష్ట సమయం మొబైల్ పైన, చాటింగ్ ల తోను గడిపేస్తారు వ్యాయామానికి సమయం ఇవ్వరు. అయితే ఆ వయస్సులో మరీ కఠినమైన వ్యాయామాలు అవసరం లేదు. వెయిట్ లిఫ్టింగ్ లు, హెవీ రన్నింగ్ లు అసలే వద్దు. ఎముకలు వంకర్లు పోతాయి. ఇవన్నీ  18 సంవత్సరాలు దాటాకే చేయాలి. అప్పటి వరకు శరీరాన్ని  యాక్టివ్ గా ఉంచుకునే […]

ఈ ఫోబియాతో జాగ్రత్త.

నీహారికా, ఇన్ ఫో మానియా గురించి విన్నావా? అంటే స్మార్ట్ ఫోన్ ఉ అనారోగ్య కరమైన ఎడిషన్ అన్నమాట. ఇప్పుడీ సమస్య భార్యా భర్తల మద్యని తీవ్ర అనర్ధం సృష్టిస్తుందని ఒక రీసెర్చ్ రిపోర్ట్. ఉదయం అవ్వగానే జాబ్స్ కోసం బయటికి పోయిన భార్యా భర్తలు ఇంటికి వచ్చి కాసేపీ అయినా సరదాగా గడపకుండా, చెరో వైపుకు ట్విట్టర్ లోనో, ఫేస్ బుక్ లోనో తలడుర్చుతుంటే వాళ్ళకు ఇన్ఫో మేనియా వున్నట్లు లెక్క. ఇదే ధోరణి వైవాహిక […]

రేపే వినాయక చవితి.

రేపే వినాయక చవితి. అన్ని కార్యాలకు ప్రధమ పూజలందుకునే గణనాయకుని పూజించే రోజు. బాద్రపద శుద్ధ చతుర్ధి నాడు వచ్చే వినాయక చవితి దేశమంతతా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. కుటుంభ పరిధి లోను, సామాజికంగాను జరుపుకునే పండగ ఇది. ఒకప్పుడు ఇంటి పూజకే పరిమితమైన పూజా విధానం 1893 లో బాల గంగాధర్ తిలక్ అద్వర్యంలో మహారాష్ట్రాలో సాముహిక ఉత్సవాలుగా రూపు దిద్దుకున్నాయి. హిందూ సమాజంలో అన్ని వర్ణాల మధ్య స్నేహ సంబంధాలను పెంచేందుకు, జాతీయ భావాల్ని […]

మొక్కలు పెంపకంతో చురుకుదనం.

పచ్చదనం కనబడితే కళ్ళు మనస్సు కుడా చల్లబడతాయి. ఇప్పుడు ఫేస్ బుక్ లో, సోషల్ మీడియా లో ఇంటి తోటల పెంపకం గురించి కబుర్లు ఎన్నో ఇంటి ముందో వెనకో కాస్త ఖాళీ దొరికినా దాన్నిండా మొక్కలు నింపేయాలని చూస్తున్నారు. మొక్కల పెంపకం ఆహ్లాదమేకాదు  చక్కని ఫిట్నెస్ తో వుండేందుకు కుడా దోహదం చేస్తుంది. గార్డెనింగ్ చేసే వాళ్ళు చురుగ్గా వుంటారు. వారంలో కేవలం రెండున్నర గంటలు గార్డెనింగ్ చేస్తే వరం మొత్తం మనసుకి ఆనందంగా ఉంటుందిట. […]

ఉపాహారం తినకుంటే పోషకాలలోపం.

ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను పిల్లల విషయంలో ఏ కారణం గాను మిస్ చేయొద్దు అంటున్నారు డాక్టర్లు. ఈ బ్రేక్ ఫాస్ట్ తీసుకోక పొతే పిల్లలకు పోషక విలువలు అందవు అంటున్నారు ఉదయం ఏడు గంటల నుంచి, 9 గంటల లోపు బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. ఈ ఉపాహారం తినని పిల్లల్లో ఐరన్ పోషకాలు సిఫార్స్ చేసినా దాని కంటే తక్కువగా ఉంటాయంతున్నారు. 21.5  శాతం మందిలో అయోడిన్ శాతం అతి తక్కువగా ఉందంటున్నారు. చిన్నతనం నుంచి […]

మోడలింగ్ నుంచి సినిమాకొచ్చా.

చిన్నప్పటి నుంచి నేను యమా యాక్టివ్ ఎన్.సి.సి లో ఇంటర్నేషనల్ రోటరీ క్లబ్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే దాన్ని భారత నాట్యం నేర్చుకునే దాన్ని, ఎయిర్ పిస్టల్ షూటింగ్ ప్రాక్టీస్ చేసేదాన్ని. షూటింగ్ లో నేను జాతీయ స్ధాయి క్రీడాకారిణి. తెక్కిమ్గ్ లో బోలెడన్ని పతాకాలు సాధించాను అంటుంది మేహ్రీన్. డోవ్ యాడ్ లో నన్ను చూసి కృష్ణగాడి వీర ప్రేమ గాధ లో ఎంపిక చేసారు. ఇందులో నా కారెక్టర్ చూసి నన్ను తెలుగమ్మాయి అనుకున్నారు […]

అలసి పోటారు జాగ్రత్త.

ఎన్నో గంటలు ఆఫీసుల్లో పని చేసే మహిళలు ఇల్లు, ఆఫీస్ వ్యవహారాలు సమర్ధవంతంగా పూర్తి చేస్తారు కానీ తామం ఆరోగ్యాన్ని పట్టించుకోరని అద్యాయినాలే చెప్పుతున్నాయి. కష్ట పది వ్యాయామాలు చేయకపోయినా కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చేయలని చెప్పుతున్నారు నిపుణులు. రోజు అరగంట పాటు నడవాలి. లిప్ట్ మానేసి మెట్లు ఎక్కాలి. అలాగే మహిళల గుండె కొట్టుకునే వేగం నిమిషానికి 75 నుంచి 85 వుండాలి. ఇది సవ్యంగా వుందాలంటే  డంబెల్స్  తో వ్యాయామం చేయాలి. ఈ […]

గ్రీన్ టీ తో టూత్ పేస్ట్.

ఇది వరకులా ప్రతి అనారోగ్యానికి పెద్దగా భయపడనక్కరలేదు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం దొరికి పోతుంది. పంటి నొప్పి కష్ట దారుణంగానే వుంటుంది. ఇలాంటి సమస్య వుంటే చల్లని వస్తువులు పని నోట్లో పెట్టుకోవాలన్న భయమే. ఎన్ని రకాల చిట్కాలు మందులో తాత్కాలికమే అయితే చైనీస్ శాస్త్ర వేత్తలు గ్రీన్ టీ తో కొత్త తరహా టూత్ పేస్ట్ తయ్యారు చేసారు. గ్రీన్ టీ లో వుండే ఎనామిల్ కు రక్షణ గా వుంది పుప్పి పళ్ళు […]

చీరని మించిన కాస్ట్యుమ్ ఇంకోటి లేదు.

బంగారు తీగ తో నేసిన వెండి తీగలతో అల్లిన నైలాన్ దాదాపు వస్త్రశ్రేణి అయినా అందరినీ ఆకట్టుకునేది చీరకట్టే ఎలాటి వాతావరణం లోనైనా అనువుగా వుండే చీరకట్టుకు ప్రాంతాల వారీగా ప్రత్యేక శైలి వుంది. ఉత్తర భారత దేశంలో స్త్రీలు పైట కొంగుని ముందుకు వేసుకున్నా దక్షిణ భారత దేశంలో పైట వెనక్కి జార విడిచినా, గోచీ పోసి కట్టినా, ఆయా ప్రాంతాలకు అవి ప్రత్యేకం. చీర కట్టులో ఇప్పటికి 80 వైవిధ్యాలు తెలాయి.దాదాపు 109 రకాలుగా […]

ఇవే ఇప్పటి ఫ్యాషన్ ట్రెండ్.

ఎన్నో పార్టీలకు వెళుతూ వుంటాం. ఎదో ఒక కొత్తదనం కనిపిస్తేనే వందమందిలో ఒకరుగా కనబడొచ్చు. ఇప్పుడు రీఫుల్స్ ట్రయ్ చేయండి స్పెషల్ గా కనిపిస్తారు అంటున్నారు డిజైనర్స్. చిన్ని చిన్ని కుచ్చిళ్ళతో దుస్తులకు ఒక అందం తేవడం రాఫుల్స్ అంటే పొడవాటి గౌన్ లు అనార్కలి డ్రెస్సులు, షర్టులు, చీరలు, కుర్తీలు, దుప్పట్టాలు, బ్లావుజులు వేటి పైకి ఈ రఫుల్స్ ఎంచుకున్న కొత్తదానమే. ఇవి రోజు వారీ వేసుకునే క్యాజువల్ వేర్ లో అయినా ప్రత్యేక   […]

అన్ని నీళ్ళు తగనక్కరలేదు.

రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు తాగాలని, నీళ్ళ వల్లనే చర్మానికి సౌందర్యం వస్తుందనీ, ఇలా నీళ్ళ వల్ల ఉపయోగాలు ఎప్పటి నుంచో చదువుతున్నాం. అయితే ఇవన్నీ నిజం కాదు అంటున్నాయి కొత్త పరిశోధనలు మనం తీసుకునే ఆహార పదార్ధాల ద్వారా శరీరానికి కావాల్సిన నీరు అందుతుందని, వీటితో పాటు దాహం వేసిన సమయంలో తాగే నీటి తో డీహైడ్రేషన్ బారిన పడకుండా తప్పించుకోవచ్చని చెప్పుతున్నారు. నీరు పడకుండా తప్పించుకోవచ్చునని చెప్పుతున్నారు. నీరు తాగడం వల్ల చర్మ కాంతులు […]